MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Crispy Vada: హోటల్ గారెలు కరకరలాడేలా ఎందుకు వస్తాయో తెలుసా? ఇదే ఆ చిట్కా

Crispy Vada: హోటల్ గారెలు కరకరలాడేలా ఎందుకు వస్తాయో తెలుసా? ఇదే ఆ చిట్కా

Crispy Vada: ఇంట్లో చేసిన వడలు హోటల్‌లో లాగా కరకరలాడవు, పైగా వెంటనే మెత్తబడిపోతాయి. హోటల్ స్టైల్ క్రిస్పీ వడలు చేయాలంటే, వాటిని రెండుసార్లు వేయించాలి. మొదట మీడియం మంటపై, తర్వాత ఎక్కువ మంటపై వేయిస్తే వడలు ఎక్కువసేపు కరకరలాడుతూ ఉంటాయి.

1 Min read
Author : Haritha Chappa
Published : Sep 05 2026, 10:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కరకరలాడేలా గారెలు
Image Credit : Gemini

కరకరలాడేలా గారెలు

గారెలు లేదా వడలు.. ఎక్కువ మంది హోటల్స్ లో తినే బ్రేక్ ఫాస్ట్ లలో ఇది కూడా ఒకటి. ముఖ్యంగా ఇడ్లీకి తోడుగా వడ ఉండాల్సిందే. కానీ ఇంట్లో ఎన్నిసార్లు ప్రయత్నించినా గారెలు హోటల్ స్టైల్‌లో రావు. కరకరలాడవు. మెత్తగా వస్తాయి. పిండి పర్ఫెక్ట్‌గా కలిపినా వడలు హోటల్ టేస్ట్ రావు. వేడివేడిగా ఉన్నప్పుడు పోనీ కరకరలాడినా, పది నిమిషాల్లోనే మెత్తగా అయిపోతాయి. మరి గారెలు కరకరలాడాలంటే ఏం చేయాలి?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వెంటనే మెత్తబడిపోతున్నాయా?
Image Credit : Grok AI

వెంటనే మెత్తబడిపోతున్నాయా?

కానీ అసలు విషయం అది కాదు. మీరు పిండిని సరిగ్గా కలిపినా, కొన్నిసార్లు వడ లోపల ఉడకదు, బయట మాడిపోతుంది. బయట క్రిస్పీగా ఉన్నా లోపల పచ్చిగా ఉంటుంది. ఎందుకో తెలుసా?

Related Articles

Related image1
మీకు బుగ్గల్లో సొట్టలు పడుతున్నాయా? అయితే మీ వ్యక్తిత్వం చాలా స్పెషల్
Related image2
Nepal Floods: వర్షం పడకుండానే నేపాల్‌లోని నదికి వరదలు ఎందుకు వచ్చాయి? అసలు ఏం జరిగింది?
34
ఈ టిప్స్​ ఫాలో అవ్వండి
Image Credit : Chatgpt

ఈ టిప్స్​ ఫాలో అవ్వండి

హోటల్ స్టైల్‌లో కరకరలాడే వడలు చేయాలంటే, మీరు పర్ఫెక్ట్‌గా కలిపిన పిండితో పాటు మరో ముఖ్యమైన చిట్కాను పాటించాలి. ఆ చిట్కా తెలియక ఎంతో మంది మెత్తటి గారెలతోనే సరిపెట్టుకుంటున్నారు. గారెలు క్రిస్పీగా రావాలంటే మీరు చిన్న పని చేస్తే సరిపోతుంది.

44
ఇదే ఆ హోటల్​ సీక్రెట్
Image Credit : READY STEADY EAT/YT

ఇదే ఆ హోటల్​ సీక్రెట్

ఆ సీక్రెట్ ఏంటంటే.. వడలను రెండుసార్లు నూనెలో వేయించడం. మీరు ఎప్పుడైనా బయట బండి మీద గమనిస్తే ఈ విషయం తెలుస్తుంది. ముందుగా వడలను మీడియం మంటపై వేయించి తీసెయ్యాలి. అన్ని వడలు ఇలా చేశాక, మంటను పెంచి, వాటిని మళ్లీ నూనెలో వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఇలా చేసి చూడండి, వడలు గంటల తరబడి కరకరలాడుతూ ఉంటాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image2
మీకు బుగ్గల్లో సొట్టలు పడుతున్నాయా? అయితే మీ వ్యక్తిత్వం చాలా స్పెషల్
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Related Stories
Recommended image1
మీకు బుగ్గల్లో సొట్టలు పడుతున్నాయా? అయితే మీ వ్యక్తిత్వం చాలా స్పెషల్
Recommended image2
Nepal Floods: వర్షం పడకుండానే నేపాల్‌లోని నదికి వరదలు ఎందుకు వచ్చాయి? అసలు ఏం జరిగింది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved