MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • మీకు బుగ్గల్లో సొట్టలు పడుతున్నాయా? అయితే మీ వ్యక్తిత్వం చాలా స్పెషల్

మీకు బుగ్గల్లో సొట్టలు పడుతున్నాయా? అయితే మీ వ్యక్తిత్వం చాలా స్పెషల్

సాముద్రిక శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తికి బుగ్గలపై పడే సొట్టలు ఎంతో ప్రత్యేకమైనవి. అలాంటి సొట్ట బుగ్గలు ఆ వ్యక్తి గురించి ఎన్నో రహస్యాలు బయటపెడతాయి. మీకు సొట్ట బుగ్గలు ఉన్నాయా? అయితే ఎలాంటి వారో తెలుసుకోండి.

1 Min read
Author : Haritha Chappa
Published : Sep 04 2026, 08:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
బుగ్గల్లో సొట్టలు పెడితే ఏమిటర్థం?
Image Credit : chatgpt

బుగ్గల్లో సొట్టలు పెడితే ఏమిటర్థం?

సాముద్రిక శాస్త్రంలో ముఖ కవళికలు, శరీర గుర్తుల ఆధారంగా వ్యక్తి స్వభావాన్ని అంచనా వేస్తారు. నవ్వినప్పుడు బుగ్గలపై పడే సొట్టలు అందాన్ని పెంచడమే కాదు, వ్యక్తిత్వం గురించి కూడా కొన్ని సూచనలు ఇస్తాయట.

బుగ్గసొట్టలు ఉన్నవారి వ్యక్తిత్వం చాలా ఆకర్షణీయంగా ఉంటుందని సాముద్రిక శాస్త్రం చెబుతోంది. తమ నవ్వు, మంచి ప్రవర్తనతో ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటారు. పది మందిలో ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
అందరితో కలివిడిగా ఉంటారు
Image Credit : meta ai

అందరితో కలివిడిగా ఉంటారు

బుగ్గసొట్టలు ఉన్నవారు చాలా సరదాగా, స్నేహపూర్వకంగా ఉంటారు. కొత్తవాళ్లతో మాట్లాడటానికి అస్సలు మొహమాటపడరు. తమ చుట్టూ ఉన్నవారితో మంచి సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నిస్తారు.

సాముద్రిక శాస్త్రం ప్రకారం, వీరు చాలా సున్నితమైన మనస్తత్వం, భావోద్వేగాలు కలిగి ఉంటారు. సంబంధాలకు ఎక్కువ విలువ ఇస్తారు. ఇతరుల ఫీలింగ్స్‌ను అర్థం చేసుకుంటారు. వీరికి కళలు, సృజనాత్మక పనులపై ఆసక్తి ఎక్కువగా ఉండొచ్చు.

33
అదృష్టానికి చిహ్నం
Image Credit : meta ai

అదృష్టానికి చిహ్నం

బుగ్గసొట్టలు ఉండటాన్ని సాముద్రిక శాస్త్రంలో అదృష్టానికి సంకేతంగా భావిస్తారు. ఇది శుభసూచకం అట. ఇలాంటి వారికి జీవితంలో మంచి అవకాశాలు వస్తాయి. కష్టాల్లోనూ అవకాశాలు వెతుక్కుని, విజయం సాధిస్తారు.

సంబంధాల విషయంలో వీరు చాలా ఎమోషనల్‌గా, ప్రేమగా ఉంటారు. తమ భాగస్వామి, కుటుంబం పట్ల ఎంతో శ్రద్ధ చూపిస్తారు. ప్రతి కష్టసుఖాల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి నిలబడతారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Marriage: మీ పెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోలేదా? అయితే మీకు ఈ విషయాల్లో ఇబ్బందులు తప్పవు
Recommended image2
River: ఒక్కో నది ఒక్కో రంగులో ఎందుకు ఉంటుంది? ఏ రంగు నీరు తాగడం మంచిదో తెలుసా?
Recommended image3
Egg Myths : కోడిగుడ్ల గురించి మీరు నమ్ముతున్న 5 అబద్ధాలు ఇవే..
Related Stories
Recommended image1
సౌదీ అబ్బాయిలు ఈ 4 దేశాల అమ్మాయిలను పెళ్లి చేసుకోకూడదట, ఎందుకో తెలుసా?
Recommended image2
టాబ్లెట్లను ముక్కలు చేసి వేసుకోవచ్చా? అలా వేసుకోవడం వల్ల ఎంత ప్రమాదమో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved