MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • అనంత్ అంబానీ దగ్గర ఎన్ని ఖరీదైన వాచ్ లు ఉన్నాయో తెలుసా?

అనంత్ అంబానీ దగ్గర ఎన్ని ఖరీదైన వాచ్ లు ఉన్నాయో తెలుసా?

ఇక.. అంబానీ ఇంట పెళ్లి అంటే ఆ పెళ్లి ఏర్పాట్లు..  వారు ధరించిన దుస్తులు,నగలు, వాటి ధరలు మరింత హాట్ టాపిక్ గా మారాయి. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 15 2024, 11:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముకేష్ అంబానీకి పరిచయం అవసరం లేదు. తాజాగా ఆయన ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం అంగరంగ వైభవంగా జరిపించాడు. అనంత్ అంబానీ.. తన చిన్న నాటి స్నేహితురాలు రాధికను ప్రేమించి.. ఈ నెల 12వ తేదీన ఘనంగా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. ఈ వివాహానికి.. ప్రపంచంలోని ప్రముఖులంతా హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇక.. అంబానీ ఇంట పెళ్లి అంటే ఆ పెళ్లి ఏర్పాట్లు..  వారు ధరించిన దుస్తులు,నగలు, వాటి ధరలు మరింత హాట్ టాపిక్ గా మారాయి. ఈ క్రమంలోనే.. అనంత్ అంబానీ వాచ్ కలెక్షన్  హాట్ టాపిక్ గా మారింది. అనంత్ అంబానీ దగ్గర.. చాలా ఖరీదైన వాచ్ లు ఉన్నాయి. అవి ఏంటి..? వాటి ధరలు ఏంటి..? లాంటి వివరాలు ఓసారి చూద్దాం...

36
Anant ambani watch

Anant ambani watch


పటేక్ ఫిలిప్ గ్రాండ్ మాస్టర్ చిమ్

అనంత్ అంబానీకి గ్రాండ్ మాస్టర్ చైమ్‌తో సహా పాటెక్ ఫిలిప్ నుండి 2 లగ్జరీ వాచీలు ఉన్నాయి. ఇప్పటి వరకు 7 వాచీలు మాత్రమే ఉత్పత్తి చేయగా,, ఈ వాచ్ చాలా అరుదైన వాచ్‌గా పరిగణిస్తారు.. ఈ వాచ్ ధర దాదాపు రూ.67.5 కోట్లు కావడం గమనార్హం. 


పటేక్ ఫిలిప్ తయారు చేసిన రెండవ అత్యంత సంక్లిష్టమైన వాచ్‌గా పరిగణిస్తున్న స్కై మూన్ టూర్‌బిల్లాన్‌ మరో వాచ్. ఈ వాచ్ ధర రూ.54 కోట్లు.
 

46

మందపాటి 44 మిమీ టైటానియం కేస్‌ను కలిగి ఉన్న రాయల్ ఓక్ కాన్సెప్ట్ GMT టూర్‌బిల్లాన్ ఒక గడియారం.ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ,ప్రత్యేకమైన సేకరణలలో ఒకటైన రాయల్ ఓక్ 30వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రూపొందించారు. దీని ఖరీదు 1.9 కోట్లు.

56

పటేక్ ఫిలిప్ నాటిలస్ ట్రావెల్ టైమ్ అనేది పూర్తిగా రూబీ , డైమండ్-పొదిగిన తెల్లని బంగారంతో తయారు చేయబడిన విలాసవంతమైన వాచ్. నాటిలస్ సేకరణలో అత్యంత విలాసవంతమైన ట్రావెల్ వాచ్. పూర్తి రూబీ సెట్, డైమండ్ పొదిగిన వాచ్ ధర రూ. 8.2 కోట్లు.
 

66


నీలమణి క్రిస్టల్‌లోని రిచర్డ్ మిల్లే RM 56-01 అత్యంత ఘనమైన, లగ్జరీ స్పోర్ట్స్ వాచీలలో ఒకటి. రిచర్డ్ మిల్లె నిర్మించిన అత్యంత ఖరీదైన గడియారాలలో ఇది ఒకటి. దీని ధర రూ.25 కోట్లు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Ring: అమ్మాయిల మనసు దోచే బంగారు ఉంగరం డిజైన్లు
Recommended image2
Weight Loss: ఇవి ఫాలో అయితే నెల రోజుల్లో బరువు తగ్గుతారు
Recommended image3
Marriage Rituals:ఇక్కడ అన్నదమ్ములందరినీ ఒకే అమ్మాయి పెళ్లాడుతుంది.. మహాభారత కాలం నాటి ఆచారం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved