MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • సౌదీ అబ్బాయిలు ఈ 4 దేశాల అమ్మాయిలను పెళ్లి చేసుకోకూడదట, ఎందుకో తెలుసా?

సౌదీ అబ్బాయిలు ఈ 4 దేశాల అమ్మాయిలను పెళ్లి చేసుకోకూడదట, ఎందుకో తెలుసా?

సౌదీ అరేబియాలో అబ్బాయిలు ఏ దేశం పడితే ఆ దేశానికి చెందిన అమ్మాయిలను పెళ్లి చేసుకోకూడదు. తమ దేశ పౌరుల పెళ్లిళ్లపై కఠిన నిబంధనలు పెట్టింది ఆ ప్రభుత్వం. ఒకవేళ వేరే దేశం అమ్మాయిని చేసుకోవాలంటే, కచ్చితంగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే.

1 Min read
Author : Haritha Chappa
Published : Sep 04 2026, 12:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
సౌదీ అబ్బాయిలు పెళ్లిళ్లు
Image Credit : AI Generated Image

సౌదీ అబ్బాయిలు పెళ్లిళ్లు

ప్రేమకు దేశం, భాష, ప్రాంతం వంటి హద్దులు ఉండవని అంటారు. కానీ సౌదీ అరేబియాలో మాత్రం పెళ్లి విషయంలో కొన్ని కఠినమైన నిబంధనలు ఉన్నాయి. అక్కడి యువకులు ఈ రూల్స్‌ను తప్పనిసరిగా పాటించాల్సిందే.

సౌదీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం, అక్కడి అబ్బాయిలు నాలుగు దేశాలకు చెందిన అమ్మాయిలను పెళ్లి చేసుకోకూడదు. ఈ రూల్ చాలా ఏళ్లుగా అమల్లో ఉంది. మన పొరుగు దేశాల్లోని మూడు దేశాలు ఈ లిస్ట్‌లో ఉండటం గమనార్హం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఈ దేశం అమ్మాయిలను పెళ్లి చేసుకోకూడదు
Image Credit : AI Generated Image

ఈ దేశం అమ్మాయిలను పెళ్లి చేసుకోకూడదు

ఆ నిషేధిత దేశాలు పాకిస్థాన్, బంగ్లాదేశ్, మయన్మార్, చాద్. పాకిస్థాన్, బంగ్లాదేశ్ ముస్లిం దేశాలైనప్పటికీ, సౌదీ ప్రభుత్వం ఈ నిషేధం విధించింది. విదేశీ మహిళలతో పెళ్లిళ్లను నిరుత్సాహపరచడమే ఈ రూల్ ముఖ్య ఉద్దేశం.
33
ప్రభుత్వ అనుమతి తప్పనిసరి
Image Credit : AI Generated Image

ప్రభుత్వ అనుమతి తప్పనిసరి

ఒకవేళ సౌదీ అబ్బాయిలు వేరే దేశాల అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలనుకుంటే, ముందుగా ప్రభుత్వానికి అవసరమైన అన్ని డాక్యుమెంట్లు ఇచ్చి అనుమతి తీసుకోవాలి. ఈ పర్మిషన్ అధికారిక శాఖల నుంచే పొందాలి. రూల్స్ అతిక్రమిస్తే కఠిన శిక్షలు ఉంటాయి.

ఇప్పటికే పెళ్లైన వారు లేదా విడాకులు తీసుకున్న వారు విదేశీయులను పెళ్లి చేసుకోవాలంటే మరిన్ని కఠిన నిబంధనలు పాటించాలి. పెళ్లి అనుమతి కోసం అప్లై చేశాక ఆరు నెలలు ఆగాలి. ఆ తర్వాతే ప్రభుత్వం అన్నీ పరిశీలించి అనుమతి ఇస్తుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వైరల్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఒక్క ట్రాఫిక్ సిగ్నల్ కూడా లేని దేశం.. మరి వాహనాలను ఎలా నియంత్రిస్తారో తెలుసా?
Recommended image2
Girls vs Boys: అమ్మాయిలు, అబ్బాయిల్లో ఎవరు అందంగా ఉంటారు? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
Recommended image3
చూడ్డానికి ఒకేలా ఉన్నా.. ఎస్కలేటర్, ట్రావెలేటర్ మధ్య తేడా ఏంటి.?
Related Stories
Recommended image1
స్వీట్లపై మెరిసే వెండి పూతను తినేస్తున్నారా? అసలు అది నిజమైన వెండేనా?
Recommended image2
విమానంలో కొబ్బరికాయను ఎందుకు తీసుకెళ్లనివ్వరు? కారణం తెలిస్తే అవాక్కవుతారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved