MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Feature
  • విమానంలో కొబ్బరికాయను ఎందుకు తీసుకెళ్లనివ్వరు? కారణం తెలిస్తే అవాక్కవుతారు

విమానంలో కొబ్బరికాయను ఎందుకు తీసుకెళ్లనివ్వరు? కారణం తెలిస్తే అవాక్కవుతారు

విమాన ప్రయాణాలు చేసే వారు ఏ వస్తువులు పడితే ఆ వస్తువులు బ్యాగుల్లో పెట్టి తీసుకెళ్లకూడదు. అలా తీసుకెళ్లకూడని వాటిలో కొబ్బరికాయ కూడా ఒకటి. అసలు విమానంలోకి కొబ్బరికాయను ఎందుకు అనుమతించరో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

2 Min read
Author : Haritha Chappa
Published : Sep 02 2026, 07:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
విమానంలో కొబ్బరికాయ ఎందుకు తీసుకెళ్లకూడదు?
Image Credit : Pixabay

విమానంలో కొబ్బరికాయ ఎందుకు తీసుకెళ్లకూడదు?

విమానయాన సంస్థల ప్రకారం, ఎండిన కొబ్బరి, అంటే కొబ్బరి చిప్పలు (కొబ్బరి) చాలా ప్రమాదకరం. వీటిలో నూనె శాతం ఎక్కువగా ఉండటం వల్ల, వాటంతట అవే మంటలు అంటుకునే ప్రమాదం ఉంది. అందుకే విమానం లగేజీలో ఉంచినప్పుడు, అక్కడి వేడికి ఇది అగ్ని ప్రమాదానికి దారితీయొచ్చు.

ఎండిన కొబ్బరిని చెక్-ఇన్ బ్యాగేజీలో తీసుకెళ్లేందుకు అనుమతి లేదు. హ్యాండ్ బ్యాగ్ లేదా చెక్-ఇన్ బ్యాగ్.. దేనిలోనూ కొబ్బరి చిప్పలను తీసుకెళ్లలేరు. అది పచ్చి కొబ్బరికాయ అయినా, ఎండిన కొబ్బరికాయ అయినా సరే, పూర్తిగా తీసుకెళ్లకూడదు. స్పైస్‌జెట్ వంటి కొన్ని విమానయాన సంస్థలు కొబ్బరికాయను అనుమతిస్తాయి. కానీ, అది కొబ్బరి చిప్పలు అయి ఉండకూడదు. కొబ్బరికాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, సరిగ్గా ప్యాక్ చేసి చెక్-ఇన్ లగేజీలో తీసుకెళ్లవచ్చు. అయితే, సరైన ప్యాకింగ్ చాలా ముఖ్యం. ఆధ్యాత్మికం: అన్ని సమస్యలను దూరం చేసే కొబ్బరికాయ పూజ! డబ్బును ఆకర్షించే పరిహారం ఇదే!

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
అగ్ని ప్రమాదాలు జరిగే ఛాన్స్
Image Credit : Pixabay

అగ్ని ప్రమాదాలు జరిగే ఛాన్స్

విమానం లగేజీ ఉంచే కార్గో ప్రాంతంలో గాలి, వెలుతురు సరిగా ఉండవు. కొబ్బరి చిప్పల నుంచి వెలువడే వేడి అగ్ని ప్రమాదానికి దారితీయొచ్చు. ఒకవేళ మంటలు అంటుకుంటే, విమానం ఎత్తులో ఉండటం, పరిమిత సౌకర్యాలు ఉండటం వల్ల దాన్ని అదుపు చేయడం చాలా కష్టం. కొబ్బరి బోండాలను కూడా మీరు క్యాబిన్ బ్యాగ్‌లో తీసుకెళ్లలేరు. దీనికి విమానయాన సంస్థలు అనుమతి ఇవ్వవు. భద్రతా నిబంధనల ప్రకారం, నిర్ణీత పరిమాణం కంటే ఎక్కువ ద్రవ పదార్థాలను తీసుకెళ్లడంపై నిషేధం ఉంది.

Related Articles

Related image1
Rice: అన్నం ముద్ద కాకుండా పొడి పొడిగా ఉడకాలంటే ఈ చిన్న చిట్కా ఉపయోగించండి చాలు
Related image2
Janmashtami 2026: కృష్ణాష్టమికి ముందే ఈ 5 వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే మీరు అనుకున్నది జరుగుతుంది
33
నిషేధాన్ని ఉల్లంఘిస్తే
Image Credit : Pixabay

నిషేధాన్ని ఉల్లంఘిస్తే

ఒకవేళ మీరు నిషేధాన్ని ఉల్లంఘించి విమానంలో కొబ్బరికాయ తీసుకెళ్తే, ఎయిర్‌పోర్ట్ భద్రతా సిబ్బంది లగేజీ తనిఖీల్లో దాన్ని స్వాధీనం చేసుకుంటారు. కస్టమ్స్ నిబంధనల ప్రకారం మీకు హెచ్చరిక జారీ చేయవచ్చు లేదా జరిమానా విధించవచ్చు. నిర్ణీత పరిమాణం కంటే ఎక్కువ వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ తీసుకెళ్లలేరు. బిర్యానీ వంటి వండిన ఆహార పదార్థాలకు కూడా అనుమతి లేదు. స్పాంజ్ కేక్, స్వీట్లు, బేకరీ ఐటమ్స్, పచ్చి చేపలు లేదా మాంసం, ఊరగాయలు వంటివి కూడా తీసుకెళ్లకూడదు. పొడి లేదా పూర్తి మసాలా దినుసులపై కూడా నిషేధం ఉంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
School Uniforms : ఒక్కో స్కూల్ యూనిఫామ్స్ ఒక్కోలా ఉంటాయి.. ఎందుకో తెలుసా?
Recommended image2
Psychology: సైకాలజీ ప్రకారం మీ భర్తలో ఈ 5 లక్షణాలు ఉంటే మీరు నిజంగా అదృష్టవంతులే!
Recommended image3
Top 5 Railway Stations : దేశంలో అత్యధిక ఆదాయం కలిగిన టాప్ 5 రైల్వే స్టేషన్లు ఇవే.. సికింద్రాబాద్ ఇన్కమ్ ఎంతో తెలుసా?
Related Stories
Recommended image1
Rice: అన్నం ముద్ద కాకుండా పొడి పొడిగా ఉడకాలంటే ఈ చిన్న చిట్కా ఉపయోగించండి చాలు
Recommended image2
Janmashtami 2026: కృష్ణాష్టమికి ముందే ఈ 5 వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే మీరు అనుకున్నది జరుగుతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved