MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • ప్రభాస్ ని హిజ్రాగా మార్చిన డైరెక్టర్... నడిరోడ్డులో సిగ్గుతో సచ్చిపోయిన స్టార్ హీరో, అసలు ఏం జరిగింది?

ప్రభాస్ ని హిజ్రాగా మార్చిన డైరెక్టర్... నడిరోడ్డులో సిగ్గుతో సచ్చిపోయిన స్టార్ హీరో, అసలు ఏం జరిగింది?

ప్రభాస్ ని హిజ్రాగా మార్చేశాడు ఓ స్ట్రిక్ట్ డైరెక్టర్. నడిరోడ్డులో ప్రభాస్ సిగ్గుతో చచ్చిపోయాడట. చాలా అవమానంగా ఫీల్ అయ్యాడట. అసలు ఏం జరిగిందో తెలుసుకుపోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..   

2 Min read
Author : Sambi Reddy
Published : May 06 2024, 11:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Prabhas

Prabhas

ప్రభాస్ రేంజ్ ఏమిటో ప్రతేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన దేశంలోనే అతిపెద్ద మార్కెట్ కలిగిన హీరో. సినిమాకు రూ. 150 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటారు. ప్రభాస్ తో సినిమా అంటే రూ. 500 కోట్ల బడ్జెట్ కావాల్సిందే. ఆయన ప్లాప్ సినిమాలు కూడా వందల కోట్ల వసూళ్లు రాబడతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Prabhas

Prabhas

బాహుబలి చిత్రాలు ఆయన రేంజ్ ని ఎక్కడికో తీసుకెళ్లాయి. పాన్ ఇండియా స్టార్ హోదా తెచ్చిపెట్టాయి. అయితే ప్రభాస్ కెరీర్లో అనేక రకాల పాత్రలు, జోనర్స్ ట్రై చేశారు. మాస్ హీరో ఇమేజ్ ఉన్నప్పటికీ లవ్, ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కూడా చేశారు. 
 

37

డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి చిత్రాలు ఆయనకు అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చిపెట్టాయి. మహేష్ బాబు తర్వాత ప్రభాస్ కి ఆ ఇమేజ్ వచ్చింది. ఇక ప్రభాస్ కెరీర్ బిగినింగ్ లో చేసిన చిత్రాల్లో చక్రం ఒకటి. 
 

47
Prabhas

Prabhas


క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ చక్రం చిత్రాన్ని తెరకెక్కించాడు. ప్రభాస్ కి జంటగా అసిన్, ఛార్మి నటించారు. ప్రకాష్ రాజ్ కీలక రోల్ చేశాడు. ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. కాగా చక్రం మూవీలో ఓ సన్నివేశంలో ప్రభాస్ హిజ్రా గా నటిస్తాడు. ఆ సీన్ చేయలేక ప్రభాస్ సిగ్గుతో చాలా ఇబ్బంది పడ్డాడట. 

57
Prabhas

Prabhas


ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకున్న ఛార్మి తండ్రి చంద్రమోహన్ మొదటి భార్య వద్దకు వచ్చి డబ్బులు ఇస్తాడు. అప్పుడే ఇంటికి వచ్చిన ఛార్మి తండ్రి చంద్రమోహన్ మీద ఫైర్ అవుతుంది. ఇంట్లో నుండి రోడ్డు మీదకు లాక్కొచ్చి దారుణంగా తిడుతుంది. ఈ వివాదాన్ని ఆపేందుకు ప్రభాస్ ఎంట్రీ ఇస్తాడు. 

67
Prabhas

Prabhas

ఛార్మి కోపాన్ని తగ్గించి గొడవకు ఫుల్ స్టాప్ పెట్టడానికి ప్రభాస్ అందరి ముందు హిజ్రా వలె నటిస్తాడు. నిజానికి అలా నటించడం ప్రభాస్ కి ఇష్టం లేదట. కానీ కృష్ణవంశీ చాలా స్ట్రిక్ట్. ఆయనకు ఎదురు చెప్పలేక ప్రభాస్ నటించాడట. కాగా ఆ షాట్ ఓకే అయ్యేవరకు ప్రభాస్ లోలోపల సిగ్గుతో సచ్చిపోయాడట. 

 

77

ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ ఈ విషయం వెల్లడించాడు. ప్రభాస్ చాలా సిగ్గరి. రిజర్వ్డ్ గా ఉంటారు. ఒక్కోసారి డైలాగ్ గట్టిగా చెప్పేందుకు ఇబ్బందిపడతాడట. మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో ఓ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ప్రభాస్ తడబడ్డాడట. అదే సీన్ లో ఉన్న కే విశ్వనాథ్... ఆర్టిస్ట్ అన్నాక ఓపెన్ గా ఉండాలి. ఇలా అయితే ఎలా అన్నాడట. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ప్రభాస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
P N Ramachandra Rao: సీనియర్ దర్శకుడికి అరుదైన పురస్కారం.. గవర్నర్‌ చేతుల మీదుగా ప్రదానం
Recommended image2
Samantha: 7 నెలల ప్రెగ్నెన్సీ తో సమంత.. అభిమానుల కోసం ఇంత రిస్క్ చేస్తోందా?
Recommended image3
Top 10 Heroes: పడిపోయిన రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ ప్లేస్‌ గల్లంతు.. ప్రభాస్‌, బన్నీ, మహేష్‌ స్థానాలివే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved