MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Samantha: 7 నెలల ప్రెగ్నెన్సీ తో సమంత.. అభిమానుల కోసం ఇంత రిస్క్ చేస్తోందా?

Samantha: 7 నెలల ప్రెగ్నెన్సీ తో సమంత.. అభిమానుల కోసం ఇంత రిస్క్ చేస్తోందా?

Samantha: సమంత తన అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది. ప్రస్తుతం 7 నెలల గర్భంతో ఉన్న సామ్.. ఇప్పుడు కొత్త ఛాలెంజ్‌కు రెడీ అయింది. ఇంతకీ ఆ ఛాలెంజ్ ఏంటో తెలుసాఝ సమంత చేయబోతున్న సాహసం ఏంటి?

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 22 2026, 06:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సెలిబ్రిటీ మాస్టర్ చెఫ్
Image Credit : Instagram, Filmfare

సెలిబ్రిటీ మాస్టర్ చెఫ్

సమంత తన సినిమాలతో పాటే ఇప్పుడు కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది. పాపులర్ కుకింగ్ రియాలిటీ షో 'సెలిబ్రిటీ మాస్టర్ చెఫ్ తమిళ్'లో ఆమె భాగమైంది. ఇప్పటికే ఈ షో షూటింగ్ కూడా మొదలుపెట్టింది. ఈ షో షూటింగ్ కోసమే సమంత చెన్నైకి వచ్చింది. అయితే, ఈ షోలో సామ్ హోస్ట్‌గా చేస్తుందా లేక జడ్జిగానా అనేది ఇంకా అఫీషియల్‌గా ప్రకటించలేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వంటల ప్రోగ్రామ్‌లో సెలబ్రిటీలు
Image Credit : instagram

వంటల ప్రోగ్రామ్‌లో సెలబ్రిటీలు

సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉండే సమంత.. ఇప్పుడు ఈ కుకింగ్ రియాలిటీ షో ద్వారా అభిమానులను అలరించనుంది. భోజనం అనేది మనుషులను కలిపే ఒక అద్భుతమైన సాధనం అని సామ్ గతంలోనే చెప్పింది. అందుకే ఈ షో ఆమెకు చాలా స్పెషల్ కానుంది.

ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది సెలబ్రిటీలు ఈ షోలో కంటెస్టెంట్లుగా పాల్గొనబోతున్నారు. కెమెరా ముందు అదరగొట్టే స్టార్లు.. వంటగదిలో ఎలా కష్టపడతారో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

34
సమంత చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయం
Image Credit : Instagram

సమంత చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయం

తనకు ఇష్టమైన సెలబ్రిటీలు వంట చేస్తూ చేసే తప్పులను, వాళ్లు ట్రై చేసే కొత్త వంటకాలను చూడటం తనకు చాలా ఇష్టమని సమంత చెప్పింది. కానీ, ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్ల లిస్ట్‌ను మాత్రం ఆమె ఇంకా బయటపెట్టలేదు.

ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయిన 'మాస్టర్ చెఫ్' ఫార్మాట్‌లోనే ఈ ప్రోగ్రామ్ కూడా రాబోతోంది. బనిజయ్ ఆసియా సంస్థ ఈ షోను నిర్మిస్తోంది. తమిళ స్టార్లతో పాటు అక్కడి వంటకాలు, సంస్కృతిని ఈ షోలో చూపించబోతున్నారు.

44
కొత్త ఫేజ్‌లో సమంత జర్నీ
Image Credit : instagram/samantharuthprabhu

కొత్త ఫేజ్‌లో సమంత జర్నీ

తన పర్సనల్ లైఫ్‌లో ఎంతో ముఖ్యమైన దశలో ఉన్న సమంత.. తన కెరీర్‌పై కూడా అంతే ఫోకస్ పెట్టింది. సినిమాలు, వెబ్ సిరీస్‌ల నుంచి ఇప్పుడు టీవీ రియాలిటీ షోల వైపు తన జర్నీని మార్చుకుంది.

'సెలిబ్రిటీ మాస్టర్ చెఫ్' షో త్వరలోనే సోనీ విజా ఛానెల్, సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో సమంత రోల్ ఏంటి? స్టార్లు వంటల పోటీలో ఎలా అదరగొడతారు? అనేది షో మొదలయ్యాకే తెలుస్తుంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
సమంత రూత్ ప్రభు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Yash Ramayana Look: 'రామాయణం'లో యశ్ రావణుడి గెటప్‌పై బాలీవుడ్ నటుడి షాకింగ్ కామెంట్స్.. ఏం మారలేదు అంటూ..
Recommended image2
Ranabaali Target: రణబాలి మూవీ హిట్‌ టార్గెట్‌, విజయ్‌ దేవరకొండ, రష్మిక ఎంత తీసుకున్నారంటే?
Recommended image3
Vijay Varma Dating: విజయ్ వర్మ కొత్త ప్రియురాలు ఎవరో తెలుసా ? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ తెలిస్తే షాకే
Related Stories
Recommended image1
Trigun: సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్, త్రిగుణ్ జీవితంలో అతి పెద్ద విషాదం గురించి తెలుసా?
Recommended image2
Rajeev Kanakala: అల్లు అర్జున్ మాట లెక్క చేయకుండా.. భారీగా నష్టపోయిన రాజీవ్ కనకాల, బన్ని ఏం చెప్పాడు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved