- Home
- Entertainment
- థండర్ థైస్ చూపిస్తూ విదేశీ వీధుల్లో వర్షిణి సౌందరాజన్ రచ్చ.. పొట్టి షాట్, రెడ్ టాప్‌లో హల్‌చల్
థండర్ థైస్ చూపిస్తూ విదేశీ వీధుల్లో వర్షిణి సౌందరాజన్ రచ్చ.. పొట్టి షాట్, రెడ్ టాప్‌లో హల్‌చల్
హాట్ యాంకర్ వర్షిణి సౌందరాజన్.. విదేశాల్లో ఎంజాయ్ చేస్తుంది. గత కొన్ని రోజులుగా ఆమె ఫారెన్‌లో రిలాక్స్ అవుతుంది. నాన్ స్టాప్‌గా ఎంజాయ్ చేస్తూ రచ్చ చేస్తుంది. అందాల విందుతోనూ విజువల్ ట్రీట్ ఇస్తుంది.

photo credit- varshini insta
యాంకర్ వర్షిని సౌందరాజన్.. ప్రస్తుతం వెకేషన్‌లో ఉంది. ఆమె అమెరికాలో ఎంజాయ్ చేస్తుంది. న్యూయార్క్ వీధుల్లో ప్రస్తుతం వర్షిణి చక్కర్లు కొడుతుంది. అక్కడి అందాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తుంది. రిలీఫ్ అవుతుంది. ఇందులో ఆమె వేసిన డ్రెస్సు, తిరుగుతున్న తీరు ఆకట్టుకుంటుంది.
photo credit- varshini insta
వర్షిణి న్యూయార్క్ వీధుల్లో రచ్చ చేస్తుంది. పొట్టి షాట్ ధరించింది. రెడ్ టాప్, పింక్ షాట్ వేసుకుని చక్కర్లు కొడుతుంది. తన థండర్ థైస్ చూపిస్తూ కుర్రాళ్లకి విజువల్ ట్రీట్ ఇచ్చింది. టైమ్ స్కైర్ వద్ద కలియ తిరుగుతూ కెమెరాలకు పోజులిచ్చిందీ హాట్ యాంకర్. ఈ సందర్బంగా దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. అవి వైరల్ అవుతున్నాయి.
photo credit- varshini insta
యాంకర్ వర్షిణి.. ఇప్పుడు సినిమాలపై ఫోకస్ పెట్టింది. నెమ్మదిగా సినిమాలు చేస్తూ నటిగా ఎదుగుతోంది. ఆమె ఇటీవల `భాగ్ సాలే` చిత్రంలో నటించింది. ఇందులో పోలీస్ పాత్రలో చేసిన సత్యకి భార్యగా నటించింది. ఇంట్లో అందమైన భార్యని పెట్టుకుని పనిమనిషిపై మోజు పడే భర్త పాత్రలో సత్య నటించగా, విడాకులు తీసుకునేందుకు రెడీగా ఉన్న భార్యగా వర్షిణి నటించడం విశేషం.
photo credit- varshini insta
ఆమె పాత్ర నవ్వులు పూయించేలా ఉంటుంది. ఈ క్రైమ్ కామెడీ డ్రామా చిత్రంలో కాసేపు మెరిసి ఆకట్టుకుంది వర్షిణి. క్లైమాక్స్ లోనూ ఆమె ఆకట్టుకుంది. కానీ ఈ సినిమా పెద్దగా ఆదరణ పొందలేదు. దీంతో వర్షిణికి పెద్దగా పేరుని తీసుకురాలేకపోయింది.
photo credit- varshini insta
మరోవైపు `భూతద్దం భాస్కర్ నారాయణ` చిత్రంలోనూ నటిస్తుంది వర్షిణి. ఇందులో ఆమె డాక్టర్‌గా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. చాలా రోజులుగా వాయిదా పడుతుంది. మరి ఈ సినిమా అయిన ఈ బ్యూటీకి పేరుని తెస్తుందా అనేది చూడాలి. దీంతోపాటు ఒకటి రెండు సినిమాలు వర్షిణి చేతుల్లో ఉన్నట్టు సమాచారం.
photo credit- varshini insta
యాంకర్ గా కెరీర్‌ని స్టార్ట్ చేసిన వర్షిణి `ఢీ` షోతో పాపులర్ అయ్యింది. ఇందులో తనదైన యాంకరింగ్, అందాలతో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇందులో హైపర్ ఆదితో పులిహోర కలుపుతూ మరింత ఆకట్టుకుంది. సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఈ ఇద్దరి మధ్య ప్రేమ ఉందనేలా ఈ ఇద్దరు క్లోజ్‌గా మూవ్ కావడం విశేషం.
photo credit- varshini insta
కానీ అనూహ్యంగా దీపికాపిల్లి రావడంతో వర్షిణిని తప్పించారు. దీంతో కొన్నాళ్లుపాటు కామెడీ స్టార్స్ కి యాంకర్ చేసింది. ఇలా ఒకటి రెండు షోస్‌లో మెరిసింది. కానీ ఎక్కడా పూర్తిగా చేయలేకపోయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం దుమ్ము రేపింది. అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లకి వల వేస్తుంది.
photo credit- varshini insta
వర్షిణి సౌందర్ రాజన్.. బుల్లితెరతో పాపులర్ అయ్యింది. ఇప్పుడు పెద్ద తెరపై నిరూపించుకునే పనిలో ఉంది. అందుకే సినిమా అవకాశాల వేటలో బిజీగా ఉంది. మరి ఈ అమ్మడు సిల్వర్ స్క్రీన్‌పై మెప్పిస్తుందా? అనేది చూడాలి.
photo credit- varshini insta
హాట్ యాంకర్ వర్షిణి సౌందరాజన్.. విదేశాల్లో ఎంజాయ్ చేస్తుంది. గత కొన్ని రోజులుగా ఆమె ఫారెన్‌లో రిలాక్స్ అవుతుంది. నాన్ స్టాప్‌గా ఎంజాయ్ చేస్తూ రచ్చ చేస్తుంది. అందాల విందుతోనూ విజువల్ ట్రీట్ ఇస్తుంది.