MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • ఇదే మంచి టైం అన్నట్లుగా రెచ్చిపోయిన నాని హీరోయిన్.. టాల్ బ్యూటీ బిగ్ బ్లాస్ట్, నెటిజన్లంతా ఈమె గురించే.. 

ఇదే మంచి టైం అన్నట్లుగా రెచ్చిపోయిన నాని హీరోయిన్.. టాల్ బ్యూటీ బిగ్ బ్లాస్ట్, నెటిజన్లంతా ఈమె గురించే.. 

బాలీవుడ్ టాల్ బ్యూటీ వాణీ కపూర్ ఇప్పటికీ సరైన క్రేజ్ కోసం ప్రయత్నిస్తోంది. అందం ఉన్నపటికీ సక్సెస్ కాలేకపోతోంది. అప్పుడప్పుడూ ఈ ముద్దుగుమ్మకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 24 2022, 03:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ టాల్ బ్యూటీ వాణీ కపూర్ ఇప్పటికీ సరైన క్రేజ్ కోసం ప్రయత్నిస్తోంది. అందం ఉన్నపటికీ సక్సెస్ కాలేకపోతోంది. అప్పుడప్పుడూ ఈ ముద్దుగుమ్మకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి. కానీ పాపులర్ కాలేకపోతోంది. ఎందుకంటే బాలీవుడ్ దర్శకులు ఈమెని పక్కన పెడుతున్నారు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

హృతిక్ రోషన్ వార్ చిత్రంలో వాణీ కపూర్ డ్యాన్స్, బికినిలో అందాలకు కుర్రాళ్లు చిత్తైపోయారు. ఇప్పుడు మరో బిగ్ మూవీతో వాణీ కపూర్ రాబోతోంది. రణబీర్ కపూర్ సరసన వాణీ కపూర్ నటించిన 'షంషేరా' చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. ముంబైలో ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. 

 

36

ఈ చిత్రంపై ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. భారీ బడ్జెట్ లో తెరకెక్కిన చిత్రం కావడంతో అంతా ఈ మూవీ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తన గ్లామర్ ఒలకబోయడానికి ఇదే సరైన సమయం అని భావించిన వాణీ కపూర్ రెచ్చిపోయింది. 

 

46

క్లీవేజ్ అందాలతో కుర్రాళ్లు ఊపిరి బిగబట్టి తనవైపు చూసేలా స్టన్నింగ్ ఫోజులు ఇచ్చింది. బ్లాక్ డ్రెస్ లో ఆమె ఎద పరువాలు మెస్మరైజ్ చేస్తున్నాయి. ఆమె అందాల హొయలు సోషల్ మీడియాలో బిగ్ బ్లాస్ట్ గా మారి వైరల్ అవుతున్నాయి. 

 

56

నెటిజన్లంతా వాణీ కపూర్ గ్లామర్ గురించే చర్చించుకుంటున్నారు. షంషేరా చిత్రంలో కూడా వాణీ అందాలు ఒలకబోసింది. ఇక నుంచి ఐనా వాణి కపూర్ ప్రభావం బాలీవుడ్ లో పెరుగుతుందేమో చూడాలి. 

 

66

ఇదిలా ఉండగా వాణీ కపూర్ గతంలో నేచురల్ స్టార్ నాని సరసన ఆహా కళ్యాణం చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం నిరాశపరచడంతో సౌత్ లో ఆమెకు మరో అవకాశం రాలేదు. 

 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image3
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved