Telugu

నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?

Telugu

నయన్ లుక్‌కి అభిమానులు ఫిదా

ఎల్లో కలర్ సమ్మర్ గౌన్ ధరించి, కళ్లకు కూలింగ్ గ్లాసెస్, తలకు హ్యాట్ పెట్టుకుని సముద్ర తీరంలో నయనతార వాకింగ్ చేస్తున్నారు. ఆమె లుక్‌కి అభిమానులు ఫిదా అవుతున్నారు.

Image credits: instagram
Telugu

ఆ రిసార్ట్ ఎక్కడ ఉందంటే?

అందరి కళ్లూ ఇప్పుడు ఆమె బస చేసిన ఆ అల్ట్రా-లగ్జరీ రిసార్ట్, దాని ఖర్చు మీదే పడ్డాయి! నయనతార తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఆ రిసార్ట్ లొకేషన్‌ను కూడా ట్యాగ్ చేశారు.

Image credits: instagram
Telugu

పటీనా మాల్దీవ్స్ రిసార్ట్

మాల్దీవుల్లోని నార్త్ మేల్ అటోల్‌లో ఉన్న ఫారీ ఐలాండ్‌కు నయనతార వెళ్లారు. అక్కడ ఉన్న 'పటీనా మాల్దీవ్స్' (Patina Maldives) అనే అత్యంత ఖరీదైన లగ్జరీ రిసార్ట్‌లో ఆమె బస చేస్తున్నారు.

Image credits: instagram
Telugu

ఒక్క రాత్రికి రూ.4 లక్షలు!

నయనతార ఉంటున్న ఈ హై-ఫై రిసార్ట్ ధర వింటే సామాన్యులు ముక్కున వేలేసుకోవడం ఖాయం. ఇద్దరు వ్యక్తులు ఒక్క రాత్రి ఇక్కడ బస చేయాలంటే సుమారు రూ.3,92,376 ఖర్చు అవుతుంది!

Image credits: instagram
Telugu

రెండు రోజులకు రూ.8 లక్షలు

ఈ లెక్కన వీకెండ్‌లో కేవలం రెండు రాత్రులు ఈ రిసార్ట్‌లో గడపాలంటే అక్షరాలా 8 లక్షల రూపాయలు చెల్లించాల్సిందే! నయన్ వెకేషన్ ఖర్చు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

Image credits: instagram

Bigg Boss 10: ఈ బిగ్ బాస్ హౌస్ లో ఎవరి వయసు ఎంత? ఏజ్ లో చిన్న ఎవరు?

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు సెలబ్రిటీల సొంత ఊరు ఏదో తెలుసా?

Bigg Boss10: కంటెస్టెంట్స్ కి దిమ్మతిరిగే రెమ్యూనరేషన్, ఎవరికి ఎంతంటే?

Rajinikanth Net Worth : తలైవా ఆస్తి ఎంతో తెలుసా?