MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Intinti Gruhalakshmi: ఇంటిని తాకట్టు పెట్టబోతున్న నందు.. తులసి ఇచ్చిన గిటార్ ని అమ్మేసిన ప్రేమ్?

Intinti Gruhalakshmi: ఇంటిని తాకట్టు పెట్టబోతున్న నందు.. తులసి ఇచ్చిన గిటార్ ని అమ్మేసిన ప్రేమ్?

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు జనవరి 11వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం. 

3 Min read
Author : Navya G
Published : Jan 11 2023, 11:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్లో లాస్య నందుని రెచ్చగొడుతూ నా కంటే కొంచెం వంకర బుద్ధి ఉంది నువ్వు ఎప్పుడూ బాగానే ఉన్నావు కదా, మీ వాళ్ళు అనుకున్న నీ కుటుంబ సభ్యుల ప్రవర్తన నీకు కోపం తెప్పించే ఎలా చేశారు అంటే వాళ్ళు ఎంత అన్యాయంగా బిహేవ్ చేసారో అర్థం అవుతోంది అని అంటుంది లాస్య. నీ కోపాన్ని వాళ్లకు ప్రూవ్ చేయ్ నందు అని రెచ్చగొడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి అందరూ వస్తారు. అప్పుడు ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్తూ ఉండగా ఆగండి అని అంటాడు నందు. నన్ను మీరందరు ఏమనుకుంటున్నారు. నా మాటంటే మీకు లెక్క లేదా నన్ను మీరు ఇంట్లో మనిషిగా కూడా ట్రీట్ చేయలేదా అని అంటాడు. అప్పుడు పరందామయ్య నాకు ఇలాంటివి మాకు మనసులో లేవు నువ్వే నీ గురించి అలా అనుకుంటున్నావు అని అనడంతో అలాంటప్పుడు ఆ తులసి వాళ్ళ అమ్మ అని అనగా అత్తయ్య అని సంబోధించు పెద్దావిడ అని అంటుంది అనసూయ.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

మరి నన్ను పేరు పెట్టి సంభోదించినప్పుడు నేను ఎందుకు గౌరవం ఇవ్వాలి అని అంటాడు నందు. ఆవిడ నన్ను అన్న మాటలు అన్నప్పుడు మీలో ఎవరైనా నాకు సపోర్ట్ గా నిలబడ్డారా అని ప్రశ్నిస్తాడు నందు. ఏం జరుగుతోంది అని నందు అనగా వెంటనే ఏం జరుగుతుందో మీ అంతరాత్మకు బాగా తెలుసు తప్పు ఎవరిదో కూడా బాగా తెలుసు అని అంటాడు. హాస్పిటల్ జరిగిన విషయం మర్చిపోండి అమ్మ కోరుకుంది అని ఆనందంలో ఉన్నాము అనడంతో మీకు మీ ఆనందమే ముఖ్యమా నాతో మీకు పని లేదా అని అనడంతో వెంటనే అనసూయ ఒక విషయం గుర్తు పెట్టుకోరా మేము నీ నుంచి విడిపోలేదు మా నుంచి నువ్వే వేరు పడ్డావు. అందుకే అమ్మకు లేని సందేహాలు రాని అనుమానాలు మీ ఇద్దరికీ వచ్చాయి అని అంటాడు ప్రేమ్. అప్పుడు తలా ఒక మాట అంటారు.
 

37

అన్ని మాటలు అన్నప్పుడు మాకే ఎలాగో అనిపించింది అంటే తల్లిగా సరస్వతి అమ్మమ్మకి కోపం రావడం సహజమే అని అంటుంది శృతి. తప్పు మీ వైపు ఉన్న మేము ఏం మాట్లాడకుండా మీకు సపోర్ట్ గానే ఉన్నాము అది నీకు అర్థం కావడం లేదు అది నీ కర్మ అని అంటాడు ప్రేమ్. అమ్మని సామ్రాట్ గారూ అల్లరి చేయలేదు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండగా ఒక అడుగు వేసి ప్రాణాలు కాపాడాడు నీ ప్రేమ అనగా వెంటనే పరంధామయ్య తులసిని రక్షించాలనే ఆరాటంతో టెన్షన్ తో ఆ సంతకం చేశాడు అని అంటాడు. అప్పుడు అనసూయ చేయాల్సింది చేసి ఏం మాట్లాడకుండా ఎలా నిలబడిందో చూడు అనడంతో నందుని లాస్య రెచ్చగొడుతూ చూడు నందు ఎలా మాట్లాడుతున్నారో అని అంటుంది.
 

47

ఎక్స్ప్లనేషన్ ఇయాల్సింది వీళ్లు కాదు తులసి అనడంతో మా అమ్మ మాకు బాగా ఎక్స్ప్లనేషన్ ఇచ్చింది అనడంతో ఏమి ఇచ్చింది అని ప్రేమ్ ని అడగగా ప్రేమ్ జరిగింది మొత్తం వివరిస్తాడు. అందరూ ఒక్కటే మాట్లాడడంతో మీ అందరూ ఒకటయ్యారు కదా ఇప్పుడు నా నిర్ణయం చెబుతున్నాను వినండి నేను ఇంటిని తాకట్టు పెట్టబోతున్నాను అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. మీకు ఇది కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే రేపే ఇండ్లు తాకట్టుకు వెళ్తుంది అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు నందు. మరొక వైపు తులసి టాబ్లెట్స్ మింగుతూ ఉండగా ఇంతలో శృతి ఫోన్ చేస్తుంది. అంకుల్ ఆంటీ ఈ ఇంటిని తాకట్టు పెట్టబోతున్నారు అని శ్రుతి చెప్పడంతో తులసి షాక్ అవుతుంది.
 

57

అంత అవసరం ఏమి వచ్చింది అనడంతో బిజినెస్ కోసం అని చెప్పారా ఆంటీ అని అంటుంది. తాత ఏం చెప్పలేదా అని తులసి అడగగా మేము మా అంతట నిర్ణయాలు తీసుకుంటున్నామని అంకుల్ కూడా మాకు ఒక మాట చెప్పి తనంతట తానే గట్టిగా నిర్ణయం తీసుకున్నారు అని అంటుంది శృతి. అప్పుడు తులసి ఎలాగో అలా ఇంటి తాకట్టుకు అడ్డుపడాలి అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ప్రేమ్ ఆఫీస్ కి బయలుదేరుతూ ఉండగా ఒక్క రోజున నాతో కూర్చుని ప్రేమగా కబుర్లు చెప్పొచ్చు కదా అనగా వెళ్లాలి ఆఫీస్ కి వెళ్తేనే కదా డబ్బులు వచ్చేది కడుపులో ఉన్న బుజ్జి దాని కోసం సంపాదించాలి కదా అంటాడు ప్రేమ్. అప్పుడు వారిద్దరు ప్రేమగా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు.
 

67

అప్పుడు ప్రేమ్ డబ్బులు లెక్కబెడుతూ ఉండగా ఇంతలో లాస్య అక్కడికి వస్తుంది. అప్పుడు లాస్య అక్కడికి వచ్చి ఎలాగైనా డబ్బులు లాగేయాలి అనుకునే ప్రేమ్ మాట్లాడిన మాటలు అన్ని గుర్తు చేసి డబ్బులు తీసుకుంటుంది. అప్పుడు ప్రేమ్ చేతిలో ఉన్న డబ్బులు అన్ని లాక్కొని నీకు అవసరమైతే అడుగు అప్పుడు కావాలంటే ఇస్తాను లేకుంటే లేదు అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్లాలని మాట ఇచ్చాను కదా ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించుకుంటూ ఉంటాడు ప్రేమ్. మరొకవైపు ప్రేమ్ తన స్నేహితులతో కలిసి గిటార్ ని తాకట్టు పెట్టడనికి వెళ్తాడు. అప్పుడు తులసి అక్కడికి వచ్చి అదంతా చూసి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు తప్పని పరిస్థితులలో ప్రేమ్ ఆ గిటార్ ని బాధతో అమ్మేస్తాడు.
 

77

అప్పుడు ప్రేమ్ గిటార్ అమ్మేయడంతో తులసి బయటే ఉండి ఆ మాటలన్నీ విని బాధపడుతూ ఉంటుంది. శాలరీ వచ్చింది కదరా ఏం చేశావు అనగా మా ఇంట్లో ఒక రాక్షసి ఉంది ఖర్చులకు కూడా లేకుండా డబ్బులు మొత్తం లాగేసుకుంది అనడంతో తులసి మరింత బాధపడుతూ ఉంటుంది. మరొకవైపు అనసూయ పరంధామయ్య ఇద్దరు తినడానికి కూర్చుంటారు. అప్పుడు లాస్య తినడానికి తీసుకొస్తానని చెప్పి కూర్చుంది ఇంకా తీసుకురాలేదు అని అనుకుంటూ ఉంటారు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: బిగ్ బాస్ లో హైయెస్ట్ పెయిడ్ హోస్ట్ ఎవరు.. నాగార్జునని మించిపోయిన క్రేజీ విలన్
Recommended image2
Bigg Boss: బిగ్ బాస్ 20లో మేరీ కోమ్ గ్రాండ్ ఎంట్రీ.. వార్నింగ్ ఇచ్చిన ప్రియాంక చోప్రా
Recommended image3
Irumudi Day 17 Collections: బాక్సాఫీసు వద్ద ఇరుముడి సునామీ.. లాభాల్లో రవితేజ సినిమా రికార్డు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved