MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అజయ్ దేవగన్ సింగం నుంచి షాహిద్ కపూర్ వరకు బాలీవుడ్ టాప్ 5 పోలీస్ హీరోలు

అజయ్ దేవగన్ సింగం నుంచి షాహిద్ కపూర్ వరకు బాలీవుడ్ టాప్ 5 పోలీస్ హీరోలు

ఫిల్మ్ ఇండస్ట్రీలో పోలీస్ పాత్రకు చాలా డిమాండ్ ఉంటుంది. ఫ్యాన్స్ కూడా తమ హీరోలను పోలీస్ పాత్రల్లో చూడాలని చాలా ఆరాటపడుతుంటారు. ఈక్రమంలో ఎక్కువగా పోలీస్ పాత్రలు చేసిన బాలీవుడ్ హీరోల గురించి చూద్దాం. 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 29 2025, 01:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ లో చాలా మంచి పోలీస్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అజయ్ దేవగన్ సింగం నుంచి షాహిద్ కపూర్ దేవా వరకు అందరూ ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. పాత్రల పట్ల  నిబద్ధత, నటన, స్క్రీన్ ప్రెజెన్స్ బాలీవుడ్ యాక్షన్ జానర్ లో ఈ హీరోలను ప్రత్యేకంగా నిలిపాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
అజయ్ దేవగన్ సింగం గా

అజయ్ దేవగన్ సింగం గా

అజయ్ దేవగన్ సింగం క్యారెక్టర్ చాలా ఫేమస్. క్యారెక్టర్  పట్ల అంకితభావం ప్రేక్షకులను ఆకట్టుకుంది. సింగం సినిమాలో అజయ్ నటన ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. 

36
రాణీ ముఖర్జీ మర్దానీ లో

రాణీ ముఖర్జీ మర్దానీ లో

రాణీ ముఖర్జీ మర్దానీ లో శివానీ శివాజీ రాయ్ గా చాలా బాగా నటించారు.  ఆమె చేసిన  బాలీవుడ్ సినిమాల్లో లో బెస్ట్ గా నిలిచింది పోలీస్ క్యారెక్టర్.

46
షాహిద్ కపూర్ దేవా లో

షాహిద్ కపూర్ దేవా లో

షాహిద్ కపూర్ దేవా సినిమా కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. షాహిద్ పోలీస్ ఆఫీసర్ గా ఎలా ఉంటారో చూడడానికి అందరూ ఆసక్తిగా ఉన్నారు.

56
ఆమిర్ ఖాన్ తలాష్ లో

ఆమిర్ ఖాన్ తలాష్ లో

తలాష్ సినిమాలో ఆమిర్ ఖాన్ సూర్యన్ సింగ్ షేఖావత్ అనే పోలీస్ ఆఫీసర్ గా నటించారు. ఆయన నటనకు మంచి పేరు వచ్చింది.

66
సల్మాన్ ఖాన్ గర్వ్ లో

సల్మాన్ ఖాన్ గర్వ్ లో

సల్మాన్ ఖాన్ గర్వ్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా బాగా నటించారు. ఆయన యాక్షన్ సీన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Nagababu: నాగబాబు 'మేము కాప్ లం' వెబ్ సిరీస్ ట్రైలర్.. పందెం కోడిపుంజు పోయింది, నవ్వులు పూయిస్తున్నారుగా
Recommended image2
Mouni Roy Divorce: నాలుగేళ్ల వివాహ బంధానికి గుడ్ బై.. భర్తతో విడిపోతున్నట్టు ప్రకటించిన విశ్వంభర నటి
Recommended image3
Rajinikanth: రజినీకాంత్ పక్కనే ఉన్నా ఎవరూ కన్నెత్తి కూడా చూడలేదు.. సూపర్ స్టార్ ఇగో ముక్కలైంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved