MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • ఈ రోజుల్లోనే ఇలా ఉంటే ఆ రోజుల్లో ఎలా ఉండేవాడు... బాలయ్య నిజ స్వరూపం బయటపెట్టిన స్టార్ డైరెక్టర్ 

ఈ రోజుల్లోనే ఇలా ఉంటే ఆ రోజుల్లో ఎలా ఉండేవాడు... బాలయ్య నిజ స్వరూపం బయటపెట్టిన స్టార్ డైరెక్టర్ 

స్టార్ హీరో బాలకృష్ణ ప్రవర్తన మీద పలు అభియోగాలు ఉన్నాయి. పబ్లిక్ లో అభిమానులను కొట్టడం, అసహనానికి గురికావడం వంటి చర్యలు వివాదాస్పదం అయ్యాయి. కెరీర్ బిగినింగ్ లో బాలకృష్ణ సెట్స్ లో ఎలా ఉండేవారో ఓ స్టార్ డైరెక్టర్ బయటపెట్టారు.   

2 Min read
Author : Sambi Reddy
| Updated : Aug 03 2024, 02:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఎన్టీఆర్ నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చి స్టార్ హోదా అందుకున్నాడు బాలకృష్ణ. మాస్ మేనరిజమ్స్, డైలాగ్స్ కి ఆయన పెట్టింది పేరు. బాలయ్య డైలాగ్ చెబుతుంటే ఫ్యాన్స్ కి పూనకాలు వస్తాయి. 50 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో బాలకృష్ణ అనేక బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్ పరిశ్రమకు ఇచ్చారు. ఇప్పటికీ ఈ జనరేషన్ స్టార్స్ తో ఆయన పోటీపడుతున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సిల్వర్ స్క్రీన్ పై హీరోయిజం పంచే బాలయ్య ఆఫ్ స్క్రీన్ బిహేవియర్ పలుమార్లు వివాదాస్పదం అయ్యింది. బాలయ్యకు ఇట్టే కోపం వస్తుంది. అభిమానులు ప్రేమగా దగ్గరకు వెళితే కొట్టిన సందర్భాలు ఉన్నాయి. బాలయ్య మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. అందుకే బాలయ్యతో వేదిక పంచుకునేవారు కొంచెం అలర్ట్ గా ఉంటారు. ఆయన మూడ్ ఆధారంగా నడుచుకుంటారు. 

 

36

సెట్స్ లో బాలకృష్ణ అసిస్టెంట్స్ ని కొడుతున్న వీడియోలు కూడా కొన్ని వైరల్ అయ్యాయి. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కే ఎస్ రవికుమార్ ఇటీవల బాలకృష్ణ మీద కొన్ని ఆరోపణలు చేశాడు. నవ్వాడని బాలకృష్ణ అసిస్టెంట్ డైరెక్టర్ ని కొట్టబోయాడు. నేను బ్రతిమిలాడి ఆపాను. తనని చూసి నవ్వితే బాలకృష్ణకు ఇట్టే కోపం వస్తుంది. ఆయనతో రెండు మూడు సందర్భాల్లో నాకు అలాంటి అనుభవం ఉంది, అన్నారు. 

46

అయితే ఇది బాలయ్యకు ఒక సైడ్ మాత్రమే. మరో సైడ్ బాలయ్య చాలా కూల్ పర్సనాలిటీ అని మరొక డైరెక్టర్ అంటున్నారు. కెరీర్ బిగినింగ్ లో బాలకృష్ణ ప్రవర్తన ఎలా ఉండేదో ఆయన బయటపెట్టారు. 80-90లలో ఏ కోదండరామిరెడ్డి స్టార్ డైరెక్టర్. ఆయనతో చిత్రాలు చేసేందుకు హీరోలు పోటీపడేవారు. ముఖ్యంగా చిరంజీవి-ఏ కోదండరామిరెడ్డి కాంబోలో భారీ హిట్స్ వచ్చాయి. 

56


ఓ ఇంటర్వ్యూలో ఏ కోదండరామిరెడ్డి మాట్లాడుతూ... ఎన్టీఆర్ కి నా మీద చాలా నమ్మకం ఉండేది. బాలకృష్ణకు సెట్ అయ్యే మంచి కథ సిద్ధం చేయమన్నారు. అనంతరం నేను ఒక కథ ఎన్టీఆర్ కి వినిపించాను. ఆయన 10 నిమిషాల్లోనే కథను ఓకే చేశారు. అదే అనసూయమ్మ గారి అల్లుడు చిత్రం. 


 

66

సెట్స్ లో బాలకృష్ణ చాలా బాగుండేవారు. అందరితో కలిసిపోయేవారు. ముఖ్యమంత్రి కొడుకును, గోల్డెన్ స్పూన్ తో పుట్టాను అనే గర్వం ఎక్కడా కనపడేది కాదు. సొంత బ్యానర్ లో నిర్మించిన చిత్రాల షూటింగ్ సమయంలో... అందరినీ టీలు తాగారా? భోజనం చేశారా? అని స్వయంగా అడిగేవాడని... అన్నారు. బాలకృష్ణ-ఏ కోదండరామిరెడ్డి కాంబోలో భానుమతిగారి మొగుడు, భార్గవ రాముడు వంటి చిత్రాలు వచ్చాయి... 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 10 Heroes: పడిపోయిన రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ ప్లేస్‌ గల్లంతు.. ప్రభాస్‌, బన్నీ, మహేష్‌ స్థానాలివే
Recommended image2
Trigun: సీక్రెట్ గా పెళ్లి చేసుకన్న బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్, త్రిగుణ్ జీవితంలో అతి పెద్ద విషాదం గురించి తెలుసా?
Recommended image3
కీర్తి సురేష్ సినిమా పెద్దలకు మాత్రమేనా? ట్రైలర్ చూసి ఫ్యాన్స్ షాక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved