MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కీర్తి సురేష్ సినిమా పెద్దలకు మాత్రమేనా? ట్రైలర్ చూసి ఫ్యాన్స్ షాక్

కీర్తి సురేష్ సినిమా పెద్దలకు మాత్రమేనా? ట్రైలర్ చూసి ఫ్యాన్స్ షాక్

Dorothy Trailer: ఫిల్మ్ ఇండస్ట్రీలో మహానటి'గా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ కొత్త సినిమా 'డొరొతీ' (Dorothy). ఈ సినిమా రిలీజ్‌కు ముందే ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.ఇంతకీ కీర్తి సురేష్ అడల్ట్ సినిమాలో నటించిందా?

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 22 2026, 04:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
'డొరొతీ' అడల్ట్ సినిమానా?
Image Credit : Asianet News

'డొరొతీ' అడల్ట్ సినిమానా?

ఇండస్ట్రీలో మహానటిగా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్, పెళ్లి తర్వాత గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటుందని ఫ్యాన్స్ భావించారు. కానీ వాళ్ల అంచనాలు తలకిందులయ్యాయి. ఈ శుక్రవారం (సెప్టెంబర్ 25) కీర్తి సురేష్ నటించిన 'డొరొతీ' (Dorothy) సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ 'ఏ' సర్టిఫికెట్ ఇచ్చింది. దీంతో తమిళనాట కీర్తి సురేష్ పేరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
డొరొతీ సినిమాలో బోల్డ్ సీన్స్ ఉన్నాయా?
Image Credit : X

డొరొతీ సినిమాలో బోల్డ్ సీన్స్ ఉన్నాయా?

సినిమా రిలీజ్‌కు ముందు చిత్రయూనిట్ ట్రైలర్‌ను వదిలింది. అందులోని కొన్ని బోల్డ్ సీన్స్ చూసి, దానికి తోడు సెన్సార్ బోర్డ్ 'ఏ' సర్టిఫికెట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇదొక అడల్ట్ సినిమా అయి ఉంటుందా అని సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు.

33
'డొరొతీ' ట్రైలర్‌లో ఏముంది?
Image Credit : Asianet News

'డొరొతీ' ట్రైలర్‌లో ఏముంది?

ట్రైలర్ మొదట్లోనే పిల్లలు అడల్ట్ సినిమాలు చూస్తున్నట్లు చూపించారు. సనంత్, రిషికాంత్ ఈ సినిమాలో హీరోలు. వీళ్లిద్దరూ చిన్నప్పటి నుంచి పెరిగి పెద్దయ్యాక రౌడీలుగా ఎలా మారారనేది ట్రైలర్‌లో చూపించారు. వాళ్ల జీవితంలోకి ఒక అమ్మాయి (కీర్తి సురేష్) వచ్చాక ఎలాంటి గొడవలు, మనస్పర్థలు వచ్చాయనేదే ఈ సినిమా కథ. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఈ స్టోరీని చాలా సీరియస్‌గా, డిఫరెంట్‌గా తెరకెక్కించాడు.

కొన్నేళ్ల క్రితం మలయాళంలో అడల్ట్ సినిమాల ట్రెండ్ ఎక్కువగా ఉండేది. ఆ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించేందుకు, ట్రైలర్‌లో ఇద్దరు పిల్లలు థియేటర్‌కు వెళ్లినట్లు చూపించారు. తెరపై బోల్డ్ సీన్స్ రాగానే ఒక పిల్లాడు కళ్లు మూసుకుంటాడు. అప్పుడు ఇంకో పిల్లాడు 'మనం దీన్ని చూడాలి, ఎందుకంటే మనం కూడా దీన్ని చేయాలి కదా' అని డైలాగ్ చెప్తాడు. ఈ సీన్స్ చూశాక డొరొతీ సినిమాకు 'ఏ' సర్టిఫికెట్ రావడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదని సినీ జనాలు అంటున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Singer Smita: వెంకటేష్ సినిమాలో నటించి తప్పు చేశా..బలవంతంగా ఆ పాత్ర చేయించారు, సింగర్ కామెంట్స్
Recommended image2
Hanuman Ansh Telugu Review: హనుమాన్‌ అంశ్‌ మూవీ రివ్యూ.. నీమ్‌ కరోలి బాబా జీవితం వెండితెరపై ఎలా ఉందంటే?
Recommended image3
Chakkora Movie Review: చకోర మూవీ రివ్యూ.. సరికొత్త ప్రేమ కథలోని సందేశం ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
Sobhan Babu: ఏమయ్యా ఎట్లా తీసావయ్యా సినిమా.. ఎస్వీ కృష్ణారెడ్డిని పిలిచి, నిలదీసిన శోభన్ బాబు, ఏమన్నాడంటే?
Recommended image2
Rajeev Kanakala: అల్లు అర్జున్ మాట లెక్క చేయకుండా.. భారీగా నష్టపోయిన రాజీవ్ కనకాల, బన్ని ఏం చెప్పాడు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved