హేమామాలిని ఆసుపత్రిలో చేరిందా..? అసలేం జరిగింది!

First Published 12, Jul 2020, 4:55 PM

ఆదివారం సీనియర్‌ నటి, ఎంపీ హేమామాలిని ఓ వీడియో మెసేజ్‌ను రిలీజ్ చేశారు. కొద్ది రోజులుగా ఆమె ఆసుపత్రి పాలైనట్టుగా వస్తున్న వార్తలకు ఆ వీడియోతో ఫుల్‌స్టాప్‌ పెట్టారు హేమ. 71 ఏళ్ల ఈ సీనియర్‌ నటి.. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టుగా తెలిపారు.

<p style="text-align: justify;">లాక్‌ డౌన్‌ సమయంలో సెలబ్రిటీలకు సోషల్ మీడియా కారణంగా ఇబ్బంది ఎక్కువయ్యాయి. పలువురు సెలబ్రిటీలో సోషల్ మీడియాలో వేదింపులు ఎదురుకాగా, మరికొందిరిపై రకరకాల రూమర్స్ ప్రచారమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా లెజెండరీ యాక్ట్రస్‌ హేమామాలిని మీద కూడా ఓ పుకార్లు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో స్వయంగా హేమామాలినేనే ఆ వార్తలపై స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది.</p>

లాక్‌ డౌన్‌ సమయంలో సెలబ్రిటీలకు సోషల్ మీడియా కారణంగా ఇబ్బంది ఎక్కువయ్యాయి. పలువురు సెలబ్రిటీలో సోషల్ మీడియాలో వేదింపులు ఎదురుకాగా, మరికొందిరిపై రకరకాల రూమర్స్ ప్రచారమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా లెజెండరీ యాక్ట్రస్‌ హేమామాలిని మీద కూడా ఓ పుకార్లు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో స్వయంగా హేమామాలినేనే ఆ వార్తలపై స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

<p style="text-align: justify;">ఆదివారం సీనియర్‌ నటి, ఎంపీ హేమామాలిని ఓ వీడియో మెసేజ్‌ను రిలీజ్ చేశారు. కొద్ది రోజులుగా ఆమె ఆసుపత్రి పాలైనట్టుగా వస్తున్న వార్తలకు ఆ వీడియోతో ఫుల్‌స్టాప్‌ పెట్టారు హేమ. 71 ఏళ్ల ఈ సీనియర్‌ నటి.. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టుగా తెలిపారు. 28 సెకన్ల నిడివి కలిగిన వీడియోను తన ఇంటి నుంచే ట్విటర్ పేజ్‌లో పోస్ట్ చేశారు.</p>

ఆదివారం సీనియర్‌ నటి, ఎంపీ హేమామాలిని ఓ వీడియో మెసేజ్‌ను రిలీజ్ చేశారు. కొద్ది రోజులుగా ఆమె ఆసుపత్రి పాలైనట్టుగా వస్తున్న వార్తలకు ఆ వీడియోతో ఫుల్‌స్టాప్‌ పెట్టారు హేమ. 71 ఏళ్ల ఈ సీనియర్‌ నటి.. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టుగా తెలిపారు. 28 సెకన్ల నిడివి కలిగిన వీడియోను తన ఇంటి నుంచే ట్విటర్ పేజ్‌లో పోస్ట్ చేశారు.

<p style="text-align: justify;">`కొద్ది రోజులుగా నా ఆరోగ్యం బాగోలేదని, నేను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా పుకార్లు వస్తున్న విషయం నా దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో నా అభిమానులు, నా మంచి కోరే వారికి ఓ విషయం తెలియజేయాలనుకున్నాను. అవన్నీ రూమర్స్‌. నాకు ఏమీ కాలేదు. చాలా ఆరోగ్యంగా ఉన్నాను. దేవుడి దయతో అంతా బాగానే ఉంది` అంటూ వీడియోను షేర్ చేశారు హేమామాలిని.</p>

`కొద్ది రోజులుగా నా ఆరోగ్యం బాగోలేదని, నేను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా పుకార్లు వస్తున్న విషయం నా దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో నా అభిమానులు, నా మంచి కోరే వారికి ఓ విషయం తెలియజేయాలనుకున్నాను. అవన్నీ రూమర్స్‌. నాకు ఏమీ కాలేదు. చాలా ఆరోగ్యంగా ఉన్నాను. దేవుడి దయతో అంతా బాగానే ఉంది` అంటూ వీడియోను షేర్ చేశారు హేమామాలిని.

<p style="text-align: justify;">హేమామాలిని ఈ వీడియోను పోస్ట్ చేయడానికి ముందే ఈ వార్తలపై ఆమె కూతురు ఈషాడియోల్ స్పందించింది. తన తల్లి డ్రీమ్‌ గర్ల్‌ హేమామాలిని పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని ఆమె ట్వీట్ చేసింది. అయితే హేమామాలిని ఆరోగ్యంపై ఆందోళన చెందిన అభిమానులు తమ పట్ల చూపిస్తున్న ప్రేమకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు.</p>

హేమామాలిని ఈ వీడియోను పోస్ట్ చేయడానికి ముందే ఈ వార్తలపై ఆమె కూతురు ఈషాడియోల్ స్పందించింది. తన తల్లి డ్రీమ్‌ గర్ల్‌ హేమామాలిని పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని ఆమె ట్వీట్ చేసింది. అయితే హేమామాలిని ఆరోగ్యంపై ఆందోళన చెందిన అభిమానులు తమ పట్ల చూపిస్తున్న ప్రేమకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు.

loader