MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • ఆ సలహాతోనే కీర్తీ సురేష్ ఇంతలా తెగించేసిందా..? ఇప్పుడు బాధపడినా ఏం ప్రయోజనం

ఆ సలహాతోనే కీర్తీ సురేష్ ఇంతలా తెగించేసిందా..? ఇప్పుడు బాధపడినా ఏం ప్రయోజనం

కీర్తి సురేష్ మహానటిగా ఉన్నంత కాలం బాగానే ఉంది. సక్సెస్ ఫుల్ కెరీర్ కోసం కమర్షియాలిటీ వెంట పరుగులు తీసి.. అందరు హీరోయిన్ల మాదిరి మారాలకుంది. కాని అది కాస్త బెడిసికొట్టినట్టు తెలుస్తోంది..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 10 2022, 12:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

కీర్తి సురేష్  కెరీర్ లో మర్చిపోలేని సినిమాగా మిగిలిపోయింది మహానటి. ఈ సినిమా తరువాత ఇంకో సినిమా చేయాలంటేనే ఏం చేయాలి.. ? ఎలాంటి సినిమా చేయాలి అని ఆలోచనలో పడింది కీర్తి. అసలే పద్దతిగా ఉండే కీర్తీ సురేష్.. మహానటి ఇమేజ్ తో ఇంకా పద్దతిగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అలా ఉంటేనే ఆడియన్స్ ఆమెను గుర్తిస్తారు అన్న పరిస్థితి ఏర్పడింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అయితే  ఆ ఇమేజ్ ను అలా కంటీన్యూ చేస్తూ వచ్చిన కీర్తీ సురేష్ సడెన్ గా మారిపోయింది. ఒకప్పుడు పద్ధతిగా బుట్ట బొమ్మలా కనిపించే కీర్తి సురేష్ ఈ మధ్యకాలంలో హాట్ ఫొటోస్ తో మోడ్రన్ లుక్స్ తో అదరగొట్టేస్తుంది. దానికి కారణాలు ఏంటో తెలియక ఆమె అభిమానులు ఆలోచనలో పడ్డారు. అయితే ఈ మార్పు ఆమె కెరీర్ కు ఉపయోగపడుందేమో అనుకున్నారంతా. 
 

37

మరీ తెగించి ఈమధ్య బాగా తెగించింది కీర్తీ సురేష్..  మొన్నటి వరకు బాగానే ఉన్నావు కదా కీర్తి. నీకు ఏమైంది.. ఎందుకు ఇలా చేస్తున్నావంటూ.. అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం..కీర్తీ ఇలా మారడానికి కారణం ఆమె మేనేజర్ అంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమెకు అవకాశాలు రావడం లేదని చెప్పి కీర్తి మేనేజర్ సలహా ఇచ్చాడట. 

47

ఇలా హాట్ ఫోటోషూట్ చేస్తే స్టార్ సినిమాల అవకాశాలు ఇస్తారు అంటూ కీర్తి సురేష్ కు  సలహా ఇచ్చాడట.  మీరు ప్రజెంట్ ఉన్న హీరోయిన్స్ తో   పోటీ పడి తట్టుకోవాలి అంటే.. హాట్ గా కనిపించాలి. అందుకు కాస్త హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియా నింపేయాలి అని  చెత్త సలహా ఇచ్చాడటి టాక్ వినిపిస్తోంది. 
 

57

దీంతో ఎటూ తేల్చుకోలేకపోయిందట  కీర్తి సురేష్. అంతే కాదు తన తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా  ఆమె హాట్ ఫోటో షూట్స్ చేయడం మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇప్పుడు అనవసరంగా ఉన్న పేరు చెడగొట్టుకుంటున్నానేమో అని కీర్తీ బాధపడుతున్నట్టు గుసుగుసలాడుకుంటున్నారు. 
 

67

మహానటితో అద్బుతం చేసిన కీర్తీ సురేష్..  సర్కారు వారి పాటలో ఎంత డిఫరెంట్ గా కనిపించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాలో కాస్త బోల్డ్ గా నటించింది బ్యూటీ. తన నటనతో పాటు బ్యూటీతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.అంతటితె ఆగరేండా సోషల్ మీడియాలో రెచ్చిపోయింది చిన్నది.  ఏకంగా  బ్రా లేకుండా ఫోటో షూట్ చేసింది. 

77
Keerthi Suresh hot

Keerthi Suresh hot

మహానటితో అద్బుతం చేసిన కీర్తీ సురేష్..  సర్కారు వారి పాటలో ఎంత డిఫరెంట్ గా కనిపించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాలో కాస్త బోల్డ్ గా నటించింది బ్యూటీ. తన నటనతో పాటు బ్యూటీతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.అంతటితె ఆగరేండా సోషల్ మీడియాలో రెచ్చిపోయింది చిన్నది.  ఏకంగా  బ్రా లేకుండా ఫోటో షూట్ చేసింది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved