MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చీరకట్టులో తెలుగు బ్యూటీ కండ్లు పేలిపోయే అందం.. ఫ్లోరల్ శారీలో మతిపోగొడుతున్న రీతూ వర్మ.. పిక్స్ వైరల్.!

చీరకట్టులో తెలుగు బ్యూటీ కండ్లు పేలిపోయే అందం.. ఫ్లోరల్ శారీలో మతిపోగొడుతున్న రీతూ వర్మ.. పిక్స్ వైరల్.!

తెలుగు హీరోయిన్ రీతూ వర్మ (Ritu Varma) చీరకట్టులో మెరిసిపోతోంది. ఫ్లోరల్ శారీలో దర్శనమిచ్చిన తెలుగు బ్యూటీ.. కండ్లు పేలిపోయే అందంతో కుర్రాళ్లను ఆకర్షిస్తోంది. తాజాగా రీతూ తన అభిమానులతో పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 09 2022, 07:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్ రీతూ వర్మ బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ తనదైన ముద్ర వేసుకుంటోంది. స్టార్ హీరోల సరసన నటిస్తూ అదిరిపోయే పెర్ఫామెన్స్ తో ఆడియెన్స్ ను అలరిస్తోంది.  మరోవైపు ట్రెడిషనల్ లుక్ లోనూ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులను ఫిదా చేస్తోంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తెలుగు హీరోయిన్లలో ఎక్కువ ఆఫర్లు అందుకుంటున్న హీరోయిన్ రీతూ వర్మ అనే చెప్పాలి. ఇటు తెలుగుతో పాటు అటు తమిళంలోనూ గ్యాప్ లేకుండా అవకాలను దక్కించుకుంటూ బీజీగా మారుతోంది. మంచి పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులకు కూడా చాలా దగ్గరవుతోంది. 

36

మరోవైపు సోషల్ మీడియాలోనూ రీతూ వర్మ  ఇంటర్నెట్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ ఐఫీస్ట్ కలుగజేస్తోంది. గ్లామర్ షోకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వబోని రీతూ వర్మ ట్రెడిషనల్ లుక్ లోనే అదరగొడుతోంది. తాజాగా మరిన్ని గ్లామర్ పిక్స్ ను ఫ్యాన్స్ తో పంచుకుంది.
 

46

లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోల్లో రీతూ ట్రెడిషనల్ లుక్ ను సొంతం చేసుకుంది. చీరకట్టులో హోయలు పోయిన తెలుగమ్మాయి.. శారీలో అందాల విందు చేసింది. స్లీవ్ లెస్ బౌజ్ లో టాప్ అందాలను చూపిస్తూ కుర్రకారును తనవైపు తిప్పుకుంటోంది. మతిపోయేలా పోజులిస్తూ నెటిజన్లను చూపుతిప్పుకోనివ్వడం లేదు.
 

56

రీతూ వర్మకు నెట్టింటా మంచి ఫాలోయింగే ఉండటంతో షేర్ చేసే ఫొటోలను అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. లైక్స్ కొడుతూ, తెలుగు బ్యూటీ అందాన్ని పొగుడుతూ క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. ఆమె పోస్ట్ లను వైరల్ చేస్తూ కావాల్సినంత మద్దతు ఇస్తున్నారు. 
 

66

శర్వానంద్ - రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’ Oke Oka Jeevitham. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా ప్రమెషన్స్ లో భాగంగా ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. 
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Netflix Thrillers: నెట్‌ఫ్లిక్స్‌లో తప్పక చూడాల్సిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇవే
Recommended image2
Actress Hema: రాజకీయాల్లోకి నటి హేమ, దాసరి సమాధి వద్ద హింట్.. సినిమా అవకాశాల కోసం ఆశీస్సులు
Recommended image3
Sayaji Shinde: తల్లి చివరి కోరిక తీర్చిన టాలీవుడ్‌ యాక్టర్‌.. గ్రీనరీతో అమ్మకి జీవం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved