MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఉప్పొంగుతున్న పరువాలతో సురేఖావాణి కూతురు బ్లాస్టింగ్ షో.. కుర్రాళ్ళని అయస్కాంతంలా లాగేస్తున్న సుప్రీత

ఉప్పొంగుతున్న పరువాలతో సురేఖావాణి కూతురు బ్లాస్టింగ్ షో.. కుర్రాళ్ళని అయస్కాంతంలా లాగేస్తున్న సుప్రీత

నటి సురేఖ వాణి గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వాణి రాణిస్తోంది. తన కుమార్తె సుప్రీతతో కలసి సురేఖ వాణి సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 23 2023, 06:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

నటి సురేఖ వాణి గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వాణి రాణిస్తోంది. తన కుమార్తె సుప్రీతతో కలసి సురేఖ వాణి సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు. తల్లీకూతుళ్లు ఇద్దరూ డాన్స్ చేసే వీడియోల్ని, గ్లామరస్ ఫొటోస్ ని తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

కొన్ని సార్లు తమ పోస్ట్ వల్ల సురేఖ వాణి, సుప్రీత ట్రోలింగ్ ట్రోలింగ్ కి గురవుతుంటారు. అయితే మితిమీరిన కామెంట్స్ కి మాత్రం సురేఖ వాణి, సుప్రీత కౌంటర్ ఇవ్వడం చూశాం. తాజాగా సురేఖ వాణి కుమార్తె సుప్రీత సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

 

37

సురేఖ వాణి కుమార్తె సుప్రీతా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోజులతో కాకరేపుతోంది. క్రమంగా గ్లామర్ ఇంటెన్సిటీ పెంచుతూ కుర్రాళ్ళని ఆకర్షిస్తోంది. ఇప్పటికే సుప్రీతాని ఇంస్టాగ్రామ్ లో 5 లక్షల మంది పైగా ఫాలో అవుతున్నారు. 

47

ఇదే రేంజ్ లో సుప్రీతా అందాల విందు వడ్డిస్తే త్వరలో 1 మిలియన్ ఫాలోవర్స్ ని చేరుకుంటుంది అని నెటిజన్లు అంటున్నారు. ట్రెండీగా ఉండే పొట్టి బట్టలు ధరిస్తూ సుప్రీతా చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. 

57

తల్లీకూతుళ్లు ఇద్దరూ తరచుగా వెకేషన్స్ కి వెళ్లడం చూస్తూనే ఉన్నాం. అందమైన ప్రదేశాల్లో విహరిస్తూ లైఫ్ ని బిందాస్ గా ఎంజాయ్ చేస్తున్నారు. సుప్రీతా తాజాగా లెహంగా లాంటి కలర్ ఫుల్ డ్రెస్ మెరిసింది. 

67

ఉప్పొంగుతున్న అందాలని బిగుతైన బ్లూ బ్లౌజ్ లో బంధించినట్లు ఇస్తున్న సోకులు అదరహో అనిపిస్తున్నాయి. ఈ వయ్యారి భామ మెరుపులు మెరిపిస్తూ మెస్మరైజ్ చేస్తోంది. 

77

అయితే తరచుగా సుప్రీత సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతూనే ఉంటుంది. ఇటీవల సుప్రీతా ఓ డ్యాన్స్ వీడియో రిలీజ్ చేయగా.. అందులో తాను లోదుస్తులు ధరించలేదని చెప్పి విమర్శల పాలైంది. 

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan ఫ్యామిలీతో ప్రధాని ముచ్చట్లు.. మోదీతో మార్క్ శంకర్ ని చూశారా, వైరల్ అవుతున్న ఫోటోలు!
Recommended image2
2026 Biggest Flops: బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీస్ లిస్ట్ లో పవన్, ప్రభాస్ సినిమాలు.. దారుణంగా దెబ్బ తీశాయిగా
Recommended image3
Aishwarya Rai కి క్షమాపణ చెప్పిన బాలకృష్ణ హీరోయిన్.. సడెన్ గా సినిమాల నుంచి మాయం, ఏం జరిగింది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved