MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • కొత్త జబర్దస్త్ యాంకర్ సౌమ్య రావుపై హైపర్ ఆది పచ్చి కామెంట్... ఇద్దరం కలిసి పిల్లల్నికందాం అంటూ!

కొత్త జబర్దస్త్ యాంకర్ సౌమ్య రావుపై హైపర్ ఆది పచ్చి కామెంట్... ఇద్దరం కలిసి పిల్లల్నికందాం అంటూ!

యాంకర్ సౌమ్య రావుపై హైపర్ అది దారుణమైన పంచ్ వేశాడు. ఇద్దరం కలిసి పిల్లల్ని కని ప్రపంచాన్ని సృష్టిద్దాం అంటూ రెచ్చిపోయాడు. ఆది కామెంట్ కి సౌమ్య సిగ్గుతో చచ్చిపోయారు.   

2 Min read
Author : Sambi Reddy
| Updated : Nov 21 2022, 05:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Jabardasth

Jabardasth


ఇటీవల జబర్దస్త్ యాంకర్ గా సౌమ్య రావు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అనసూయ స్థానాన్ని రష్మీ భర్తీ చేయగా ఆమె స్థానంలోకి సౌమ్య రావు వచ్చారు. నవంబర్ 10 ఎపిసోడ్ నుండి సౌమ్య రావు జబర్దస్త్ యాంకర్ గా బాధ్యతలు నెరవేరుస్తున్నారు. తన మార్క్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Jabardasth

Jabardasth

కన్నడ అమ్మాయి అయిన సౌమ్య రావు సీరియల్ నటిగా రాణిస్తున్నారు. ఆమె పలు కన్నడ, తెలుగు  సీరియల్స్ లో నటించారు. ఈటీవీ యానివర్సరీ సందర్భంగా నిర్వహించిన స్పెషల్ ఈవెంట్ లో సౌమ్య రావు హైలెట్ అయ్యారు. ఆ విధంగా జబర్దస్త్ కామెడీ షో యాంకర్ అవకాశం దక్కించుకున్నారు. 
 

36
Jabardasth

Jabardasth


ఇక జబర్దస్త్ స్టార్ కమెడియన్ హైపర్ ఆది కొత్త యాంకర్ కి అప్పుడే తన పంచ్ పవర్ చూపిస్తున్నారు. తన మార్క్ కామెంట్స్ తో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ప్రారంభ ఎపిసోడ్లోనే సౌమ్యకి హైపర్ ఆది ఝలక్ ఇచ్చాడు. నువ్వు యాంకర్ వా? అని అడిగాడు. నువ్వు కమెడియన్ అయినప్పుడు నేను యాంకర్ కాకూడదా? అని సౌమ్య కవర్ చేసుకున్నారు. 
 

46
Jabardasth

Jabardasth


తాజాగా ఎపిసోడ్లో హైపర్ ఆది సౌమ్య రావుపై దారుణమైన కామెంట్ చేశాడు. అందరూ చనిపోయి ఈ ప్రపంచంలో మీరిద్దరే మిగిలితే ఏం చేస్తారని జడ్జి కృష్ణ భగవాన్ హైపర్ ఆది, సౌమ్య రావులను ఉద్దేశించి అన్నారు. దానికి హైపర్ ఆది.. మేమిద్దరం కలిసి ఒక ప్రపంచాన్నే సృష్టిస్తాం.  వరుసగా ఒకరి తర్వాత మరొకరిని కంటాము, అన్నాడు. 

56
Jabardasth

Jabardasth


హైపర్ ఆది కామెంట్ కి ఎలా స్పందించాలో కూడా తెలియక సౌమ్య రావు సిగ్గుతో నవ్వుకున్నారు. జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో ఇది చోటు చేసుకోగా వైరల్ గా మారింది. గత యాంకర్స్ ని కూడా హైపర్ ఆది ఇలాగే ఆడుకున్నాడు. రష్మీ, అనసూయలపై ఆది వేసే జోక్స్ అప్పుడప్పుడూ పరిధులు దాటేస్తూ ఉంటాయి. మనసు నొచ్చుకున్నా చేసిది లేక చిన్న నవ్వు నవ్వి వదిలేస్తారు. 

66
Jabardasth

Jabardasth

కొత్త యాంకర్ సౌమ్య రావుకి కూడా ఇవి తప్పవు. ఆమెకు మునుముందు ఇంకా ఛాలెంజెస్ ఎదురవుతాయి. జబర్దస్త్ మానేసిన తర్వాత అనసూయ జబర్దస్త్ కమెడియన్స్ బాడీ షేమ్ కి గురి చేశారని చెప్పడం కొసమెరుపు. అదే సమయంలో రష్మీ, అనసూయలను మరిపించి తన మార్క్ క్రియేట్ చేసి, షో సక్సెస్ లో తన వంతు కృషి చేయాలి. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
రష్మీ గౌతమ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Krishnudu Elimination: హౌస్ నుంచి కృష్ణుడు అవుట్, ఏడ్చేసిన రోహిత్.. ముఖేష్, దేబ్జానీ రొమాన్స్ అదుర్స్
Recommended image2
Sobhita Dhulipala: చీరకట్టులో అక్కినేని కోడలు.. శోభిత లేటెస్ట్ లుక్ కి అభిమానులు ఫిదా
Recommended image3
Mysaa Teaser Review: రష్మిక మైసా టీజర్, పాన్ ఇండియా స్టార్లు కూడా సాటిరారు.. ఆ విజువల్స్ ఏంటి భయ్యా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved