MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • బాబోయ్, ఆ ఐటమ్ సాంగ్ శ్రీముఖి చేసి ఉంటేనా.. డైరెక్టర్ నన్ను ఓపెన్ గా అడగలేదు, అందుకే మిస్సయ్యా

బాబోయ్, ఆ ఐటమ్ సాంగ్ శ్రీముఖి చేసి ఉంటేనా.. డైరెక్టర్ నన్ను ఓపెన్ గా అడగలేదు, అందుకే మిస్సయ్యా

తెలుగు రాష్ట్రాల్లో యువతని ఉర్రూతలూగించిన ఓ ఐటెం సాంగ్ లో శ్రీముఖికి అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిందట. దీని గురించి శ్రీముఖి ఓ ఇంటర్వ్యూలో అసలు విషయాలు రివీల్ చేసింది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : May 06 2024, 11:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Sreemukhi

Sreemukhi

శ్రీముఖి గురించి పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో బ్యూటిఫుల్ యాంకర్ గా నటిగా శ్రీముఖి రాణిస్తోంది. గ్లామర్, చలాకీతనం ఆమెకి ఉన్న పెద్ద ప్లస్ పాయింట్స్. సినిమాల్లో అప్పుడప్పుడూ వస్తున్న ఆఫర్స్ ని ఉపయోగించుకుంటోంది. అయితే శ్రీముఖి సినిమాల్లో ఇంకా నెక్స్ట్ లెవల్ కి వెళ్ళలేదు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అనసూయ కొన్ని చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. కానీ శ్రీముఖి చేయలేదు. అయితే తెలుగు రాష్ట్రాల్లో యువతని ఉర్రూతలూగించిన ఓ ఐటెం సాంగ్ లో శ్రీముఖికి అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిందట. దీని గురించి శ్రీముఖి ఓ ఇంటర్వ్యూలో అసలు విషయాలు రివీల్ చేసింది. 

36

ఎవరైనా డైరెక్టర్ ఐటెం సాంగ్స్ కోసం అప్రోచ్ అయ్యారా అని యాంకర్ ప్రశ్నించగా శ్రీముఖి సమాధానం ఇచ్చింది. నాకు ఎక్స్ ఫోజింగ్ అతిగా చేయడం ఇష్టం ఉండదు. అవసరమైన మేరకు ఒకే. అందుకే నేను స్పెషల్ సాంగ్స్ కి దూరంగా ఉండేదాన్ని. డైరెక్టర్స్ కూడా నన్ను నేరుగా సంప్రదించలేదు. 

46

అయితే ఒక సూపర్ హిట్ సాంగ్ మాత్రం మిస్ అయ్యా. రవితేజ క్రాక్ చిత్రంలో భూమ్ బద్దలు సాంగ్ నేను చేయాల్సింది అని శ్రీముఖి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ సాంగ్ రిలీజ్ అయ్యాక ఒక ఈవెంట్ లో నేను పెర్ఫామ్ చేశాను. అప్పుడు డైరెక్టర్ గోపీచంద్ మలినేని నా దగ్గరకి వచ్చి.. ఫస్ట్ నేను ఈ సాంగ్ నీ తోనే చేయించాలని అనుకున్నా. 

56

కానీ ఆ అమ్మాయి అంత ఎక్స్ ఫోజింగ్ చేయదు సర్ అని నాతో చాలా మంది అన్నారు. అందుకే అడగలేదు. అయ్యో సర్.. నన్ను అడిగి ఉండాల్సింది. నేను తప్పకుండా ఒప్పుకునేదాన్ని. నాకు ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం అని చెప్పా. సరేలే భవిష్యత్తులో ఏదైనా అవకాశం ఉంటే చెప్తాను అని అన్నారు. 

66

బాగా గుర్తింపు తెచ్చిపెట్టే ఐటెం సాంగ్ అయితే చేయడానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదని శ్రీముఖి పేర్కొంది. శ్రీముఖి కనుక ఆ సాంగ్ చేసి ఉంటే థియేటర్స్ టాప్ లేచిపోయేవి అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సాంగ్ లో పెర్ఫామ్ చేసిన అప్సర రాణి కూడా అదరగొట్టేసింది. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
P N Ramachandra Rao: సీనియర్ దర్శకుడికి అరుదైన పురస్కారం.. గవర్నర్‌ చేతుల మీదుగా ప్రదానం
Recommended image2
Samantha: 7 నెలల ప్రెగ్నెన్సీ తో సమంత.. అభిమానుల కోసం ఇంత రిస్క్ చేస్తోందా?
Recommended image3
Top 10 Heroes: పడిపోయిన రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ ప్లేస్‌ గల్లంతు.. ప్రభాస్‌, బన్నీ, మహేష్‌ స్థానాలివే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved