MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పర్పుల్ కలర్ డ్రెస్ లో శ్రీముఖి మామూలు అరాచకం కాదుగా..అందాలపై నెక్లెస్, టెంప్ట్ చేస్తున్న బోల్డ్ యాంకర్

పర్పుల్ కలర్ డ్రెస్ లో శ్రీముఖి మామూలు అరాచకం కాదుగా..అందాలపై నెక్లెస్, టెంప్ట్ చేస్తున్న బోల్డ్ యాంకర్

బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి చెప్పేదేముంది. గ్లామర్, చలాకీతనం ఆమెకి ఉన్న పెద్ద ప్లస్ పాయింట్స్.బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరుపులు మెరిపించాలని ఈ హాట్ యాంకర్ భావిస్తోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 23 2023, 05:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి చెప్పేదేముంది. గ్లామర్, చలాకీతనం ఆమెకి ఉన్న పెద్ద ప్లస్ పాయింట్స్. అందంతో కుర్రాళ్లని అట్రాక్ట్ చేస్తూనే.. స్పీకర్లు పగిలిపోయేలా గోల చేయడం ఆమె శైలి. అందుకే శ్రీముఖి పాల్గొనే షోలలో పెద్ద హంగామా ఉంటుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
210

బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరుపులు మెరిపించాలని ఈ హాట్ యాంకర్ భావిస్తోంది. సినిమాల్లో అప్పుడప్పుడూ వస్తున్న ఆఫర్స్ ని ఉపయోగించుకుంటోంది. ఇక బిగ్ బాస్ సీజన్ 3లో కూడా శ్రీముఖి సత్తా చాటింది. ఎక్కడైనా తాను గట్టి పోటీ ఇవ్వగలనని నిరూపించుకుంది.

310

బిగ్ బాస్ సీజన్ 3లోశ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్ కి గట్టి పోటీ ఇచ్చింది. తెలుగు బిగ్ బాస్ లో తొలి మహిళా విన్నర్ శ్రీముఖి అనే ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ చివరకు శ్రీముఖి రన్నరప్ తో సరిపెట్టుకుంది. రాహుల్ విజేతగా నిలిచాడు. 

410

శ్రీముఖి చివరగా 'క్రేజీ అంకుల్స్' అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది.  అడల్ట్ కామెడీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. అలాగే నితిన్ మ్యాస్ట్రో మూవీలో శ్రీముఖి మెరిసింది. మ్యాస్ట్రో మూవీ ఓటిటిలో విడుదలై విజయం అందుకున్న సంగతి తెలిసిందే. 

510

అలాగే శ్రీముఖి రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ చిత్రంలో నటించింది. చిరుతో కలసి ఖుషి నడుము సీన్ రీ క్రియేట్ చేసింది. అయితే దీనిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. 

610

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీముఖి తన హాట్ అప్పియరెన్స్ తో కుర్రాళ్ళని ఆకర్షిస్తూ ఉంటుంది. చంద్రబింబం లాంటి అందమైన రూపం శ్రీముఖి సొంతం. తరచుగా ఆమె షేర్ చేసే ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. 

710

ఇటీవల శ్రీముఖి గ్లామర్ విషయంలో హద్దులు చెరిపేస్తోంది. అందంగా మాత్రమే కాదు హాట్ గా కూడా కనిపించాలని డిసైడ్ అయినట్లు ఉంది. నిండైన బట్టల్లో తన అసలు సిసలైన సొగసుతో మెస్మరైజ్ చేస్తోంది. 

810

చిట్టి పొట్టి డ్రెస్సుల్లో మాత్రమే కాదు.. ఇలా నిండైన వస్త్రధారణలో కూడా తాను అందంగా ఉంటానని శ్రీముఖి చెప్పకనే చెబుతోంది. పర్పుల్ కలర్ డ్రెస్ లో శ్రీముఖి మామూలు అరాచకం సృష్టించడలేదు. 

910

యువతని ఊరిస్తూ సిగ్గు మొగ్గలేస్తున్నట్లు గా ఉన్న ఫోజులు వైరల్ అవుతున్నాయి. శ్రీముఖి లాంగ్ డ్రెస్ లో హొయలు పోతోంది. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న పరువాలని పిచ్చెక్కించే విధంగా ఎక్స్ పోజ్ చేస్తోంది. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన అందాలపై అదిరిపోయే నెక్లెస్ పెట్టి మరింతగా టెంప్ట్ చేస్తోంది. 

1010

శ్రీముఖి బుల్లితెరపై రాణిస్తూనే భోళా శంకర్ లాంటి క్రేజీ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆఫర్స్ అందుకుంటోంది. పిచ్చ హాట్ గా ఉన్న శ్రీముఖి పిక్స్ వివిధ భంగిమల్లో ఊరిస్తోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan ఫ్యామిలీతో ప్రధాని ముచ్చట్లు.. మోదీతో మార్క్ శంకర్ ని చూశారా, వైరల్ అవుతున్న ఫోటోలు!
Recommended image2
2026 Biggest Flops: బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీస్ లిస్ట్ లో పవన్, ప్రభాస్ సినిమాలు.. దారుణంగా దెబ్బ తీశాయిగా
Recommended image3
Aishwarya Rai కి క్షమాపణ చెప్పిన బాలకృష్ణ హీరోయిన్.. సడెన్ గా సినిమాల నుంచి మాయం, ఏం జరిగింది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved