MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • Sreeleela: అందానికే అసూయ పుట్టించేలా మహేష్ బాబు హీరోయిన్ లేటెస్ట్ లుక్! రాధలా మారిన శ్రీలీల..

Sreeleela: అందానికే అసూయ పుట్టించేలా మహేష్ బాబు హీరోయిన్ లేటెస్ట్ లుక్! రాధలా మారిన శ్రీలీల..

Sreeleela: టాలీవుడ్ క్యూట్ బ్యూటీ, గ్లామరస్ హీరోయిన్ శ్రీలీల.. రాధ గెటప్‌లో అచ్చం గోపికలా మెరిసిపోతోంది. ఆమె కొత్త లుక్‌కు సంబంధించిన గ్లామరస్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 08 2026, 03:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
క్యూట్ బ్యూటీ, గ్లామరస్ హీరోయిన్‌
Image Credit : Sreeleela Instagram

క్యూట్ బ్యూటీ, గ్లామరస్ హీరోయిన్‌

సినిమా ఇండస్ట్రీలో క్యూట్ బ్యూటీ, గ్లామరస్ హీరోయిన్‌గా శ్రీలీలకు మంచి పేరుంది. అందంతో పాటు అద్భుతమైన నటన, డ్యాన్స్‌తో ఆకట్టుకుంది. కన్నడ ఇండస్ట్రీలో తన సినిమా జర్నీ మొదలు పెట్టిన శ్రీలీల.. తెలుగులో కి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా మారింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
డ్యాన్స్ - నటనతో ఆకట్టుకున్న నటి..
Image Credit : Sreeleela Instagram

డ్యాన్స్ - నటనతో ఆకట్టుకున్న నటి..

ఈ సినిమాతో తన క్యూట్ లుక్స్, నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంది. గ్లామర్‌తో పాటు తన డ్యాన్స్‌తో శ్రీలీల బాగా ఫేమస్ అయింది. మాస్ మహారాజా రవితేజ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.

Related Articles

Related image1
Samantha: తల్లి కాబోతున్న వేళ ఈశా యోగా సెంటర్‌లో సమంత.. 'ఈ ప్రయాణం ముగియదు' అంటూ పోస్ట్
Related image2
Ramu Rathod: రాను బొంబాయికి పాట హీరోయిన్ లిఖిత సంచలన కామెంట్స్, రాము రాథోడ్ మోసం చేశాడా? సర్ప్రైజ్ ఏంటంటే?
36
టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్
Image Credit : Sreeleela Instagram

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్

రవితేజతో చేసిన 'ధమాకా' సినిమా శ్రీలీల కెరీర్‌కు పెద్ద బూస్ట్ ఇచ్చింది. ఈ చిత్రంలో నటనతో పాటు మాస్ డ్యాన్స్‌తో యూత్‌ను ఆకట్టుకుంది. ఈ ఒక్క సినిమాతోనే యూత్ ఫేవరెట్ హీరోయిన్‌గా మారింది. 'ధమాకా' సూపర్‌హిట్ అవ్వడంతో టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్ అయిపోయింది.
46
మహేష్ బాబు, పవన్ జోడీగా అవకాశం..
Image Credit : Sreeleela Instagram

మహేష్ బాబు, పవన్ జోడీగా అవకాశం..

మహేష్ బాబుతో 'గుంటూరు కారం', నితిన్‌తో 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్', 'రాబిన్‌హుడ్' వంటి సినిమాల్లో శ్రీలీల నటించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలోనూ హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకుంది. ఇలా తెలుగులో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
56
తమిళంలో లక్ పరీక్షించుకుంటోంది..
Image Credit : Sreeleela Instagram

తమిళంలో లక్ పరీక్షించుకుంటోంది..

తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ బ్యూటీ, ఇప్పుడు తమిళంలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. తమిళంలో 'పరాశక్తి' అనే సినిమాలో నటిస్తూ, సౌత్ ఇండియాలోని ఇతర భాషల్లోనూ తన పాపులారిటీని పెంచుకుంటోంది.

66
గోపిక లుక్ లో మెరిసిపోయి శ్రీలీల..
Image Credit : Sreeleela Instagram

గోపిక లుక్ లో మెరిసిపోయి శ్రీలీల..

ప్రస్తుతం శ్రీలీల కొత్త లుక్స్‌, గ్లామరస్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాధ గెటప్‌లో అచ్చం గోపికలా కనిపిస్తున్న ఈ బ్యూటీ అందానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. నెటిజన్లు ఆమె లుక్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajamouli: ఎవ్వరూ ఎవ్వరికీ లైఫ్ ఇవ్వరు ఇక్కడ, తాగుబోతు రమేష్ జీవితంపై రాజమౌళి ఎమోషనల్.. ఏం జరిగిందంటే
Recommended image2
Bigg Boss Voting: బిగ్ బాస్ తొలి వారంలోనే రికార్డు ఓట్లతో దూసుకుపోతున్న కామనర్, సెలెబ్రిటీలకు గట్టిపోటీ
Recommended image3
Irumudi Collections: రవితేజ ఇప్పట్లో తగ్గేట్టు లేడుగా.. 18 రోజుల్లో ఇరుముడి ఎంత వసూలు చేసిందంటే?
Related Stories
Recommended image1
Samantha: తల్లి కాబోతున్న వేళ ఈశా యోగా సెంటర్‌లో సమంత.. 'ఈ ప్రయాణం ముగియదు' అంటూ పోస్ట్
Recommended image2
Ramu Rathod: రాను బొంబాయికి పాట హీరోయిన్ లిఖిత సంచలన కామెంట్స్, రాము రాథోడ్ మోసం చేశాడా? సర్ప్రైజ్ ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved