MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Pawan Kalyan: కార్ల కింద చేతులు పెట్టిన పవన్ కళ్యాణ్, ముట్టుకుని చూసి లెజెండ్రీ సింగర్ ఏమన్నారో తెలుసా

Pawan Kalyan: కార్ల కింద చేతులు పెట్టిన పవన్ కళ్యాణ్, ముట్టుకుని చూసి లెజెండ్రీ సింగర్ ఏమన్నారో తెలుసా

పవన్ కళ్యాణ్ కార్ల కింద చేతులు పెట్టారని తెలుసుకుని ఓ లెజెండ్రీ సింగర్ ముట్టుకుని పరిశీలించారట. ఆ సింగర్ ఎవరు, ఇంతకీ పవన్ గురించి ఏమన్నారు అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

1 Min read
Author : Tirumala Dornala
Published : Sep 18 2026, 03:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Pawan Kalyan
Image Credit : Asianet News

Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఈ రేంజ్ లో అభిమానుల ఫాలోయింగ్ ఏర్పడడానికి కారణం ఆయన సినిమాలు మాత్రమే కాదు. పవన్ లో ఉన్న కొన్ని స్పెషల్ క్వాలిటీస్ అప్పట్లోనే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. చిరంజీవి తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలి అని మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పవన్ కళ్యాణ్ రియల్ స్టంట్స్
Image Credit : Asianet News

పవన్ కళ్యాణ్ రియల్ స్టంట్స్

దీనితో తన సినిమాల్లో మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యంతో రియల్ స్టంట్స్ చేయడం ప్రారంభిచారు. తన తొలి చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ సరిగ్గా ఆడకపోయినా పవన్ కి ఇమేజ్ పెరిగింది. ఆ మూవీలో పవన్ కళ్యాణ్ కార్ల కింద చేతులు పెట్టి చేసిన రియల్ స్టంట్ అందరికీ గుర్తుండిపోయింది. దానిని పవన్ కళ్యాణ్ ఆ తర్వాత డెమో కూడా చేసి ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు.

35
లెజెండ్రీ సింగర్ బాలు కామెంట్స్
Image Credit : Asianet News

లెజెండ్రీ సింగర్ బాలు కామెంట్స్

ఆ తర్వాత తమ్ముడు సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ కొన్ని రియల్ స్టంట్స్, మార్షల్ ఆర్ట్స్ చేసి చూపించారు. దీని గురించి లెజెండ్రీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఓ ఈవెంట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను మొట్ట మొదటి సారి పవన్ కళ్యాణ్ గారిని చెన్నై లోని మా రికార్డింగ్ స్టూడియోలో కలుసుకున్నాను. ఆయన డబ్బింగ్ చెప్పడానికి వచ్చారు.

45
పవన్ చేతిని ముట్టుకున్న బాలు
Image Credit : facebook.com/SPB

పవన్ చేతిని ముట్టుకున్న బాలు

ఆయన పక్కన ఉన్న వ్యక్తి నాకు పరిచయం చేశారు. ఈ అబ్బాయి మార్షల్ ఆర్ట్స్ చాలా బాగా చేస్తాడు. కార్ల కింద కూడా చేతులు పెట్టాడు అని చెప్పారు. అప్పుడు తొలిసారి పవన్ కళ్యాణ్ చేతిని ముట్టుకుని చూశాను. ఇప్పటికీ ఆయన్ని చూస్తూ ఉన్నా, పాటలు పాడుతున్నా. ఇది దేవుడిచ్చిన గొప్ప అవకాశం అంటూ బాలు గుర్తు చేసుకున్నారు.

55
బాలు పాటలు
Image Credit : Instagram

బాలు పాటలు

పవన్ కళ్యాణ్ నటించిన అనేక సినిమాల్లో బాలు పాటలు పాడారు. తొలిప్రేమ, సుస్వాగతం లాంటి సినిమాల్లో బాలు అద్భుతమైన పాటలు పాడారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: షాలిని కోసం త్యాగం, డేంజర్ జోన్ లో రోహిత్.. లాస్ట్ మినిట్ లో అమన్ కి మళ్ళీ దెబ్బ
Recommended image2
Vishnupriya: బ్లాక్ శారీలో విష్ణుప్రియ మెరుపులు.. లేటెస్ట్ లుక్ అదిరిందిగా, వైరల్ ఫోటోస్
Recommended image3
Katrina Kaif: లండన్ లో కత్రినా కైఫ్, వైరల్ ఫోటోలపై ట్రోలింగ్.. దిమ్మతిరిగే షాకిచ్చిన అలియా భట్
Related Stories
Recommended image1
Ram Charan Movie: నోటి దురుసు ఎక్కువ, రాంచరణ్ మూవీ షూటింగ్ లో తాగేసి పడిపోయాడు.. వార్నింగ్ ఇచ్చినా వినలేదు
Recommended image2
Udayabhanu: ఆమెది మలయాళీ బిజినెస్ బ్లడ్, ఆ తెలివితేటలు అందరికీ ఉండవు.. సుమపై ఉదయభాను కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved