- Home
- Entertainment
- నడుముతో నాగిని డాన్స్ చేస్తున్న నాగచైతన్య ప్రియురాలు.. నయగారాలు పోతున్న శోభిత ధూళిపాళ
నడుముతో నాగిని డాన్స్ చేస్తున్న నాగచైతన్య ప్రియురాలు.. నయగారాలు పోతున్న శోభిత ధూళిపాళ
సోషల్ మీడియాలో..మంటలుపుట్టిస్తోంది బాలీవుడ్ బ్యూటీ.. తెలుగు పిల్ల శోభిత ధూళిపాళ.. నెట్టింట్ట ఆమె రచ్చ మామూలుగా లేదు. పట్టు చీరకట్టులో.. నడుము నగారాలు పోతుంటే.. అబ్బబ్బో ఆమె హొయలు.. కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది.

దేవకన్యలా మెరిసిపోయింది శోభిత. పలుచటి నడుముపై నాభి అందాలు ముచ్చటగా మెరుస్తుంటే.. అసలు ఉందా లేదా అన్నట్టుగా ఉన్న నడుము వంపులు...కుర్రా మనసుల్ని నలిపేస్తున్నాయి.
అసలు అది నడుమా.. లేక నయగారానా అంటూ నెటిజన్లు కామెంట్లు విసురుతున్నారు. చీరలో నాభి అందాలు, నడుము వంపులు కనవిపిస్తుంటే.. మగ మనసులకు పిచ్చెక్కుతోంది.
వంపులు తిరిగిన నదిలా శొభిత నడుము కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. ఏం అందం.. ఏం అందం అంటూ యూత్ తెగ ముచ్చటపడుతున్నారు.ఇలాంటి ఫోటోలు పెడితే.. ఫాలోయింగ్ పెరగకుండా ఉంటుందా ఏంటి..? ఏమాత్రం ఆలోచించకుండా.. శోభిత ను ఫాలో అవుతూ.. తన ఇమేజ్ పెంచేతున్నారు నెటిజన్లు.
తెలుగు అమ్మాయి.. తెనాలి పిల్ల శోభిత. బాలీవుడ్ లో మోడల్ గా సెటిల్ అయ్యింది. హిందీ సినిమాలతోనే ఫేమస్ అయ్యింది. తెలుగుతో రెండు సినిమాలు అది కూడా అడవి శేష్ తోనే నటించింది. తాజాగా పొన్నియిన్ సెల్వన్ లో నటించి మెప్పించింది బ్యూటీ. టాలీవుడ్ లో వరుస ఆఫర్లు కొట్టేస్తుంది. మోడల్ గా కూడా కంటీన్యూ అవుతోంది.
ఇక అక్కినేని హీరో నాగచైతన్యతో.. డేటింగ్ చేస్తుందట శోభిత. అప్పుడప్పుడు డిన్నర్ డేట్లలో వీరు దొరికిపోయారు.. కాని అఫీషియల్ గా మాత్రం వీరు స్పందించడంలేదు. దాదాపు పెళ్ళి కూడా ఫిక్స్అయినట్టే అంటున్నారు. రెండు కుటుంబాలు ఈ పెళ్లికి సై అన్నారటి టాక్. మరి వీరి బంధం పెళ్లి వరకూ వెళ్తుందా.. డేటింగ్ దగ్గరే ఆగుతుందా చూడాలి.
రీసెంట్ గా లండన్ లో ఓ రెస్టారెంట్ లో దర్శనం ఇచ్చారు నాగచైతన్య, శోభిత, అక్కడ పనిచేస్తున్నఓ చెఫ్.. నాగచైతన్యతో ఫోటో దిగి తన సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. అయితే ఈ ఫోటోలో.. వెనుక శోభిత కూడా కనిపించింది. అప్పుడు తెలిసింది చైతన్య శోభితాతో కలిసి డిన్నర్ డేట్లకు కూడా వెళ్తున్నాడని. ఈ పిక్ వైరల్ అవ్వడంతో.. ఆఛెఫ్ ఈ పోటో రిమూవ్ చేశారు.
అప్పుడుప్పుడు చైతన్య నివాసం ఉండే ఫ్లాట్ దగ్గర శోభిత కారు కనిపించడంతో.. రకరకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. శోభిత తెలుగు అమ్మాయంటే నమ్మలేరు ఎవరూ. అందులోనూ.. తెలుగు హీరోయిన్లకు మన ఇండస్ట్రీలో పెద్దగా చోటు లభించదన్న సంగతి తెలిసిందే. దాంతో ఆమె బాలీవుడ్ లో సెటిల్ అయ్యింది. మరి తెలుగులో అవకాశాలు సాధిస్తుందో లేదో చూడాలి.