MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • విజయ్ దళపతి సినిమాలో శివకార్తికేయన్..! మల్టీ స్టారర్ చేస్తున్నారా..?

విజయ్ దళపతి సినిమాలో శివకార్తికేయన్..! మల్టీ స్టారర్ చేస్తున్నారా..?

తమిళ నేచురల్ స్టార్ శివకార్తికేయన్.. స్టార్ హీరో విజయ్ దళపతి ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుందని తెలుసా..? ఇంతకీ విషయం ఏంటంటే..?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 09 2024, 12:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

తెలుగు పరిశ్రమకు నేచురల్ స్టార్ నాని అయితే.. తమిళ ఇండస్ట్రీ నేచురల్ స్టార్ శివకార్తికేయన్. ఇక కోలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగొందుతున్న విజయ్ దళపతి కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటుంది. ఫ్యాన్స్ కు పండగే కదా. తెలుగులో కూడా ఈ ఇద్దరు హీరోలకు మంచి ఫాలోయింగ్ ఉంది. కాగా వీరి కాంబోలో సినిమా గురించి ప్రస్తుతం హాట్ టాపిక్ నడుస్తోంది. 

 

కూతుర్ని చూసి గర్వపడుతున్న సూర్య - జ్యోతిక, ఇంతకీ ఆమె ఏం సాధించిందో తెలుసా..?
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
GOAT

GOAT

వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ దళపతి నటిస్తున్న చిత్రం గోట్.  ఈ సినిమాలో  నటుడు విజయ్ సరసన మీనాక్షి చెల్లాత్రి హీరోయిన్ గా నటిస్తోంది. స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, అజ్మల్, నితిన్ సత్య, ప్రేమ్ జీ టాంటి స్టార్ స్టార్స్ ఈసినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నారు.  యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్న ఈసినిమా మా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

 

హేమమాలిని డెలివరీ కోసం 100 రూమ్స్ బుక్ చేసిన ధర్మేంద్ర.. చాలా ఏళ్ల తర్వాత బయటపడ్డ సీక్రెట్..

35

గోట్  సినిమాలో దళపతి విజయ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అందులో ఒక చిన్న పాత్ర కావడంతో విజయ్ ని యంగ్ గా కనిపించేలా డీ ఏజింగ్ టెక్నాలజీని ఉపయోగించబోతున్నారు. దీనికి సంబంధించిన కసరత్తులు అమెరికాలో జరుగుతున్నాయి. కాగా ఈసినిమాను  సెప్టెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా  థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

ప్రభాస్ అమ్మగారికి బాగా ఇష్టమైన సినిమా ఏదో తెలుసా..? కొడుకుని ఆ సినిమాలో చూసి మురిసిపోయిందట స్టార్ మదర్..

45

ఇక తాజాగా రిలీజ్ అయిన సమాచారం ప్రకారం హీరో శివకార్తికేయన్ కూడా కోడ్‌లో అతిధి పాత్రలో నటించారట. అయితే ఈ విషయంలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు కాని.. ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ప్లాన్ చేసినట్టు సమాచారం. ఒకవేళ ఈ విషయం  కన్ఫర్మ్ అయితే, నటుడు విజయ్‌తో శివకార్తికేయన్‌కి ఇదే మొదటి సినిమా అవుతుంది.  

 

మోహన్ బాబు దెబ్బకు డిజాస్టర్ అయిన చిరంజీవి సినిమా..? అప్పట్లో పెద్ద సంచలనమే..?

55

గోట్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో శివకార్తికేయన్ తదుపరి చిత్రంలో హీరోగా నటించబోతున్నాడన్న విషయం తెలిసిందే. ఇక  ఈ విషయంలో అధికారిక ప్రకటన వస్తుందా లేదా చూడాలి. తాజాగా రిలీజ్ అయిన మొదటి సింగిల్ సాంగ్ కు మిక్స్  రెస్పాన్స్ వచ్చింది. ఈ సాంగ్ ను సాక్ష్యాత్తు విజయ్ పాడినా.. జనాలను ఆకట్టుకోలేకపోయింది. కాగా అభిమానులు ఈసినిమా నుంచి సాలిడ్ అప్ డేట్ కోసం ఎదరు చూస్తున్నారు ఫ్యాన్స్. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాలో కొందరు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాళ్లు అతిధి పాత్రల్లో నటించారని అంటున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mystery Movies: సీట్ ఎడ్జ్ పై కూర్చోబెట్టే టాప్ 5 మిస్టరీ థ్రిల్లర్స్.. చివరి వరకు మతిపోగొట్టే సస్పెన్స్
Recommended image2
Alekhya Harika: నలుగురు దర్శకులు రిజెక్ట్ చేసిన సాంగ్.. 7.8 కోట్ల వ్యూస్ తో దూసుకుపోతోంది
Recommended image3
Irumudi 3 Days Collections: సండే హైయ్యెస్ట్, రవితేజ మూవీకి ఊహించని కలెక్షన్లు.. 3 రోజుల్లో వచ్చినవి ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved