MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • హేమమాలిని డెలివరీ కోసం 100 రూమ్స్ బుక్ చేసిన ధర్మేంద్ర.. చాలా ఏళ్ల తర్వాత బయటపడ్డ సీక్రెట్..

హేమమాలిని డెలివరీ కోసం 100 రూమ్స్ బుక్ చేసిన ధర్మేంద్ర.. చాలా ఏళ్ల తర్వాత బయటపడ్డ సీక్రెట్..

హేమ మాలిని మొదటి డెలివరీ కోసం ఆమె భర్త  ధర్మేంద్ర..ఓ పెద్ద సాహసమే చేశాడట. ఆయన ఏకంగా  హాస్పిటల్ మొత్తాన్ని బుక్ చేశాడట. 

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : May 09 2024, 10:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ లెజెండరీ జంటలలో హేమమాలిని మరియు ధర్మేంద్ర ఒకరు. అప్పట్లో స్టార్ హీరోగా ధర్మేద్ర, డ్రీమ్ గర్ల్ గాహేమా మాలిని ఎంతో ఫేమస్ అయ్యారు.  ఈ జంట 1980లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి మొదటి సంతానంగా ఈషా డియోల్  1981 నవంబర్ లో పుట్టారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అయితే ఆ సమయంలో హేమ మాలిని గర్భవతి  అన్న సంగతి అప్పటి వరకూ.. ఎవరికీ తెలియదు.  ఆమె సన్నిహితులు, కుటుంబ సభ్యులకు బయట చాలామందికి తెలియదట. చాలాదగ్గరి వారికి మాత్రమే ఈ విషయంలో క్లారిటీ ఉన్నట్టు తెలుస్తోంది. 
 

 

కూతుర్ని చూసి గర్వపడుతున్న సూర్య - జ్యోతిక, ఇంతకీ ఆమె ఏం సాధించిందో తెలుసా..?

 

36

హేమమాలిని హిందీ సినిమా డ్రీమ్ గర్ల్ గా పేరుతెచ్చుకున్నారు. అయితే ఆమె ధర్మేంద్రకు రెండో భార్యగా వెళ్ళారు. ధర్మేంద్రకు ఇందకు ముందే  ప్రకాష్‌ కౌర్‌తో  పెళ్లయి ఉండటంతో వీరిద్దరి పెళ్లి చాలా పెద్ద వివాదానికి దారి తీసిందట అప్పట్లో. 

 

మోహన్ బాబు దెబ్బకు డిజాస్టర్ అయిన చిరంజీవి సినిమా..? అప్పట్లో పెద్ద సంచలనమే..?

46

హేమ మాలిని తన మొదటి బిడ్డకు జన్మనిచ్చే టైమ్ లో చాలా జాగ్రత్తలు తీసుకున్నారట ధర్మేంద్ర. తను డెలివరీకి హాస్పిటల్ లో చేరిందన్న సంగతి కూడా  ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారట. ఈ విషయం సీక్రేట్ గా ఉంచడం కోసం చాలా పెద్ద సాహసమే చేశాడట ధర్మేంద్ర. 
 

ఎన్టీఆర్ - కె. విశ్వనాథ్ 20 ఏళ్లు మాట్లాడుకోలేదా..? కారణం ఏంటి..? విభేదాలు ఎక్కడ వచ్చాయి..?

56

ఇంతకీ  ధర్మేంద్ర ఏం చేశాడంటే.. హేమా మాలిని కోసం తాను చేరిన ఆ హాస్పిటల్ మొత్తాన్ని బుక్ చేశాడు. అందులో మొత్తం 100 గదులు ఉండగా..వాటన్నింటికి  బుక్ చేశాడు. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెళ్ళడించారు  హేమ మాలిని స్నేహితురాలు నీతూ కోహ్లి. ఆ సంఘటనకు సంబంధించిన జ్ఞాపకాలను ఆమె  పంచుకున్నారు.
 

ప్రీతి జింటా టాలీవుడ్ రీ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ..

66

ఆమె మాట్లాడుతూ.. అప్పుడు ఈషా పుట్టే టైమ్ లో.. ప్రసవం కోసం హాస్పిటల్ లో జాయిన్ చేశారు.. అయితే  హేమ గర్భవతి అని ఎవరికీ తెలియదు, అందుకే ధర్మేంద్ర జీ హేమా కోసం హాస్పిటల్ మొత్తాన్ని బుక్ చేశాడు అని అన్నారు నీతూ. అయితే ఈ విషయం అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎవరికీ తెలియదట. తాజాగా ఇన్నేళ్ల తరువాత నీతూ చెప్పడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ టాపిక్ అటు బాలీవుడ్ తో పాటు.. ఫిల్మ్ ఇండస్ట్రీ అంతట హాట్ టాపిక్ అయ్యింది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Alekhya Harika: నలుగురు దర్శకులు రిజెక్ట్ చేసిన సాంగ్.. 7.8 కోట్ల వ్యూస్ తో దూసుకుపోతోంది
Recommended image2
Irumudi 3 Days Collections: సండే హైయ్యెస్ట్, రవితేజ మూవీకి ఊహించని కలెక్షన్లు.. 3 రోజుల్లో వచ్చినవి ఇవే
Recommended image3
Tarun - Vadde Naveen: చిరు, బాలయ్య, పవన్ లకు పోటీ ఇచ్చిన కుర్ర హీరోలు.. ఒక్క సినిమాతో పతనం, అసలేం జరిగింది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved