MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • కూతుర్ని చూసి గర్వపడుతున్న సూర్య - జ్యోతిక, ఇంతకీ ఆమె ఏం సాధించిందో తెలుసా..?

కూతుర్ని చూసి గర్వపడుతున్న సూర్య - జ్యోతిక, ఇంతకీ ఆమె ఏం సాధించిందో తెలుసా..?

పట్టరాని ఆనందంలో ఉన్నారు సౌత్ స్టార్ కపుల్ సూర్య - జ్యోతిక. తమ కూతురు సాధించి విజయానికి వారు గర్విస్తున్నారు. ఇంతకీ ఆమె ఏం సాదించింది...? వారి సంతోషానికి కారణం ఏంటి..?   

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 08 2024, 04:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Jyothika Suriya

Jyothika Suriya

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో..బ్యూటిపుల్ కపుల్స్ అంటే గుర్తుకువచ్చేవారిలో జ్యోతిక, సూర్య ఉంటారు. ప్రేమ పెళ్లి చేసుకున్న వీరు చాలామంది అసూయపడేలా జీవిస్తున్నారు.  ఇండియన్  స్టార్ కపుల్స్‌లో సూర్య-జ్యోతిక జోడి ఒకటి. ముంబైకి చెందిన  జ్యోతిక సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదిగి.. తమిళ సినిమాల్లో నటించే క్రమంలో సూర్యతో ప్రేమలో పడింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

 తల్లిదండ్రుల అంగీకారంతో 2007లో జ్యోతికను పెళ్లి చేసుకున్నాడు స్టార్ హీరో. పెళ్లి తర్వాత సినిమా రంగానికి దూరమైన జ్యోతిక ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత మళ్లీ తన నటనపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. జో ఇటీవలే తన భర్త సూర్య, ఇద్దరు పిల్లలతో కలిసి ముంబైలో స్థిరపడింది.

 

రాజమౌళి సినిమాను రిజెక్ట్ చేసిన పవన్ కళ్యాణ్, బ్లాక్ బస్టర్ హిట్ ను వదిలేసుకున్న పవర్ స్టార్..?

35

ముంబైకి వెళ్లిన తర్వాత జ్యోతిక బాలీవుడ్ సినిమాల్లో నటించడం స్టార్ట్ చేసింది. బాలీవుడ్ లో మంచి అవకాశాలు కూడా అందుకుంటోంది సీనియర్ బ్యూటీ. ఇక వీరి పిల్లల చదవుపై గట్టిగా ఫోకస్ చేశారు ఈ స్టార్ కపుల్, అందులో భాగంగానే  అదేవిధంగా ముంబైలోని చాలా మంది బిలియనీర్ల పిల్లలు చదువుకునే ధీరూబాయి అంబానీ స్కూల్‌లో తన ఇద్దరు పిల్లలను చదివిస్తున్నారు. 
 

మోహన్ బాబు దెబ్బకు డిజాస్టర్ అయిన చిరంజీవి సినిమా..? అప్పట్లో పెద్ద సంచలనమే..?

45

 ఇక ఈ ఏడాది వారి కూతురు గర్వించేపని చేసిందట. ఈ సంవత్సరం నటి జ్యోతిక కుమార్తె దియా పన్నెండో తరగతి పబ్లిక్ పరీక్షకు రాసింది. ఇక  ఆమె స్కోర్ గురించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె తమ తల్లీ తండ్రులు గర్వించేలా మార్కులు తెచ్చుకుందట. 

 

ఎన్టీఆర్ - కె. విశ్వనాథ్ 20 ఏళ్లు మాట్లాడుకోలేదా..? కారణం ఏంటి..? విభేదాలు ఎక్కడ వచ్చాయి..?

55

అంటే దియా 600 మార్కులకు 581 సాధించింది. లాంగ్వేజ్ లో -96 మార్కులు, ఇంగ్లిష్‌లో -97 మార్కులు, అకౌంట్స్‌లో -94 మార్కులు, ఫిజిక్స్‌లో -99 మార్కులు, కెమిస్ట్రీలో -98 మార్కులు, కంప్యూటర్ సైన్స్‌లో 97 మార్కులు సాధించిందట.  దీంతో అభిమానులు సూర్య కుమార్తెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ స్టార్ జంట ఈ మూమెంట్ ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Village Backdrop Movies: రాంచరణ్ నుంచి రవితేజ వరకు, హీరోలకు సవాల్..వందల కోట్లు తెచ్చిన ముసుగు విలన్లు వీళ్ళే
Recommended image2
SJ Surya Villain Movies: ఇండియన్ 2 నుంచి సర్దార్ 2 వరకు.. ఎస్.జే.సూర్య విలనిజం ఎందుకు ఫ్లాప్ అవుతోంది? జైలర్ 2 గట్టెక్కిస్తుందా?
Recommended image3
Sobhan Babu: ఏమయ్యా ఎట్లా తీసావయ్యా సినిమా.. ఎస్వీ కృష్ణారెడ్డిని పిలిచి, నిలదీసిన శోభన్ బాబు, ఏమన్నాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved