MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • ప్రభాస్ అమ్మగారికి బాగా ఇష్టమైన సినిమా ఏదో తెలుసా..? కొడుకుని ఆ సినిమాలో చూసి మురిసిపోయిందట స్టార్ మదర్..

ప్రభాస్ అమ్మగారికి బాగా ఇష్టమైన సినిమా ఏదో తెలుసా..? కొడుకుని ఆ సినిమాలో చూసి మురిసిపోయిందట స్టార్ మదర్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాను ఇష్టపడనివారు ఎవరు ఉంటారు చెప్పండి. ఆయన సినిమా ప్లాప్ అయినా.. ఎక్కువమంది చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరి ప్రభాస్ సినిమాల్లో ఆయన అమ్మగారికి బాగా ఇష్టమైన సినిమా ఏదో మీకు తెలుసా..?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 09 2024, 11:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రస్తుతం పాన్ ఇండియాను శాసిస్తున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఎక్కడ ఈశ్వర్.. ఎక్కడ బాహుబలి.. ఎక్కడ సలార్.. ఇప్పుడు కల్కి... ప్రభాస్ మూవీ జర్నీ.. చాలామందికి ఆదర్శం. అంచలంచలుగా ఎదుగుతూ వచ్చిన ప్రభాస్.. దేశ వ్యాప్తంగానే కాదు.. జపాన్ లాంటి దేశాల్లో కూడా అభిమానులను సంపాదించి పాన్ వరల్డ్ స్టార్ గామారిపోయాడు., 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ప్రస్తుతం ప్రభాస్ కల్కీ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. త్వరలో దేశవ్యాప్తంగా ప్రమోషన్లు కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈసినిమాతో ఆయన మరోసారి పాన్ వరల్డ్ ను షేక్ చేయడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. ఈక్రమంలో ప్రభాస్ కు సబంధించిన చాలా విషయాలు వైరల్ అవుతూ వస్తున్నాయి. తాగా ఆయన పర్సనల్ విషయం ఒకటి సూపర్ ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతోంది. 

 

హేమమాలిని డెలివరీ కోసం 100 రూమ్స్ బుక్ చేసిన ధర్మేంద్ర.. చాలా ఏళ్ల తర్వాత బయటపడ్డ సీక్రెట్..
 

36

ప్రభాస్ ఎన్ని సినిమాలు చేసి.. ఎంత పేరు వచ్చినా.. ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైమ్ ఇస్తాడు. 44 ఏళ్ళు వచ్చినా.. ఇంకా పెళ్ళి చేసుకోని హ్యాండ్సమ్ హీరో.. ఇంట్లో అమ్మ మాటకు మాత్రం నో చెప్పడట. ఆమె కూడా ప్రభాస్ మనసెరిగి ప్రవర్తిస్తుందట. ఇంతకీ ప్రభాస్ అమ్మగారికి ఆయన సినిమాల్లో బాగా ఇష్టమైన సినిమా ఏదో తెలుసా..? ఆ సినిమాలో ప్రభాస్ ను చూసి బాగా మురిసిపోయారట కూడా. 

 

ప్రభాస్ అంటే త్రిషకు అంత ఇష్టమా..? రెబల్ స్టార్ కోసం 20 రోజులు వర్షంలో తడిచిన బ్యూటీ..?

46

ఇంతకీ ప్రభాస్ వాళ్ళ అమ్మకు ఆయన చేసిన సినిమాల్లో బాగా ఇష్టమైన మూవీ మిర్చి. ఈ సినిమా అంటే ఆమెకు చాలా ఇష్టమట. ఈ సినిమాలో ఫాదర్ అండ్ సన్స్ మధ్య ఉండే ఎమోషనల్ సీన్స్ కు ఆమె బాగా కనెక్ట్ అయ్యారట. అంతే కాదు ప్రభాస్ ను తాను ఏ పాత్రలో చూడాలి అనుకున్నారో.. సరిగ్గా అదే పాత్రలో కొరటాల శివ చూపించారని మురిసిపోయారట ప్రభాస్ తల్లిగారు.

 

కూతుర్ని చూసి గర్వపడుతున్న సూర్య - జ్యోతిక, ఇంతకీ ఆమె ఏం సాధించిందో తెలుసా..?

56

ప్రభాస్ ఆయన పెదనాన్న కృష్ణం రాజు వారసుడిగా ఇండస్ట్రీకి రావడంతో.. ప్రభాస్ అమ్మానాన్నల గురించి చాలా మందికి  పెద్దగా తెలీదు. ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు శివకుమారి దంపతులకు 1979 వ సంవత్సరం అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టారు. వాళ్ళ నాన్న అనారోగ్యం కారణంగా చనిపోయారు. 

 

మోహన్ బాబు దెబ్బకు డిజాస్టర్ అయిన చిరంజీవి సినిమా..? అప్పట్లో పెద్ద సంచలనమే..?

 


 

66
Prabhas

Prabhas

ప్రస్తుతం ప్రభాస్ అరడజను పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన పాన్ వరల్డ్ సినిమా కల్కీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాతో పాటు మారుతి డైరెక్షన్ లో రాజాసాబ్, సందీప్ వంగాతో స్పిరిట్, ప్రశాంత్ నీల్ తో సలార్ 2, వీటితో పాటు హనురాఘవపూడితో మరో మూవీ కమిట్ అయ్యారు ప్రభాస్. మూడేళ్ళ పాటు బిజీ బిజీ అవ్వబోతున్నాడు రెబల్ స్టార్. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
కృష్ణంరాజు
ప్రభాస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
The Paradise: ది ప్యారడైజ్ సెన్సార్ రివ్యూ, అణచివేతకు వ్యతిరేకంగా జడల్ చేసిన విధ్వంసం.. నాని నటనకు జయహో
Recommended image2
Village Backdrop Movies: రాంచరణ్ నుంచి రవితేజ వరకు, హీరోలకు సవాల్..వందల కోట్లు తెచ్చిన ముసుగు విలన్లు వీళ్ళే
Recommended image3
SJ Surya Villain Movies: ఇండియన్ 2 నుంచి సర్దార్ 2 వరకు.. ఎస్.జే.సూర్య విలనిజం ఎందుకు ఫ్లాప్ అవుతోంది? జైలర్ 2 గట్టెక్కిస్తుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved