మతిపోగొడుతున్న మృణాల్ ఠాకూర్... అందాల ఆటంబాంబ్ పేల్చిన సీతారామం బ్యూటీ
సోషల్ మీడియాను షేక్ చేస్తోంది సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్. గ్లామర్ షోతో కుర్రాళ్ళకు కిక్కెకక్కిస్తోంది.అందాలతో అరాచకం చేస్తోంది బ్యూటీ.. గ్లామర్ గేట్లు ఎత్తేసి కుర్రాళ్లుకు పిచ్చెక్కిస్తోంది. హట్ షోతో అదరగొడుతుంది బ్యూటీ.

లేటెస్ట్ గా మృణాల్ ఠాకూర్ ఓ మాగజైన్ కోసం అందాల ఆటంబాంబులా మారింది. బ్లాస్టింగ్ ఫోజులతో.. గ్లామర్ షోకు పూర్తిగా గేట్లు ఎత్తేసింది.. ఎద ఎత్తులు బయట పడేలా.. ముందరి అందాలు ముచ్చటగా చూపిస్తూ.. సందడి చేస్తోంది. ముందరి అందాలు బయట పడేలా.. చాలీ చాలని బట్టలతో.. అద్భుతం చేస్తోంది.
ఏమాత్రం మెహమాట పడకుండా.. చూపించాల్సినవన్నీ చూపిస్తోంది మృణాల్. హాట్ షోలో ఏమాత్రం తగ్గేది లేదంటోంది. మీరు సీతలాగే ఉండండి. ఇలాంటి ఫోలు వద్దు అంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేసినా.. తన కెరీర్ కోసం.. హద్దులు చెరిపి సూపర హాట్ ఫోటోలతో ఇంకా రెచ్చిపోతోంది బ్యూటీ.
అటు సినిమాలు చేసుకుంటూ.. ఇటు మోడలింగ్ ను కూడా కంటీన్యూ చేస్తోంది మృణాల్. ఫస్ట్ లుక్ మ్యాగజైన్ కోసం ఆమె ఇచ్చిన ఫోజులు కుర్ర కారకు వెర్రెక్కిస్తోంది. యూత్ ను ఉక్కిరిబిక్కిరి అయ్యేలా.. సోషల్ మీడియా జనాలకు చెమటలు పట్టేలా సూపర్ హాట్ తా తయారయ్యింది చిన్నది.
సీతారామం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది మృణాల్ ఠాకూర్. ఈసినిమాలో సీత పాత్రలో అద్భుతంగా నటించింది. పద్దతిగా చీరకట్టులో చిన్నదాని చూసి ముచ్చట పడ్డారు తెలుగు ప్రేక్షకులు. అసినిమా హిట్ తో.. వరుసగా అవకాశాలు వచ్చాయి మృణాల్ కు. కాని ఆలోచించి అడుగులు వేస్తోంది బ్యూటీ.
ఇక తాజాగా నాని 30 సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది బ్యూటీ. రీసెంట్ గా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు టీమ్. ఈమూవీ చేస్తూనే.. బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తోంది బ్యూటీ. తెలుగు నుంచి పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు పొందాలని ట్రై చేస్తోంది. స్టార్ హీరోల సరసన ఛాన్స్ లు రావడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది.
మరాఠి సీరియల్స్ ద్వారా బాగా ఫేమస్ అయ్యింది మృణాల్ ఠాకూర్. ఆతరువాత బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసింది బ్యూటీ. సోషల్ మీడియాలో హాట్ షోలతో బాగా ఫాలోయింగ్ పెంచుకుంది. అయితే మరాఠీ డబ్బింగ్ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులు కొంత మందికి ముందే పరిచయం ఈ బ్యూటీ.
సోషల్ మీడియాను షేక్ చేస్తోంది సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్. గ్లామర్ షోతో కుర్రాళ్ళకు కిక్కెకక్కిస్తోంది.అందాలతో అరాచకం చేస్తోంది బ్యూటీ.. గ్లామర్ గేట్లు ఎత్తేసి కుర్రాళ్లుకు పిచ్చెక్కిస్తోంది. హట్ షోతో అదరగొడుతుంది బ్యూటీ.
సినిమా కోసం ఎంత వరకూ అయినా వెళ్తానంటోంది బ్యూటీ. ఏమాత్రం మోహమాటం లేకుండా చూపించడానికి రెడీ అంటోంది. ముందు ముందు సినిమా అవకాశాలు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. రామ్ చరణ్ జతగా ఛాన్స్ కొట్టేసింది అని టాక్ నడుస్తుంది మరి ఇందులో ఎంత వరకూ నిజం ఉందో చూడాలి.