MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆ డ్రెస్ ఏంటి, ఆ ఫోజులు ఏంటి.. చేతులు పైకెత్తి ప్రాణం తీస్తున్న సీతామహాలక్ష్మి.. మృణాల్ కిల్లింగ్ లుక్స్

ఆ డ్రెస్ ఏంటి, ఆ ఫోజులు ఏంటి.. చేతులు పైకెత్తి ప్రాణం తీస్తున్న సీతామహాలక్ష్మి.. మృణాల్ కిల్లింగ్ లుక్స్

సోషల్ మీడియా మొత్తం మృణాల్ ఠాకూర్ క్యూట్ అండ్ బ్యూటిఫుల్ ఫొటోస్ తో నిండిపోతోంది. సీతారామం చిత్రంలో మృణాల్ ఠాకూర్ అందానికి, నటనకి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 19 2022, 06:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సోషల్ మీడియా మొత్తం మృణాల్ ఠాకూర్ క్యూట్ అండ్ బ్యూటిఫుల్ ఫొటోస్ తో నిండిపోతోంది. సీతారామం చిత్రంలో మృణాల్ ఠాకూర్ అందానికి, నటనకి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. 

 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

త్వరలో మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ లో భారీ ఆఫర్స్ అందుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.  స్టార్ హీరోల చిత్రాలకు ఆమె ఛాయిస్ గా మారుతోంది. అంతలా సీతా రామం చిత్రంలో ప్రేక్షకుల హృదయాలు దోచుకుంది ఈ యంగ్ బ్యూటీ. చూపు తిప్పుకోలేని అందం ఒకెత్తయితే.. ప్రిన్సెస్ నూర్జహాన్ గా ఆమె పెర్ఫామెన్స్ మరో ఎత్తు. 

36

రామ్ ప్రేయసి సీతామహాలక్ష్మీగా క్యూట్ గా చిలిపిగా నటిస్తూ.. ప్రిన్సెస్ నూర్జహాన్ గా హుందాగా నటించి భలే ఆకట్టుకుంది. ఎమోషనల్ సీన్స్ లో సైతం అదరగొట్టేసింది. మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయింది అంటూ నెటిజన్లు అంటున్నారు. 

46

మరొక్క హిట్ కొడితే మృణాల్ సౌత్ లో టాప్ హీరోయిన్ గా మారిపోవడం పక్కా అని నెటిజన్లు అంటున్నారు. నటన పూర్తిగా రాకున్నా గ్లామర్ తో నెట్టుకొచ్చేస్తున్న చాలా మంది హీరోయిన్లకు మృణాల్ ఠాకూర్ బిగ్ థ్రెట్ అని అంటున్నారు. 

56

తాజాగా మృణాల్ ఠాకూర్ షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. టైట్ ఫిట్ సిల్వర్ కలర్ డ్రెస్ లో మృణాల్ హొయలు ఒలికిస్తూ ఇచ్చిన ఫోజులు అదుర్స్ అనే చెప్పాలి. 

 

66

ఈ ఫోటోలకు నెటిజన్లు వెర్రెత్తి పోతున్నారు. బహుశా మృణాల్ ఠాకూర్ తినేది అందం మాత్రమే నెమో అంటూ చిలిపి కామెంట్స్ పెడుతున్నారు. ప్రతి ఒక్కరూ మృణాల్ ని సీతా మహాలక్ష్మి అంటూ పిలుస్తుండడం విశేషం. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Nagababu: నాగబాబు 'మేము కాప్ లం' వెబ్ సిరీస్ ట్రైలర్.. పందెం కోడిపుంజు పోయింది, నవ్వులు పూయిస్తున్నారుగా
Recommended image2
Mouni Roy Divorce: నాలుగేళ్ల వివాహ బంధానికి గుడ్ బై.. భర్తతో విడిపోతున్నట్టు ప్రకటించిన విశ్వంభర నటి
Recommended image3
Rajinikanth: రజినీకాంత్ పక్కనే ఉన్నా ఎవరూ కన్నెత్తి కూడా చూడలేదు.. సూపర్ స్టార్ ఇగో ముక్కలైంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved