ఫొటో టాక్ : బికినీలో శ్వేతాబసు..భలే ఉంది బాసు

First Published 10, Jul 2020, 5:31 PM

'కొత్త బంగారు లోకం' సినిమాతో తెలుగు కుర్రాళ్లల లో మంచి గుర్తింపు సాధించిన శ్వేత బసు ప్రసాద్ ని మర్చిపోవటం కష్టమే. ఆమె ఇక్కడ సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాతో ఇక్కడవాళ్లను పలకరిస్తూనే ఉంది. వీళ్లూ మర్చిపోలేదు. తెలుగులో చేసినా చెయ్యకపోయినా శ్వేతాబసు ఇక్కడ హీరోయిన్ అన్నట్లుగా ఆరాధిస్తూంటారు. ఆమె ఫొటోలను వైరల్ చేస్తూంటారు. లాక్ డౌన్ వేళ ఆమె పాత ఫొటోలకు మరింత గిరికీ పెరిగింది. వాటిని బయిటకు తీసి రచ్చ రచ్చ చేసే బ్యాచ్ తయారైంది. బంగారు లోకం నాటి మధుర జ్ఞాపకాలను మళ్లీ మళ్లీ నెమరేసుకుంటున్నారు. వాళ్లకు బెస్టాఫ్ లక్ చెప్తూ వాళ్లు తిరగేస్తున్న ఫొటోలపై ఓ లుక్కేద్దాం.

వాస్తవానికి కొత్త బంగారు లోకం తర్వాత శ్వేత బసుకు మంచి ఆఫర్లే వచ్చాయి కానీ ఆ సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో టాలీవుడ్ లో కెరీర్ ఆగిపోయింది.

ఆమె టైమ్ బ్యాడ్ అన్నట్లు అదే సమయంలో సెక్స్ స్కాండల్ లో ఆమె పేరు బయటకు రావడం ఆమె ఇమేజ్ ను దెబ్బ తీసింది.

అందులో నుంచి బయటకు వచ్చి హిందీ సీరియల్స్ తో బిజీ అయిపోయింది. ఏక్తాకపూర్ వంటివారు చేరదీసినా ఎందుకనో అక్కడా రాణించలేదు.

సర్లే ఖాళీగా ఉండటం ఎందుకన్నట్లు...ఆ తర్వాత ఫిలిం మేకర్ రోహిత్ మిట్టల్ ను ప్రేమించడం.. వివాహం చేసుకోవడం.. ఏడాది వైవాహిక జీవితం తర్వాత విడాకులు తీసుకోవడం ఇవన్నీ వరసగా జరిగిపోయాయి.

ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఏమిటంటే...తన జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ శ్వేత అసలేమాత్రం ధైర్యం కోల్పోకుండా నటిగా తన కెరీర్ కొనసాగిస్తూనే ఉండటం.

ప్రస్తుతం సింగిల్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న శ్వేత బసు ఆ మధ్య గోవా ట్రిప్ వేసుకుంది.  అక్కడ ఫుల్ గా జీవితాన్ని ఆస్వాదిస్తూ బికినీ అవతారంలో గోవా ఉష్ణోగ్రతలను పెంచే ప్రయత్నాలు చేసింది.

సర్లే పనిలో పనిగా ఆ బికినీ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసింది.  ఆ ఫోటోలకు "గోవా బీచ్ ఫోటోల చెక్ బాక్స్ లో ఈ టిక్ తప్పని సరి" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

ఇది చూసిన వారంతా...నిజమే కదా.. బీచ్ లో పట్టు చీర కట్టి పోజులిస్తే పెద్దగా సూట్ కాదు.  అలానే సూటు బూటు వేసుకున్నా అది కూడా సెట్ కాదు.  అందుకే గోవా లో అబ్బాయిలు అయితే చిట్టి పొట్టి నిక్కర్లు.. అమ్మాయిలు అయితే స్విమ్ వేర్ లో పోజిలివ్వాలి అంటున్నారు.

గోవాలో ఇలా బికినీ వేసి ఫోజులు ఇస్తూ ఉంటేనే ఆ ఫోటోలకు అందం చందం.. సోషల్ మీడియాలో లైకులు.. కామెంట్లు.

లేకపోతే ఆ ఫోటోలను షేర్ చేసి కూడా ఉపయోగం లేదు.  శ్వేత బసు ఫోటోలకు సూపర్  కామెంట్లు వచ్చాయి. దాంతో తెగ మురిసిపోయింది.

"రన్నర్ పోజు.. స్టన్నింగ్".. "శ్వేత హాటు ప్రసాద్".. "గోవాలో బికినీ స్టార్" అంటూ రకరకాల కామెంట్లు పెట్టారు.

సినిమాల విషయానికి వస్తే శ్వేత బసు పోయినేడాది 'ది తాష్కెంట్ ఫైల్స్' అనే బాలీవుడ్ సినిమాలో నటించింది.  ప్రస్తుతం శ్వేత చేతిలో సినిమా ఆఫర్లేమీ లేవు.

ఇక మనవాళ్లు మాత్రం అప్పట్లో  'కొత్త బంగారు లోకం'లో మనకు పరిచయమై  'ఎ.. క్క.. డా..' అంటూ మనను  పలకరించిన ఆమెను మాత్రం మర్చిపోలేకున్నారు.

ఈ బెంగాలీ బ్యూటీ శ్వేతాబసు ప్రసాద్ సంభందించిన వార్త కానీ ఫొటో కానీ, వీడియో కాని ఆంధ్రా మీడియాలో తెగ సర్కులేట్ అవుతుంది.

తొలి సినిమాతోనే మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్ అనే పేరొచ్చింది. కానీ, ఆ తర్వాత శ్వేతా జీవితంలో ఊహించని అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి.

వ్యభిచారం కేసులో ఆమె ఇమేజ్‌ డ్యామేజ్‌ అయ్యాక... బాలీవుడ్‌ ప్రముఖ దర్శక, నిర్మాత అనురాగ్‌ కశ్యప్‌ తన నిర్మాణ సంస్థ ‘ఫాంటమ్‌ ఫిల్మ్స్‌’లో ఆమెకు ఉద్యోగం ఇచ్చాడు.

రీసెంట్ గా శ్వేత లాక్ డౌన్ టైమ్ లో కొన్ని ఫొటోలు వదిలింది. ఆ ఫొటోలు చూసిన వారు షాక్ అవుతున్నారు. అయితే ఆమె శ్వేతా బసు లాగ లేదని అంటున్నారు.

శ్వేత బసు కష్టాల్లో ఉన్నప్పుడు సాయిపడతాను అని హామీ ఇచ్చిన వారు ఎవరూ తర్వాత కనపడలేదు కానీ ఆమెకు ప్రముఖ దర్శకుడు అనురాగ్ కాస్యప్ తన ఆఫీస్ లో స్క్రిప్టు కన్సల్టెంట్ గా జాబ్ ఇచ్చి ఆదుకున్నారు. దాంతో ఆమె లైఫ్ కాస్త గాడిలో పడింది.

ఇదే సమయంలో శ్వేతాను పలు వివాదాలు కూడా చుట్టూ ముట్టాయి. దీంతో ఆమె అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది.

పెళ్లయిన కొద్ది రోజులకే వారి వైవాహిక దాంపత్యంపై అనేక ఊహాగానాలు వెలువడగా. ఈ విషయంపై శ్వేతాబసు క్లారిటీ ఇచ్చింది. మేం చట్టపరంగా విడాకులకు దరఖాస్తు తీసుకున్నాం కానీ.. భార్యాభర్తల కంటే ముందు నుంచి తాము మంచి స్నేహితులమని చెప్పింది.  అతడు అద్భుతమైన దర్శకుడు. ఏదో ఒకరోజు మళ్లీ కలిసి పనిచేస్తామన్న నమ్మకముంది.

మేం ఐదేళ్లుగా ఎంతో ప్రేమగా, ఆరోగ్యంగా నిజాయితీగా అనుబంధాన్ని కొనసాగించాం. రోహిత్, తాను పరస్పర అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయించుకొని విడాకులు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.

ప్రతి పుస్తకాన్ని మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు చదవలేమని, అంతమాత్రాన ఆ పుస్తకం చెడ్డది కాదని, తమ వైవాహిక జీవితం కూడా ఓ అసంపూర్ణ పుస్తకం లాంటిదేనని నిర్వేదం వెలిబుచ్చింది.

ప్రస్తుతం లాక్‌డౌన్‌ కొనసాగుతుండటంతో నా తల్లిదండ్రులను చూడటానికి ఓ ప్లాన్‌ చేశాం. నా తల్లి, సోదరుడు నేను ఉంటున్న బిల్డింగ్‌ వద్దకు వచ్చారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా వారు పైకి రావడానికి వీలుపడలేదు. దీంతో నేను కిందికి వెళ్లి వాళ్లను కలిశాను. ఐదు ఫీట్ల దూరంలో నిల్చుని వారితో 10 నిమిషాల సేపు మాట్లాడాను.

కనీసం నా తల్లి హగ్‌ చేసుకోకపోవడం చాలా బాధ అనిపించింది. ఇది చాలా కష్ట సమయం.. త్వరలోనే ఇది వెళ్లిపోవాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. అయితే ఇతర పనులు మీద దృష్టి సారించడం ద్వారా దీని నుంచి బయటపడేందుకు కృషి చేస్తున్నట్టు’ శ్వేతా చెప్పారు.

‘నా జీవితంలో ఎప్పుడు ఇతరులతో కలిసే ఉన్నాను. తొలుత నా తల్లిదండ్రులు.. ఆ తర్వాత నాకు పెళ్లయింది. ఆ తర్వాత భర్త నుంచి విడపోయాక తల్లిదండ్రులతో కాకుండా వేరుగా ఉంటున్నాను. నేను గతేడాది డిసెంబర్‌లో డిప్రెషన్‌కు లోనుకావడంతో.. ఇందుకు సంబంధించి చికిత్స తీసుకున్నాను. మొత్తం రెండు సెషన్స్‌లో ఇది పూర్తయింది.  నేను బాగానే ఉన్నాను అంది.

శ్వేతా బసు ప్రసాద్‌ ఇటీవల డిప్రెషన్‌లోని వెళ్లినట్టుగా తెలుస్తోంది. తన మానసిక ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్నట్టు శ్వేతా వెల్లడించారు.ప్రస్తుతం లాక్‌డౌన్‌ కొనసాగుతున్నందుఉన్న వీడియో కాల్ ద్వారా థెరపిస్ట్‌తో మాట్లాడుతూ సలహాలు తీసుకుంటున్న‌ట్టు చెప్పారు.

ఇప్పుడు చాలా మంది ఇలాగే ఇబ్బంది పడతారని నా థెరపిస్ట్‌ నాకు చెప్పారు. నా మానసిక పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్నాను.. కానీ ఈ సమయంలో నా విజ్ఞానాన్ని కోల్పోదలచుకోలేదు.

మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమైనది.. అందుకే ఇలాంటి సమయాల్లో దాని కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. నా తల్లిదండ్రులను చాలా మిస్సవుతున్నాను అని చెప్పుకొచ్చింది.

శ్వేత బసు ప్రసాద్.. తన ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోలు తాజాగా షేర్ చేసింది. అందులో ఆమె ముఖం వాడిపోయి బక్కపలుచగా.. అస్సలు జీవంలేకుండా కనిపించింది. చూస్తుంటే ఆమె కొంతకాలంగా డిప్రెషన్ లో ఉండిపోయిందని అనిపిస్తోంది.

ఓవైపు సినిమా చాన్సులు లేవనే బాధ.. మరోవైపు  భర్తతో విడాకులు శ్వేతబసును తీవ్ర మనోవేధనకు గురిచేశాయని సమాచారం.

‘డాక్టర్‌ డాన్‌’ అనే వెబ్‌ సిరీస్‌లో రేఖ అనే లాయర్‌ పాత్రలో కనిపించనున్నారు శ్వేతాబసు. 1995–2003 మధ్యకాలంలో ఐఐటీ, ఏమ్‌బీబీఎస్, ఐఏఎస్, ఐపీఎస్‌   ఎగ్జామ్స్‌ పేపర్స్‌ను లీక్‌ చేయడంలో ఓ ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి జీవితం ఆధారంగా ఈ వెబ్‌ సిరీస్‌ రూపుదిద్దుకోనుందని బాలీవుడ్‌ సమాచారం.

loader