MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • శృతి హాసన్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ షురూ.. గ్రీస్ లో షూటింగ్.. ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్!

శృతి హాసన్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ షురూ.. గ్రీస్ లో షూటింగ్.. ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్!

సౌత్, నార్త్ ఆడియెన్స్ ను అలరిస్తున్న స్టార్ హీరోయిన్ శృతి హాసన్ (Shruti Haasan) ఇక ఇంటర్నేషనల్ ఫిల్మ్ లోనూ నటిస్తోంది. తాజాగా హాలీవుడ్ ఫిల్మ్ షూటింగ్ లో పాల్గొంది. ఇందుకు సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చింది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Oct 21 2022, 04:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ఇండియన్ ఫిల్మ్ తో బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూనే ఉంది. ఏకంగా భారీ చిత్రాల్లో అవకాశాలను అందుకుంటూ ఆడియెన్స్ ను అలరిస్తోంది. తెలుగు, తమిళం, హిందీ  సినిమాల్లో వరుసగా అవకాశాలను దక్కించుకుంటోంది. తాజాగా ఇంగ్లీష్ ఫిల్మ్ లోనూ నటించబోతోంది.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

గతంలోనే అనౌన్స్ చేసిన శృతి హాసన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ తాజాగా షురూ అయ్యింది. ఈ హాలీవుడ్ ఫిల్మ్ చిత్రీకరణను ప్రస్తుతం గ్రీస్‌లో ప్రారంభించినట్టు తెలుస్తోంది. 'ది ఐ' (The Eye)అనే సైకలాజికల్ థ్రిల్లర్ గా చిత్రం రూపుదిద్దుకోనుంది. 

37

ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు మార్క్ రౌలీ (Mark Rowley)  మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. డాఫ్నే ష్మోన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎమిలీ కార్ల్టన్ స్క్రీన్ ప్లేని నిర్వహిస్తున్నారు. ఫింగర్‌ప్రింట్, ఆర్గోనాట్స్ ప్రొడక్షన్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. 
 

47

తాజాగా గ్రీస్ దేశంలో చిత్రీకరణ ప్రారంభం కావడంతో శృతి హాసన్ కూడా  అక్కడకు వెళ్లింది. తన షూటింగ్ పార్ట్ ను ప్రారంభించినట్టు శృతినే తన అభిమానులతో తెలియజేసింది. అంత పెద్ద ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నందుకు చాలా ఎగ్జైటింగ్ గా ఉందని తెలిపింది. 

57

ప్రస్తుతం శృతి హాసన్ పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. గతంలో ఎప్పుడూ హాలీవుడ్ చిత్రాల్లో శృతి హాసన్ నటించింది లేదు. ఇదే  మొదటి చిత్రం కానుంది.  రెండేండ్ల కింద హాలీవుడ్  ‘త్రెడ్స్టోన్’అనే టెలివిజన్ షోలో మెరిసంది. అలాగే ఇంగ్లిష్ చిత్రం  ‘ఫ్రొజెన్ 2’కు వాయిస్ ఆర్టిస్ట్ గా పనిచేసింది. 
 

67

‘ది ఐ’ సినిమా కథాంశం ఒక ద్వీపంలో భర్తను కోల్పోయిన యువతి చుట్టూ తిరుగుతుంది. ఆమె అతని చితాభస్మాన్ని నిమజ్జనం చేయడానికి తిరిగి అదే ప్రదేశానికి వెళ్తుంది. ఇలాంటి ఎగ్జైటింగ్ ప్రాజెక్టులో పనిచేస్తుండటంతో శృతి హాసన్ అభిమానులు కూడా ఖుషీ అవుతున్నారు. ఆమెకు కంట్రాస్ చెబుతున్నారు. 
 

77

ఇక గతేడాది మాస్ మహారాజ రవితేజతో ‘క్రాక్’ చిత్రంలో నటించి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శృతి హాసన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ‘సలార్’లో, ‘మెగా154’లో చిరంజీవి సరసన  నటిస్తోంది. అలాగే NBK107లోనూ బాలయ్యకు జోడీగా నటిస్తోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
హాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
నాగబాబు 'మేము కాప్‌లం' సిరీస్ షూటింగ్ లో మతిపోగొట్టే మ్యాటర్.. జస్ట్ 17 రోజుల్లోనే ఫినిష్, ఎలా సాధ్యమైంది ?
Recommended image2
Karuppu Movie: త్రిష, సూర్య మరోసారి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయాల్సింది.. ఎలా మిస్సయ్యారో తెలుసా ?
Recommended image3
Cast Fees: మృణాల్ ఠాకూర్ ముందు తేలిపోయిన పూజా హెగ్డే.. రెమ్యునరేషన్ లో క్లియర్ డామినేషన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved