రెండు బ్లాక్ బస్టర్స్ కొట్టి పొగరు, శృతి హాసన్ కళ్ళలో కసి చూస్తే బాబోయ్.. మైండ్ బ్లోయింగ్ లిప్స్ తో ట్రీట్
తాజాగా శృతి హాసన్ సోషల్ మీడియాలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తున్న ఫొటోస్ షేర్ చేసింది. బ్లాక్ శారీ లో అందాల విన్యాసాలు ప్రదర్శిస్తూ శృతి హాసన్ ఒలకబోస్తున్న వయ్యారాలు అన్నీఇన్నీ కావు.
శృతి హాసన్ వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. కెరీర్ ఆరంభంలో ఎదురైన పరాజయాల కారణంగా ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. ఆ ముద్రని చెరిపివేస్తూ టాప్ హీరోయిన్ గా దూసుకుపోవడానికి శృతికి ఎక్కువ టైం పట్టలేదు.
పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రం రూపంలో శృతి హాసన్ కు అదృష్టం వరించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సెన్సేషన్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తర్వాత శృతి హాసన్ కు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. వరుసగా విజయాలు కూడా దక్కడంతో శృతి హాసన్ సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.
బలుపు, ఎవడు, రేసుగుర్రం, శ్రీమంతుడు ఇలా బ్లాక్ బస్టర్ చిత్రాలలో శృతి హాసన్ భాగమైంది. టాలీవుడ్ హీరోలకు లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. ఇదిలా ఉండగా శృతి హాసన్ ప్రేమ వ్యవహారాలు కూడా వైరల్ అయ్యాయి.
తరచుగా శృతిహాసన్ మ్యూజిక్ వీడియోలు చేయడం చూస్తూనే ఉన్నాం. ఆమెకి నటనతో పాటు మ్యూజిక్ పిచ్చి కూడా బాగా ఎక్కువే. అలాగే విభిన్నమైన ఫోటో షూట్స్ కూడా చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం శృతి హాసన్ ప్రభాస్ కి జోడిగా పాన్ ఇండియా మూవీ సలార్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా శృతి హాసన్ సోషల్ మీడియాలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తున్న ఫొటోస్ షేర్ చేసింది. బ్లాక్ శారీ లో అందాల విన్యాసాలు ప్రదర్శిస్తూ శృతి హాసన్ ఒలకబోస్తున్న వయ్యారాలు అన్నీఇన్నీ కావు.
బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో ఉన్న శారీలో శృతి హాసన్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తోంది. శృతి హాసన్ రీసెంట్ గా వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ అందుకుంది. రెండు హిట్స్ కొట్టిన పొగరుతో చూస్తోందా అనే విధంగా ఆమె లుక్స్ ఉన్నాయ్.
కెమెరాకు దగ్గరగా తన రెడ్ హాట్ లిప్స్ పెట్టి శృతి హాసన్ రెచ్చగొడుతున్న విధానం మైండ్ బ్లోయింగ్. వివిధ ఫోజుల్లో చెక్కిన శిల్పం లాగా, అందాల డెవిల్ లాగా శృతి మైమరిపిస్తోంది.
శృతి హాసన్ ప్రభాస్ సరసన సలార్ అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం కూడా ఈ ఏడాదే విడుదల కానుంది. సో శృతి హాసన్ చేతిలో ప్రస్తుతం వందల కోట్ల ప్రాజెక్టులు ఉన్నాయి.
ఇటీవల శృతి హాసన్ న్యూ ఇయర్ వేడుకల్ని తన ప్రియుడు శాంతను తో కలసి సెలెబ్రేట్ చేసుకుంది. తన ప్రియుడిని హగ్ చేసుకుంటూ శృతి హాసన్ న్యూ ఇయర్ వేడుకల్ని ఎంజాయ్ చేసింది.
2009లో శృతి హాసన్ లక్ అనే బాలీవుడ్ చిత్రంతో నటిగా పరిచయం అయింది. ఆ చిత్రాన్ని శృతి హాసన్ కి గుర్తింపు తీసుకురాలేదు. రెండేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రంతో శృతి హాసన్ జైత్ర యాత్ర మొదలయింది.