MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • శుతీహాసన్ డేటింగ్ లిస్ట్ , స్టార్ క్రికెటర్ తో సహా... 7మంది సెలబ్రిటీలతో ప్రేమాయణం

శుతీహాసన్ డేటింగ్ లిస్ట్ , స్టార్ క్రికెటర్ తో సహా... 7మంది సెలబ్రిటీలతో ప్రేమాయణం

రీసెంట్ గా నటి శ్రుతి హాసన్ తన లవర్ తో బ్రేకప్ చెప్పినట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈక్రమంలో శృతీ హాసన్  ఇప్పటి వరకు డేటింగ్ చేసిన సెలబ్రిటీల లిస్ట్ బయటకు వచ్చింది. దాదాపు  7 మంది స్టార్స్ su  ఆమె ప్రేమాయణం నడిపినట్టు తెలుస్తోంది. ఇందులో నిజం ఎంత..?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 28 2024, 02:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

లోక నాయకుడు.. స్టార్ హీరో కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి వచ్చింది శృతీ హాసన్. వారసత్వం అయితే తీసుకుంది కాని.. తండ్రి పేరుతో అవకాశాలు మాత్రం అడగలేదు హీరోయిన్. తన సొంత టాలెంట్ తో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది బ్యూటీ. స్టార్ గా ఎంత ఇమేజ్ సాధించిందో... అంతే వివాదాలు కూడా వెనకేసుకుంది బ్యూటీ. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

అందరు హీరోయిన్లలా కాదు శృతీ హాసన్.. నచ్చిన పని చేస్తుంది. ఎవరు చెప్పినా.. తన సొంత ఆలోచనలతో ముక్కుసూటిగా వెళ్తుంది శ్రుతీహాసన్. అయితే తాజాగా శృతీకి సబంధించిన ఓ విషయం ప్రస్తుతం వైరల్ అవుతోంది. శృతీ హాసన్   ఇప్పటి వరకు 7 మంది సెలబ్రిటీలతో ప్రేమాయణం సాగించిందని సమాచారం. ఇంతకీ ఆ రూమర్డ్ బాయ్ ఫ్రెండ్స్ ఎవరు..? 

జయసుధ అన్నయ్య అని పిలిచేది ఆ ఇద్దరు హీరోలనే..? కారణం ఏంటో తెలుసా..?

38
Dhanush (2011)

Dhanush (2011)

'3 సినిమాలో కలిసి నటించారు  ధనుష్‌ ‌- శృతీ హాసన్. ఈసినిమాలో కాస్త క్లోజ్ గా  ఇంటిమేట్ సీన్స్‌లో నటించినప్పుడు.. వీరి మధ్య ప్రేమ చిగురించింది అని టాక్. అంతే కాదు  ధనుష్‌తో శ్రుతి కొన్ని నెలల పాటు డేటింగ్ చేసిందని  తమిళ మీడియా ఒకప్పుడు కోడై కూసింది. అంతే కాదు ప్రస్తుతం  ధనుష్ విడాకులకు ఇది కూడా ఒక కారణమని ఫిల్మ్ సిటీ టాక్. 

జ్యోతిక ప్రవర్తన సరిగా లేదు.. కుటుంబం పరువు తీసింది అంటూ... తమిళ నటుడు సంచలన వ్యాఖ్యలు,

48

ఇక తెలుగు యంగ్ హీరోన నాగచైతన్యతో కూడా శృతీహాసన్ డేటింగ్ చేసిందన్న రూమర్ వచ్చింది. 2013 ప్రారంభంలో, శృతి హాసన్ నాగ చైతన్య కొన్ని చోట్ల కలుసుకోవడంతో వీరిద్దరూ ప్రేమలో పడ్డారని టాక్ గట్టిగా నడిచింది. . అయితే ఈ ప్రేమ కూడా కొన్ని నెలల్లోనే ముగిసింది.
 

58
Suresh Raina (2014)

Suresh Raina (2014)

ప్రముఖ క్రికెటర్ సురేశ్ రైనాతో కూడా శృతీ కొన్నాళ్లు డేటింగ్ చేసిందని టాక్ గట్టిగా నడిచింది. ఈ విషయంలో సురేష్ రైనా కూడా ఓ సంరద్భంలో స్పందించారు. తాము మంచి స్నేహితులమే అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అటు శృతీ కూడా ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో చెప్పినట్టు తెలుస్తోంది. 

68
Ranbir Kapoor (2014)

Ranbir Kapoor (2014)

అటు బాలీవుడ్ హీరోలతో కూడా డేటింగ్ చేసిందట శ్రుతీ హాసన్. 2014లో ప్రముఖ బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్‌తో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ సమాచారాన్ని వారు ఖండించలేదు. అలా అని ప్రేమించుకుంటున్నాం అని కూడా చెప్పలేదు. కాని కొంత కాలానికే వీరి బంధం తెగిపోయిందని అంటుంటారు. 
 

78
Shruti Haasan, Michael Corsale

Shruti Haasan, Michael Corsale

రణబీర్ కపూర్ విడిపోయిన తర్వాత కొన్నాళ్లపాటు పూర్తిగా సినిమా పరిశ్రమపై దృష్టి సారించిన శృతి అక్కడ కూడా ఫారెన్ సెలబ్రిటీతో ప్రేమలో పడింది.  లండన్‌కు చెందిన మ్యూజిక్ ఆర్టిస్ట్ మైఖేల్ కోర్సలేతో 2014 నుంచి 2016 వరకు డేటింగ్ చేసింది. వారిద్దరూ పెళ్లి చేసుకుంటారని  కూడా హింట్ ఇచ్చారు. అతను శృతీతో కలిసి ఇండియాక కూడా వచ్చారు. కాని ఏం జరిగిందోతెలియదు.. ఆతరువాత వీరు బ్రేకప్ చెప్పుకున్నారు. 
 

88

ఇక ఫైనల్ గా శృతి హాసన్ 2019లో శంతను హజారికా అనే టూండూల్ ఆర్టిస్ట్‌తో డేటింగ్ చేసింది. నాలుగేళ్లకు పైగా లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న ఈ రొమాన్స్ ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. అయితే ఇది నిజమేనా? పుకారునో తెలియదు కాని.. వీరు విడిపోయారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై  త్వరలోనే శృతి తెలియజేస్తారని తెలుస్తోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Actress Roja: రోజా నిద్రపోతుంటే రజనీకాంత్ చేసిన అల్లరి పనికి అంతా షాక్‌.. సెట్‌లో సూపర్‌స్టార్‌ ఎలా ఉంటారంటే?
Recommended image2
Varanasi Update: మహేష్‌ `వారణాసి` నుంచి అదిరిపోయే అప్‌ డేట్‌.. అప్పట్నుంచే అసలైన పండగ షురూ
Recommended image3
Bigg Boss 10: బిగ్ బాస్ నుంచి బయటకొచ్చి షాకింగ్ కామెంట్స్ చేసిన నటుడు కృష్ణుడు.. మరో రచ్చ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved