MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • జయసుధ అన్నయ్య అని పిలిచేది ఆ ఇద్దరు హీరోలనే..? కారణం ఏంటో తెలుసా..?

జయసుధ అన్నయ్య అని పిలిచేది ఆ ఇద్దరు హీరోలనే..? కారణం ఏంటో తెలుసా..?

అలనాటి అందాల తార.. సహజనటి జయసుధ.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇద్దరు హీరోలను మాత్రమే అన్నయ్యా అని పిలుస్తారట. దానికి ఓ కారణం కూడా ఉంది అంటున్నారు ఆమె. ఇంతకీ ఏంటా కారణం..? ఎవరా ఇద్దరు..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 28 2024, 08:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

జయసుధ.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సహజనటిగా పేరు తెచ్చుకున్న ఏకైక తార. తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల మనస్సుల్లో ఆమె స్థానం చెరిపినా చెరగని చిత్రం. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని పేరు జయసుధ. హీరోయిన్ కు ఉండాల్సిన  అందం, అభినయంతో  పాటు.. ట్రెండ్ కు తగ్గట్టు తనను తానుమలుచుకుని.. ఇప్పటికీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న తార జయసుధ. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Jayasudha

Jayasudha

ఇండస్ట్రీలో  సహజనటి అంటే ఇప్పటికీ.. ఎప్పటికీ జయసుధకే ఆ స్థానం. అలా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఏకైక హీరోయిన్ కూడా జయసుధనే. రెండు తరాల హీరోలతో నటించి మెప్పించారు జయసుధ. కెరీర్ బిగినింగ్ లో ఎన్టీఆర్, నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు సరసన నటించిన ఆమె.. ఆతరువాత మురళీమోహన్, మోహన్ బాబు,  చిరంజీవి తదితర దిగ్గజ హీరోలతో కూడా నటించారు. 

బాలకృష్ణ కు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా..? మరోసారి తన సినిమాలో ఛాన్స్ ఇచ్చిన బాలయ్య..?

38

ఐదు దశాబ్దాలపాటు చిత్ర పరిశ్రమలో తిరుగులోని నటిగా రాణించారు జయసుధ(Jayasudha). ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా వెలిగారు. అద్భుతమైన విజయాలను అందుకున్నారు. అనేక సంచలనాలకు కేరాఫ్‌గా నిలిచారు. అయితే ఇప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. తన పాత్రకి ప్రాధాన్యత ఉంటేనే చేస్తున్నారు. 
 

కెజియఫ్ స్టార్ యష్ న్యూ లుక్ చూశారా..? గుర్తు పట్టనంతగా మారిపోయిన హీరో..

48

తెలుగుతో పాటు.. తమిళ సినిమాల్లో కూడా నటించి మెప్పించిన అందాల తార.. స్టార్ హీరోయిన్ గా దాదాపు రెండు దశాబ్ధాల పాటు వెలుగు వెలిగారు. ఇక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జయసుధ.. తనకుసబంధించిన కొన్ని విషయాలు పంచుకున్నారు. అందులో భాగంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోల గురించి కూడా మాట్లాడారు జయసుధ. టాలీవుడ్ లో తాను ఇద్దరు హీరోలను మాత్రమే అన్నయ్య అని పిలుస్తాను అన్నారు. 
శ్రీలీల ఐటమ్ సాంగ్.. స్టార్ హీరో సినిమాలో ..? భారీగా డిమాండ్ చేస్తున్న బ్యూటీ..?

58

ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో తాను సొంత ఫ్యామిలీగా భావించేది కొంత మందినే అని నిక్కచ్చిగా చెప్పారు. కుటుంబం అంటే కుటుంబమే.. నా కుటుంబంలో ఇండస్ట్రీ నుంచి మురళీ మోహన్, మోహన్ బాబు మాత్రమే ఉన్నారు అని అన్నారు జయసుధ. వాళ్ళు మాత్రమే నన్ను చెల్లెమ్మ అని పిలుస్తారు. అందుకే వారిని నా ఫ్యామిలీ మెంబర్స్ గా చూస్తాను అని అన్నారు సహజనటి. 

68
జయసుధ - రోజు 2 లక్షలు డైలీ పేమెంట్

జయసుధ - రోజు 2 లక్షలు డైలీ పేమెంట్

మురళీ మోహన్, మోహన్ బాబు జంటగా చాలా సినిమాలు చేశారు జయసుధ. అర్ధాంగి, దేవత, శ్రీమతిగారు, ఓ తండ్రి తీర్పు, ఏడడుగుల బంధం, నామొగుడు నాకు సొంతం లాంటి సినిమాలు ఇద్దరు హీరోలతో చేశారు జయసుధ. వీరి కాంబోలో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. 

78

అంతేకానీ ఎవరిని పడితే వారిని అన్నయ్య, అక్కఅని పిలిచే అలవాటు నాకు లేదు.. ఎవరితో ఎక్కడివరకూ ఉండాలో.. అక్కడి వరకూ మాత్రమే ఉంటాను అంటూ.. జయసుధ  కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఇండస్ట్రీలో తిరుగులేని సక్సెస్ చూసిన జయసుధ.. పర్సనల్ లైఫ్ లో మాత్రం కొన్నిఒడిదుడుకులు చూసింది. 
 

88

ఒక్కప్పుడు హీరోయిన్ గా.. ఆతరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ..వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపిన జయసుధ.. ఆతరువాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. రకరకాల పార్టీలు మారారు. సికింద్రబాద్ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ప్రస్తుతం సినిమాలు బాగా తగ్గించారు.. అప్పుడప్పుడు మాత్రమే సినిమాలు చేస్తున్నారు జయసుధ. ప్రస్తుతం ఒక ఇంగ్లీష్ మూవీలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image2
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Recommended image3
Mystery Movies: సీట్ ఎడ్జ్ పై కూర్చోబెట్టే టాప్ 5 మిస్టరీ థ్రిల్లర్స్.. చివరి వరకు మతిపోగొట్టే సస్పెన్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved