MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బ్యూటిఫుల్ గార్డెన్ లో క్రేజీ బ్యూటీ.. బాలిలో సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న శ్రద్దా దాస్

బ్యూటిఫుల్ గార్డెన్ లో క్రేజీ బ్యూటీ.. బాలిలో సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న శ్రద్దా దాస్

సమ్మర్ కావడంతో చాలా మంది హీరోయిన్లు ప్రపంచం నలుమూలలకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. శ్రద్దా దాస్ ఇండోనేషియాలోని బాలికి తన పఫ్రెండ్స్ తో కలసి వెళ్ళింది.

1 Min read
Author : Tirumala Dornala
Published : May 16 2024, 06:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

అందంతో ఆకట్టుకుంటూ ఇంతకాలం టాలీవుడ్ లో కొనసాగుతోంది శ్రద్దా దాస్. తనకు సూట్ అయ్యే గ్లామర్ పాత్రలు చేస్తూ అప్పుడప్పుడూ అవకాశాలు అందుకుంటోంది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

హీరోయిన్ గా 'సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంతో శ్రద్దా దాస్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కొన్ని చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటించినప్పటికీ సక్సెస్ దక్కలేదు. 

38

ఆ తర్వాత రొమాంటిక్ రోల్స్, క్యారెక్టర్ రోల్స్ కు మాత్రమే పరిమితమైంది. ఆ తరహా పాత్రల్లోనే నటిస్తూ కొన్ని విజయవంతమైన చిత్రాలు అందుకుంది. అయితే బలమైన పాత్రలు ఆమెకి దక్కడం లేదు. 

 

48

శ్రద్దా దాస్ చిన్న చిన్న గ్లామర్ పాత్రలు చేస్తూనే బుల్లితెరపై కూడా రాణిస్తోంది. ఢీ లాంటి షోలలో ఆమె జడ్జిగా పాల్గొన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రద్దా దాస్ తన గ్లామరస్ పిక్స్ ని తరచుగా షేర్ చేస్తూ ఉంటుంది.  

58

ఆర్య 2లో ఆమె పోషించిన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. బన్నీపై క్రష్ ఉండే కొలీగ్ పాత్రలో గమ్మత్తుగా నటించింది. ప్రభాస్ డార్లింగ్ చిత్రంలో శ్రద్ధా దాస్ కథని మలుపు తిప్పే పాత్రలో నటించింది. 

68

ఆ గుంటూరు టాకీస్, డిక్టేటర్, గరుడవేగ లాంటి చిత్రాల్లో నటించింది. అయితే గ్లామర్ తో నటనకి కూడా ప్రాముఖ్యత ఉండే రోల్స్ కోసం శ్రద్ధా దాస్ ప్రయత్నిస్తోంది. 

78

తాజాగా శ్రద్దా దాస్ కళ్ళు చెదిరే డ్రెస్ లో మెరిసింది.  అందంతో ఆకట్టుకునే ఫోజులు ఇచ్చింది. ఎప్పటిలాగే తన గ్లామర్ తో శ్రద్దా దాస్ కనువిందు చేస్తోంది. 

88

సమ్మర్ కావడంతో చాలా మంది హీరోయిన్లు ప్రపంచం నలుమూలలకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. శ్రద్దా దాస్ ఇండోనేషియాలోని బాలికి తన పఫ్రెండ్స్ తో కలసి వెళ్ళింది. ఇలా అందమైన గార్డెన్ లో ఫోజులు ఇచ్చింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Raghava Lawrence: సస్పెన్స్‌ ను బ్రేక్ చేసిన లారెన్స్, సీఎం విజయ్ విషయంలో కీలక ప్రకటన
Recommended image2
Ram Charan: రామ్ చరణ్ కు స్మోకింగ్ అలవాటు ఉందా? మెగా పవర్ స్టార్ వెల్లడించిన షాకింగ్ విషయాలు
Recommended image3
Trisha Fitness: త్రిష అందం వెనుక ఇంత కష్టం ఉందా? 43 ఏళ్లలోనూ 20లా ఎలా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved