- Home
- Entertainment
- సెగలు రేపే అందాలతో వీకెండ్ ట్రీట్ ఇచ్చిన శివాత్మిక రాజశేఖర్.. ఆ కవ్వింపులు చూసే కుర్రాళ్ల పడిపోయేది..
సెగలు రేపే అందాలతో వీకెండ్ ట్రీట్ ఇచ్చిన శివాత్మిక రాజశేఖర్.. ఆ కవ్వింపులు చూసే కుర్రాళ్ల పడిపోయేది..
స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్ గ్లామర్ ట్రీట్ విషయంలో ఇటీవల డోస్ పెంచుతూ ఆశ్చర్యపరుస్తుంది. తన సహజమైన అందాలను చూపిస్తూ ఆకట్టుకుంటుంది.

శివాత్మిక రాజశేఖర్ తాజాగా ఓ మత్తెక్కించే, చెమటలు పట్టించే ఫోటోని అభిమానులతో పంచుకుంది. ఓ రకంగా ఆమె వీకెండ్ ట్రీట్ ఇచ్చిందని చెప్పాలి. బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న ఫోటో అది. ఇందులో ఆమె చేతులు పైకెత్తి విరహ వేదన చెందుతూ ఫోటోకి పోజు పెట్టింది. అయితే ఆమె బ్రాని తలపించే బ్లౌజ్ వేసుకుని ఎద ఎత్తులు, నడుము అందాలను ఆవిష్కరించింది.
ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసిన ఈ ఫోటో నెటిజన్లని ఆద్యంతం ఆకట్టుకుంటుంది. వారిని కట్టిపడేస్తుంది. కుర్రాళ్ల బాడీలో హీటు జనరేట్ చేస్తుంది. మరోవైపు దీంతోపాటు మరికొన్ని క్రేజీ ఫోటోలను షేర్ చేసింది శివాత్మిక రాజశేఖర్. అందులో ఆమె కవ్వింపులకు దిగింది.
గ్రీన్ కలర్ చీర కట్టి, స్లీవ్ లెస్ బ్లౌజ్‌లో కవ్వింపులకు దిగింది. ముఖానికి రెండు చేతులు చాటు పెట్టి ఓరగా సైడ్‌లో చూస్తూ దోబూచులాడుతుంది. కవ్వింపులతో నెటిజన్లని హంట్ చేస్తుంది. దీంతో ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ ని అలరిస్తున్నాయి.
అయితే ఇందులో మరో సర్‌ప్రైజ్ ఉంది. శివాత్మిక అక్క, హీరోయిన్ శివాని పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా అక్కకి క్రేజీగా విషెస్ చెప్పింది శివాత్మిక. ఆమెతో ఉన్న పలు ఫోటోలు పంచుకుంటూ పోస్ట్ చేసింది. `జన్మదిన శుభాకాంక్షలు అక్కాజీ, మీ ఫన్నీ జోకులు, బాధాకరమైన గందరగోళ ఫ్యాషన్ ఎంపికలతో నన్ను చంపడం కొనసాగించండి. నువ్వు నా జీవితాన్ని చక్కగా మార్చావు, మంచి రోజు, 25నిమిషాల్లో కలుద్దాం, నిన్ను ప్రేమిస్తున్నాను` అంటూ పేర్కొంది శివాత్మిక.
ఇందులో అక్కా చెల్లెళ్లు కలిసి క్రేజీగా పోజులిచ్చారు. మిర్రర్ సెల్ఫీలను ఇందులో పంచుకున్నారు. వాటి ఆకట్టుకుంటూ, అలరిస్తున్నాయి. చిలిపిగా కవ్విస్తూ, కొంటెగా పోజులిస్తూ నానా రచ్చ చేశారు అక్కా చెల్లెళ్లు. దీంతో ఈ పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇక శివాత్మిక ఇటీవల `రంగమార్తాండ` చిత్రంలో మెరిసింది. కొత్తగా మరే సినిమాని ప్రకటించలేదు. `రంగమార్తాండ`లో తన నటనకు మంచి మార్కులు పడ్డాయి. క్రిటిక్స్ సైతం ఆమె నటనని అభినందించారు. బ్రహ్మానందం, తేజ వంటి వారుకూడా శివాత్మిక నటన గురించి మాట్లాడటం విశేషం.
మరోవైపు శివానీ మూడు నాలుగు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ప్రారంభంలో కాస్త ఇబ్బంది పడ్డా, ఇప్పుడు మాత్రం దూసుకుపోతుంది. సైలెంట్‌గా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.