MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • ప్రియమణి పొలిటికల్ ఎంట్రీ..? సీఎం సీటుపై కన్నేసిన సీనియర్ హీరోయిన్..?

ప్రియమణి పొలిటికల్ ఎంట్రీ..? సీఎం సీటుపై కన్నేసిన సీనియర్ హీరోయిన్..?

సీనియర్ హీరోయిన్  ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతోంది. టెలివిజన్ ప్రోగ్రామస్ తో పాటు.. వరుస సినిమాలతో సందడి చేస్తోంది. ఇక త్వరలో పొలిటికల్ ఎంట్రీ కూడా ఇవ్వబోతుందట.. మరి ఇందులో నిజం ఎంత..?  

1 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Oct 29 2022, 08:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ప్రియమణి ఒక్కపు తెలుగు తెరను ఏలిన మలయాళ బ్యూటీ. స్టార్ హీరోల సరసన మెరిసిన బ్యూటీ. చిన్న హీరోల తో పాటు.. సీనియర్ హీరోలకు కూడా జోడీగా నటించిన బ్యూటీ... కాస్త గ్యాప్ తీసుకుని టెలివిజన్ రంగంలో అదరగొట్టింది. డాన్స్ షోకి జడ్జిగా తెలుగు రాష్ట్రాలో మళ్ళీ తన ఇమేజ్ ను పెంచుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఇక అలానే సినిమా ఛాన్స్ లు కొట్టేస్తోంది ప్రియమణి. అయితే ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలు మాత్రమే చేస్తూ వస్తోంది ప్రియమణి.  ఆమధ్య విరాటపర్వం సినిమాలో ఆమె పాత్రకు మంచి పేరు వచ్చింది. నారప్పలో కూడా వెంకటేష్ భార్యగా మెప్పించిన ప్రియమణి... వరుసగా ఆఫర్లు కొట్టేస్తోంది. ఇక  ప్రస్తుతం ప్రియమణి పొలిటికల్ పాత్ర పోషించబోతున్నట్టు తెలుస్తోంది. 
 

35

అక్కినేని నాగచైతన్య వెంకట ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. . ఈ సినిమాలో హీరోయిన్ గా  కృతి శెట్టి నటిస్తుంది .  ఈ క్రమంలోని ప్రియమణి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించబోతుంది అంటూ అఫీషియల్ ప్రకటన చేసింది మూవీ టీమ్. 

45

 తాజాగా  అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రియమణి పొలిటీషియన్ గా కనబడుతుందట . అంతేకాదు సెకండ్ పార్ట్ లో ప్రియమణి సీఎంగా మనకి కనిపించి మెప్పించబోతుంది అన్నట్లు తెలుస్తుంది . 

55

ఒక లేడీ.. సీఎం అయితే రాష్ట్రానికి ఎంత ప్రయోజనమో మగాళ్లు చేయాలని ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి జనాలకి చూపే విధంగా  ప్రియమణి పాత్రను డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా హిట్ అయితే.. ప్రియమణి పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు. ఈదెబ్బతో ప్రియమణికి అవకాశాలు వెల్లువెత్తుతాయని నమ్ముతున్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Duniya Vijay Divorce: భార్యకి విడాకులు ఇచ్చిన బాలయ్య విలన్‌, భరణం కింద 2 కోట్లు.. మరో కండీషన్‌ కూడా
Recommended image2
Vijay Deverakonda: రామ్ చరణ్ కాదు, శ్రీకృష్ణుడిగా విజయ్ దేవరకొండ.. రీమేక్ మూవీపై పెరుగుతున్న అంచనాలు
Recommended image3
Trisha Krishnan: పుకార్లకు చెక్ పెట్టిన త్రిష, లండన్ టూర్‌ వెనుక అసలు కథ ఇదే.. అభిమానులకు గుడ్‌న్యూస్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved