MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Entertainment
  • Mega 158: ఎట్టకేలకు ప్రాణస్నేహితుడికి ఛాన్స్ ఇచ్చిన చిరంజీవి.. 35 ఏళ్లుగా ఒక్క సినిమా లేదు

Mega 158: ఎట్టకేలకు ప్రాణస్నేహితుడికి ఛాన్స్ ఇచ్చిన చిరంజీవి.. 35 ఏళ్లుగా ఒక్క సినిమా లేదు

చిరంజీవి ప్రస్తుతం మెగా 158 చిత్రంలో నటిస్తున్నారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో చిరంజీవి ప్రాణ స్నేహితుడు నటించబోతున్నట్లు తెలుస్తోంది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 21 2026, 07:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Chiranjeevi
Image Credit : Asianet News

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మరింత ఉత్సాహంతో కొత్త సినిమాలకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో రెండోసారి నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో గతంలో వాల్తేరు వీరయ్య చిత్రం వచ్చింది. ఆ మూవీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని డైరెక్టర్ బాబీ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కీలక పాత్రలో చిరంజీవి ప్రాణ స్నేహితుడు
Image Credit : Asianet News

కీలక పాత్రలో చిరంజీవి ప్రాణ స్నేహితుడు

చిరంజీవి 158వ చిత్రంగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ ని కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఆసక్తికర వార్త వైరల్ గా మారింది. ఈ మూవీలో చిరంజీవి ప్రాణ స్నేహితుడు ఒకరు కీలక పాత్రలో నటించబోతున్నారట. ఆ ప్రాణ స్నేహితుడు మరెవరో కాదు శరత్ కుమార్.

Related Articles

Related image1
Niharika: ఆయన ఆ మాట అన్నారంటే నిజంగానే తోపే.. చిరంజీవి, నాగబాబుకి సాధ్యం కానిది చేసి చూపించిన నిహారిక
Related image2
Rajamouli: రాజమౌళి హాలీవుడ్ మూవీ తీస్తే హీరో ఎవరో తెలుసా ? అప్పుడే డిసైడ్ అయిన జక్కన్న
35
35 ఏళ్ళ తర్వాత అతడికి అవకాశం
Image Credit : google

35 ఏళ్ళ తర్వాత అతడికి అవకాశం

35 ఏళ్ళ తర్వాత చిరంజీవి, శరత్ కుమార్ నటించబోతున్నారు అనే విషయం అభిమానుల్లో ఆసక్తిని పెంచేసింది. 35 ఏళ్ళ క్రితం వీళ్ళిద్దరూ గ్యాంగ్ లీడర్ చిత్రంలో నటించారు. ఆ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయినప్పటికీ ఆ మూవీ తర్వాత చిరంజీవి సినిమాల్లో శరత్ కుమార్ నటించలేదు.

45
గ్యాంగ్ లీడర్ ఇండస్ట్రీ హిట్
Image Credit : facebook/SarathKumarOfficial

గ్యాంగ్ లీడర్ ఇండస్ట్రీ హిట్

దీనిగురించి ఓ ఇంటర్వ్యూలో అడిగితే అవకాశం, సరైన సినిమా రాలేదు అని శరత్ కుమార్ అన్నారు. గ్యాంగ్ లీడర్ తోపాటు స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ మూవీలో కూడా శరత్ కుమార్ నటించారు. ఆ మూవీ ఫ్లాప్ అయింది. అప్పుడప్పుడూ తెలుగులో శరత్ కుమార్ కొన్ని సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. కానీ 35 ఏళ్లుగా చిరంజీవి సినిమాలో నటించకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. పైగా ఇద్దరూ ప్రాణ స్నేహితులు.

55
శరత్ కుమార్ ఫ్యామిలీతో ప్రత్యేక అనుబంధం
Image Credit : our own

శరత్ కుమార్ ఫ్యామిలీతో ప్రత్యేక అనుబంధం

తాను కష్టాల్లో ఉన్నప్పుడు చిరంజీవి గారు ఎంతో సాయం చేశారు అని శరత్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. శరత్ కుమార్ ఫ్యామిలీతో చిరంజేవికి ప్రత్యేక అనుబంధం ఉంది. శరత్ కుమార్ సతీమణి రాధికా చిరంజీవితో అప్పట్లో అత్యధిక చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. చిరు, బాబీ చిత్రంలో శరత్ కుమార్ పాత్ర మల్టీ షేడ్స్ ఉన్న నెగిటివ్ రోల్ అనే టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ చిత్రంలో యువ నటి అనశ్వర రాజన్ చిరంజీవి కుమార్తెగా నటిస్తున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan - Jr NTR: పవన్ నుంచి ఎన్టీఆర్ వరకు, లుక్స్ చూసి బంపర్ హిట్ అనుకున్నారు.. కానీ సినిమాలన్నీ అస్సాం
Recommended image2
Suhana Khan: వామ్మో.. సుహానా ఖాన్ డ్రెస్సుల ధరలు తెలిస్తే షాకవ్వాల్సిందే.. లక్షల్లో కాస్ట్!
Recommended image3
Kavya Kalyanram:కీరవాణి కొడుకుతో రిలేషన్ షిప్ కన్ఫర్మ్ చేసిన బలగం నటి.. తమ్ముడి సినిమా నుంచే మొదలైందా ?
Related Stories
Recommended image1
Niharika: ఆయన ఆ మాట అన్నారంటే నిజంగానే తోపే.. చిరంజీవి, నాగబాబుకి సాధ్యం కానిది చేసి చూపించిన నిహారిక
Recommended image2
Rajamouli: రాజమౌళి హాలీవుడ్ మూవీ తీస్తే హీరో ఎవరో తెలుసా ? అప్పుడే డిసైడ్ అయిన జక్కన్న
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved