MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Rajamouli: రాజమౌళి హాలీవుడ్ మూవీ తీస్తే హీరో ఎవరో తెలుసా ? అప్పుడే డిసైడ్ అయిన జక్కన్న

Rajamouli: రాజమౌళి హాలీవుడ్ మూవీ తీస్తే హీరో ఎవరో తెలుసా ? అప్పుడే డిసైడ్ అయిన జక్కన్న

ప్రస్తుతం తెలుగు సినిమాల గురించి హాలీవుడ్ వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాజమౌళి భవిష్యత్తులో హాలీవుడ్ సినిమా చేసే ఛాన్స్ ఉందా లేదా అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 20 2026, 09:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రాజమౌళి
Image Credit : Asianet News

రాజమౌళి

దర్శకధీరుడు రాజమౌళి కి బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కింది. ఆర్ఆర్ఆర్ అయితే ఏకంగా ఆస్కార్ స్టేజీపై జయకేతనం ఏగరవేసింది. రాజమౌళి జేమ్స్ కామెరూన్, క్రిస్టఫర్ నోలెన్, స్టీవెన్ స్పీల్ బర్గ్ లాంటి లెజెండ్రీ దర్శకుల నుంచి ప్రశంసలు దక్కించుకున్నారు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో వారణాసి అనే ప్రపంచ స్థాయి చిత్రం తెరకెక్కిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రాజమౌళి హాలీవుడ్ మూవీ
Image Credit : Asianet News

రాజమౌళి హాలీవుడ్ మూవీ

ఈ మూవీలో హాలీవుడ్ మార్కెట్ లోకి సైతం వెళ్ళాలి అనేది జక్కన్న ఆలోచన. చాలా ఏళ్ళ క్రితమే రాజమౌళి కి హాలీవుడ్ సినిమాల గురించి ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నలకు జక్కన్న అదిరిపోయే సమాధానాలు ఇచ్చారు. మీరు భవిష్యత్తులో హాలీవుడ్ మూవీ చేస్తే హీరోగా ఎవరిని తీసుకుంటారు అని ఓ స్టూడెంట్ ప్రశ్నించారు.

35
హాలీవుడ్ కంటే చాలా వెనుకబడి ఉన్నాం
Image Credit : Asianet News

హాలీవుడ్ కంటే చాలా వెనుకబడి ఉన్నాం

దీనికి రాజమౌళి సమాధానం ఇస్తూ ఇటీవల మనం హాలీవుడ్ తో పోల్చుకోవడం చాలా కామన్ అయిపోయింది. ఏదైనా సినిమా మేకింగ్ స్టాండర్డ్స్ బావుంటే హాలీవుడ్ మూవీలా ఉంది అని అనేస్తున్నారు. కానీ వాస్తవం గమనిస్తే హాలీవుడ్ తో పోల్చుకుంటే మనం చాలా వెనుకబడి ఉన్నాం అని జక్కన్న తెలిపారు. హాలీవుడ్ స్థాయిలో కొన్ని సీన్లు మాత్రమే తీయగలుగుతున్నాం తప్ప.. ఇంకా మనం ఆ రేంజ్ కి చేరుకోలేదు అని తెలిపారు.

45
హీరో ఎవరు ?
Image Credit : facebook.com/SSRajamouli

హీరో ఎవరు ?

ఒక వేళ హాలీవుడ్ మూవీ తీసే అవకాశం వస్తే మాత్రం నేను హీరో గురించి పెద్దగా ఆలోచించను. గతంలో 'క్రౌచింగ్ టైగర్, హిడెన్ డ్రాగన్' చైనీస్ మూవీ వచ్చింది. అమెరికాలో పెద్ద విజయం సాధించింది. కానీ వాళ్ళు దానిని ఇంగ్లీష్ లో రిలీజ్ చేయలేదు. చైనా భాషలోనే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో రిలీజ్ చేశారు. అయినా అఖండ విజయం సాధించింది.

55
మైథాలజీ కథలు
Image Credit : SS Rajamouli\Twitter

మైథాలజీ కథలు

హాలీవుడ్ స్థాయి సినిమా చేసే ఛాన్స్ వస్తే నేను మన మైథాలజీ కథలని మన ఎమోషన్స్ తోనే తీస్తాను అని జక్కన్న తెలిపారు. ప్రస్తుతం రాజమౌళి, మహేష్ కాంబినేషన్ లో వస్తున్న వారణాసి మూవీలో రామాయణం సన్నివేశాలు కూడా ఉన్నాయి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Shruti Haasan: సీరియస్ సమస్యతో బాధపడుతున్న శ్రుతి హాసన్.. అందుకే పిల్లల్ని దత్తతకు రెడీ
Recommended image2
Baby Do Die Do OTT: రామ్ చరణ్ కి నచ్చిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి.. ఎప్పుడు, ఎందులో స్టీమింగ్ అంటే
Recommended image3
Kaaka Title Leak: యాంకర్ ని పొగుడుతూ ఇలా చేశావేంటి బాసూ.. 'కాకా' వెనకున్న అసలైన టైటిల్ లీక్ చేసిన చిరు
Related Stories
Recommended image1
Niharika: ఆయన ఆ మాట అన్నారంటే నిజంగానే తోపే.. చిరంజీవి, నాగబాబుకి సాధ్యం కానిది చేసి చూపించిన నిహారిక
Recommended image2
Pawan Kalyan: కన్నప్పగా పవన్ కళ్యాణ్, అది విని రాత్రంతా నిద్రలేదు.. సంచలన చిత్రం ఎందుకు ఆగిపోయిందో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved