- Home
- Entertainment
- విరహవేదనతో రగిలిపోతున్న సారా అలీఖాన్, బ్లాక్ డ్రెస్ లో బ్లాస్టింగ్ పిక్స్ వదిలిన స్టార్ కిడ్
విరహవేదనతో రగిలిపోతున్న సారా అలీఖాన్, బ్లాక్ డ్రెస్ లో బ్లాస్టింగ్ పిక్స్ వదిలిన స్టార్ కిడ్
సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీ ఖాన్. బాలీవుడ్ బ్యూటీ బాంబ్ అనిపించుకుంటుంది. స్కిన్ షోలో సీనియర్ హీరోయిన్లను మించిపోతోంది. సోషల్ మీడియలో ఏమాత్రం తగ్గకుండా తాకిడి చూపిస్తోంది.

బాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో సైఫ్ అలీఖాన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది సారా అలీఖాన్. స్టార్ కిడ్ గా కాకుండా తన సొంత టాలెంట్ మీద ఎదిగే ప్రయత్నం చేస్తోంది. అందం, చలాకీతనంతో ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తోంది సారా అలీఖాన్.
ఎవరితోనైనా నవ్వుతూ మాట్లాడటం సారా అలీఖాన్ కే సొంతం. బాలీవుడ్ లో హీరోయిన్లలో డిఫరెంట్ గా కనిపించే ఈ బ్యూటీ.. యంగ్ హీరోలతో వరుస సినిమాలు చేస్తోంది. స్టోరీ బేస్డ్ మూవీస్ తో ఆకట్టుకుంటుంది సారా.
ఇక ఒక వైపు సినిమాలు మరోవైపు సోషల్ మీడియా..రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ.. అదరగొడుతోంది సారా అలీఖాన్. సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్లకు కూడా లేనంత ఫాలోయింగ్ ఉంది సారా అలీఖాన్ కు. 4 కోట్లకు పైగా ఫాలోవర్స్ తో... బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ ను వెనక్క నెట్టిసంది సారా.
సారా అలీఖాన్ కు సోషల్ మీడియా అభిమానులు ఎక్కువ. ఆమె ఎప్పుడెప్పుడు ఫోటోలు అప్ డేట్ చేస్తుందా అని ఎదురుచూస్తుంటారు కుర్రజనాలు. సారా హాట్ షోకు పడిచచ్చేవారు కోకొల్లలు. ఆమె సోషల్ మీడియా పేజ్ ను ఒపెన్ చేసి పెట్టుకునేవారు చాలా మందే ఉన్నారు.
రీసెంట్ గా హాట్ ఫోటో షూట్స్ తో అదరగొట్టింది సారా అలీఖాన్. వరుసగా ఫోటోలతో ... తన ఇన్ స్ట్రాలో సందడి చేసింది. విరహవేధనతో రగిలిపోతున్న ఫోజులో సారా అలీఖాన్ కనిపించింది.
అంతే కాదు అంతకు ముందు బ్లాక్ డ్రెస్ లో బ్లాస్టింగ్ ఫోటో స్ ను శేర్ చేసింది సారా. నలుపు రంగు బట్టల్లో ఆమె మేని ఛాయ మిలమిల మెరుస్తూ... కవ్విస్తై ఉంది. దానికి తోడు సారా అలీఖాన్ ఇచ్చిన ఫోజులకు మతి పోయి పిచ్చిపట్టేలా ఉంది.
ఎప్పుడూ ట్రెండీ డ్రెస్సులో కనిపిస్తూ గ్లామర్ తో కవ్విస్తూ ఉంటుంది సారా అలీ ఖాన్. హాట్ సమ్మర్ కి సారా అలీ ఖాన్ హాట్ నెస్ తో ఊపిరి ఆడకుండా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు కుర్రాళ్లు. మైండ్ బ్లోయింగ్ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది.
సారా అందాల జాతరకు హద్దులేకుండా పోతోంది. మత్తు కళ్లతో మాయచేస్తోంది. అందాలు ఆరబోస్తూ.. హడావిడిచేస్తోంది. రీసెంట్ ఫోటో షూట్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది.
ప్రస్తుతం సారా కొన్ని సినిమాల్లో నటిస్తోంది. ఇక సారా తన ప్రేమ వ్యవహారాలతో కూడా వార్తల్లో నిలుస్తోంది. కేదార్ నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్ జెహాన్ తో ప్రేమలో ఉందని, వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని బాలీవుడ్ కోడై కూస్తోంది. గతంలో బరువు సమస్యతో బాధపడ్డ సారా అలీఖాన్.. ప్రస్తుతం నాజూగ్గా తయారయ్యింది.