MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • విమర్శలు వచ్చినా తగ్గేదే లే అంటున్న సమంత.. మరోసారి అదే తరహాలో, బాలీవుడ్ హీరోతో కలసి..

విమర్శలు వచ్చినా తగ్గేదే లే అంటున్న సమంత.. మరోసారి అదే తరహాలో, బాలీవుడ్ హీరోతో కలసి..

సమంత సౌత్ లో ప్రస్తుతం తిరుగులేని స్టార్. నార్త్ లో కూడా క్రమంగా సమంత క్రేజ్ పెరుగుతోంది. సమంతకి  బాలీవుడ్ చిత్రాల్లో ఆఫర్స్ వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ 2తో సమంత నెగిటివ్ షేడ్స్ లో నటించిన అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 25 2022, 10:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సమంత సౌత్ లో ప్రస్తుతం తిరుగులేని స్టార్. నార్త్ లో కూడా క్రమంగా సమంత క్రేజ్ పెరుగుతోంది. సమంతకి  బాలీవుడ్ చిత్రాల్లో ఆఫర్స్ వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ 2తో సమంత నెగిటివ్ షేడ్స్ లో నటించిన అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత పోషించిన పాత్ర అభిమానులకు ఒక షాకింగ్ సర్ ప్రైజ్ అనే చెప్పాలి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

డీగ్లామర్ రోల్ లో నటిస్తూ నెగిటివ్ షేడ్స్ లో అద్భుతంగా నటించింది. అయితే కొందరు ఫ్యాన్స్ సమంతని ఈ పాత్రలో జీర్ణించుకోలేకపోయారు. కానీ సమంత నటనకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. విమర్శలని పట్టించుకోకుండా ఈ తరహా పాత్రలని సామ్ భవిష్యత్తులో మరిన్ని చిత్రాల్లో, వెబ్ సిరీస్ లలో పోషించబోతున్నట్లు తెలుస్తోంది. 

36

ఫ్యామిలీ మ్యాన్ 2 తెరకెక్కించిన రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సామ్ మరోసారి నటించబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, సమంత ప్రధాన పాత్రల్లో ఓ వెబ్ సిరీస్ కి ప్లాన్ చేస్తున్నారట. త్వరలో ఈ సిరీస్ షూటింగ్ మొదలు కాబోతున్నట్లు టాక్. ఫ్యామిలీ మ్యాన్ 2ని మించేలా భారీ యాక్షన్ సన్నివేశాలు ఈ సిరీస్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

46
Samantha

Samantha

దీనికోసం సమంత, వరుణ్ ధావన్ ఇప్పటికే అమెరికాకి చెందిన స్టంట్ కొరియోగ్రాఫర్స్ ఆధర్యంలో శిక్షణ పొందుతున్నట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ 2 తో విమర్శలు ఎదురైనప్పటికి సామ్ మరోసారి అదే తరహా పాత్రలో నటించేందుకు రెడీ అవుతోంది. ఫ్యామిలీ మ్యాన్ 2తో సమంతకి నార్త్ లో పాపులారిటీ లభించింది. 

56

ప్రియాంక చోప్రా నటించిన 'సిటాడెల్' అనే అమెరికా వెబ్ సిరీస్ ని రాజ్ అండ్ డీకే ఇండియన్ భాషల్లోకి రీమేక్ చేయనున్నారు. ఈ సిరీస్ లోనే సామ్, వరుణ్ ధావన్ నటించేందుకు రెడీ అవుతున్నారు. 

66

సమంత ప్రస్తుతం యశోద, శాకుంతలం, ఖుషి లాంటి క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది. బాలీవుడ్ లో మరిన్ని ఆఫర్స్ కోసం సామ్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చైతూతో విడాకుల తర్వాత సామ్ ముంబైకి మకాం మార్చింది. బాలీవుడ్ కి చేరువయ్యేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Sunil: హీరోగా కోలుకోలేని దెబ్బ, అందుకే సునీల్ తన బంధువునే పక్కన పెట్టారా..ఇద్దరి మధ్య ఏం జరిగింది ?
Recommended image2
Suman: శోభన్‌ బాబు, సుమన్‌, నాగార్జున ముగ్గురిలో ఉన్న మైనస్‌ ఒక్కటే.. అందుకే మెగాస్టార్‌ కాలేకపోయారు
Recommended image3
Geetu Mohandas: టాక్సిక్‌కి డిజాస్టర్‌ టాక్‌.. గీతూ మోహన్‌దాస్‌ కామెంట్స్ దుమారం.. ట్రోలింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved