MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకుందాం అంటే నో చెప్పిన హీరోయిన్ ఎవరో తెలుసా..?

సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకుందాం అంటే నో చెప్పిన హీరోయిన్ ఎవరో తెలుసా..?

బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్. ఆయన ఎందుకు పెళ్ళి చేసుకోలేదో ఎవరీకీ తెలియదు.. కాని తన లైఫ్ లో మాత్రం ఓ హీరోయిన్ ను పెళ్లి చేసుకుందాం అని అడిగాడట.. కాని ఆప్రపోజల్ కు ఆమె నో చెప్పిందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 04 2024, 03:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్  సల్మాన్ ఖాన్. 58 ఏళ్ళు వచ్చనా.. ఇంకా పెళ్లి చేసుకోకుండా.. బ్యాచిలర్ లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్  చేస్తున్నాడు సల్లు భాయ్. ఇండియాలో ఈ రేంజ్ బ్యాచిలర్ అంటే సినిమావాళ్లల్లో సల్మాన్ ఖాన్ ఒక్కడే. ప్రపంచ వ్యాప్తంగా అభిమానలు ఉన్న సల్మాన్ ఖాన్ ను పెళ్లి చేసకుంటారా అని అడితే చాలు.. ఇప్పుడు కూడా అమ్మాయిలు క్యూ కడతారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సల్మాన్ ఖాన్ అంటే ఇష్టపడని వారుఉండరు. ఆయన లైఫ్ లో ఎంత మంది ఆయనకు ప్రపోజ్ చేసి ఉంటారో.. కాని ఆయన మాత్రం పెళ్లి చేసుకోకుండా లైఫ్ నుఎంజాయ్ చేయడానికే టైమ్ కేటాయించారు. అంతే కాదు బాలీవుడ్ లో సల్మాన్ తో ఎంతో మంది హీరోయికు ఏఫైర్స్ నడిచాయి అన్నది అందరికి తెలిసిన నిజం.  

2000 కోట్ల ఆస్తి ఉన్న హీరో.. కాని చిన్న గదిలో సంసారం.. సైకిల్ పై షూటింగ్ కు.. ఎవరో తెలుసా..?

 

36

స్టార్ హీరోయిన్లు.. అప్సరసల్లాంటి తారలతో నటించినా.. ఎవరినీ తనను పెళ్ళి చేసుకోమని అడగని సల్మాన్ ఖాన్.. ఒక్క హీరోయిన్ ను మాత్రం ప్రేమించాడట. పెళ్ళి చేసుకుందాం అన్నాడట. ఆయన ప్రేమ కోసం ఎదరు చూసే లక్షలాది మంది అమ్మాయిలుఉండగా.. సల్మాన్ మాత్రం ఆ హీరోయిన్ ను ఇలా అడగడం.. ఆమె అదృష్టం అనుకున్నారు అంతా..? కాని ఆమె మాత్రం ఈ ప్రపోజల్ కు నో చెప్పిందట. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..?

46

సంజయ్ లీలా భన్సాలీ మేనకోడలు, నటి షర్మీన్ సెగల్ మెహతాను  సల్మాన్ ఖాన్  పెళ్లి చేసుకుందాం అనుకున్నారట. అంతే కాదు ప్రపోజ్ చేశాడు కూడా.. కాని  ఈ ప్రతిపాదనను ఆమె తిరస్కరించారు. ఈవిషయాన్ని నటి షర్మీన్ సెగల్ సల్మాన్ ఖాన్‌ను స్వయంగా వెల్లడించారు. ఫస్ట్ టైమ్ సల్మాన్ ను  కలిసిన అనుభవాన్ని ఆమె పంచుకున్నారు.

56
Salman Khan

Salman Khan

హమ్ దిల్ దే చుకే సనమ్ సెట్స్‌లో షర్మిన్ ను నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడట సల్మాన్. అయితే అప్పటికి షర్మిన్ ఇండస్ట్రీలోకి వచ్చి ఎక్కువ సంవత్సరాలు కాలేదు.అలాంటప్పుడు సల్మాన్ ఖాన్ నన్ను పెళ్లి చేసుకుంటాడా? ఎదో సరదాగా అడిగాడు. అప్పుడు తాను నవ్వుతూ నో చెప్పానని తెలిపింది. సల్మాన్ ఖాన్ లాంటి వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటావా అని అడిగిన విషయాన్ని చాలా ఏళ్ల తర్వాత బయటపెట్టిన నటి షర్మీన్ 

66

సల్లూభాయ్ గురించి షర్మిన్ మాట్లాడుతూ అప్పుడు ఇప్పుడు తాను ఆయన అభిమానించే అమ్మాయిని, ‘ప్యార్ కియాతో డర్నా క్యా’ నుండి ‘ఓ ఓ జానే జానా’ వరకు సల్మాన్ ఖాన్ యాక్ట్ చేసిన ప్రతీ సినిమా నాకు ఇష్టమైనది. నా చిన్నప్పుడు పెళ్లి అంటే ఏంటో తెలియదు. ఐతే అప్పుడు అన్నింటికీ నో చెప్పే దానిని అంటూ సల్మాన్ ఖాన్ పెళ్లి ప్రపోజల్ మిస్ అయిన విషయాన్ని ఇప్పుటు అందరితో షేర్ చేసుకుంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
Latest Videos
Recommended Stories
Recommended image1
OTT: అఖిల్ లెనిన్ తో పాటు రొమాంటిక్ సినిమాలు, థ్రిల్లర్స్ ఓటీటీలోకి ఎంట్రీ.. ఈ వారం అస్సలు మిస్ కావొద్దు
Recommended image2
Chiranjeevi Hits: చిరంజీవికి అదృష్టం తెచ్చిన స్టార్ హీరోల భార్యలు, ఆ నాలుగు మామూలు బ్లాక్ బస్టర్లు కాదు
Recommended image3
Salman Khan Fee: దిల్ రాజుతో సినిమా, సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ లో భారీ కోత.. ఎందుకో తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved