MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బాడీలో ఆ పార్ట్ కు సర్జరీ చేయించుకున్న సాయి పల్లవి..? వైరల్ అవుతున్న న్యూస్..

బాడీలో ఆ పార్ట్ కు సర్జరీ చేయించుకున్న సాయి పల్లవి..? వైరల్ అవుతున్న న్యూస్..

ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎదగాలన్నా.. ఇమేజ్ పెంచుకోవాలన్నా.. నాలుగు ఆఫర్లు వెనకేసుకోవాలి అన్నా.. ఎక్స్ పోజింగ్ కామన్.. అంతే కాదు.. దాని కోసం అవసరమైతే.. సర్జరీ చేయించకోవడానికి కూడా వారు వెనకాడరు. కాని అలాంటి సర్జరీల దగ్గరకు వెళ్లని నేచురల్ బ్యూటీస్ కుడా ఇప్పటికీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు. 

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Jul 09 2023, 08:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

హీరోయిన్ అంటేనే ఈ కాలంలో అందం గుర్తుకు వస్తుంది. ఎక్స్ పోజింగ్ గుర్తుకు వస్తుంది. హీరోయిన్ల నటన గురించి.. మెచ్చుకునేరోజులు పోయాయి.. అందంగా ఉంటే చాలు.. హీరో పక్కన ఉండి.. కాస్త ఎక్స్ పోజింగ్ చేస్తే చాలు అన్నట్టుగా మారిపోయాయి సినిమాలు. ఈక్రమంలో హీరోయిన్లు కూడా మరింత అందంగా మారడానికి సర్జరీలు చేయించుకుంటున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Sai Pallavi

Sai Pallavi

కాని ఆ మాయలో పడకుండా నేచురల్ బ్యూటీస్ అనిపించుకునేవారు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు. అందులో మొదటి పేరు సాయి పల్లవిదే వస్తుంది. ఎక్స్ పోజింగ్ అంటే పడదు. మేకప్ వేసుకోదు. ఇక సినిమాలో ఏదో ఉన్నాం లే అనేలా ఉండే పాత్రకు మాత్రం ఆమె ఒప్పుకోదు. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే.. హీరోయిన్ కు యాక్టింగ్ స్కోప్ ఉంటేనే ఆ సినిమాకు సైన్ చేస్తుంది. అంతే కాని ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే.. డామినేషన్ ఉంటే..పక్కాగా రిజక్ట్ చేస్తుంది. 
 

36

అలా చేయబట్టే సాయి పల్లవి స్పెషల్ గామారింది. తక్కువ సినిమాలు చేసినా.. స్టార్ డమ్ లో మాత్రం ఏమాత్రం తక్కువ లేదు. అంతే కాదు ఏ సినిమా చేసినా... ఆమ ప్రతిభ కనపడుతుంది. అటువంటి సాయి పల్లవి కూడా ఓసందర్భంలో సర్జరీ చేసుకోక తప్పలేదట. ఇంతకీ సాయి పల్లవి ఏ విషయంలో సర్జరీ చేసుకుందంటే..? 

46

 అందాల ముద్దుగుమ్మ లేడి పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న సాయి పల్లవి సైతం తన బాడీలోని పార్ట్ కు సర్జరీ చేయించుకుంది అన్న కామెంట్లు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి .అయితే ఆమె సర్జరీ చేయించుకున్నది మాత్రం  అందం కోసం కాదట.  ఆమె డాన్స్ చేస్తున్న క్రమంలో సాయి పల్లవి కాలుకి చిన్న గాయమైందని ..ఆ టైంలోనే ఆమె సర్జరీ చేయించుకోవలసి వచ్చిందని సమాచారం. 

56
Image: Sai Pallavi / Instagram

Image: Sai Pallavi / Instagram

అయితే ఇప్పటికీ.. సాయి పల్లవి డాన్స్ చేసేప్పుడు  ఆ కాలు  నొప్పి వస్తుందని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వార్త సాయి పల్లవి ఫ్రెండ్  వల్ల బయటకు వచ్చిందట. దీంతో రకరకాల వార్తలు వండి వార్చుతున్నా సోషల్ మీడియాలో.  కొంత మంది నెగెటీవు న్యూస్ వైరల్ చేస్తుంటే.. మరికొంత మంది మాత్రం అసలు విషయం తెలుసుకుని ఆ వార్తను హైలెగ్ చేస్తున్నారు. 

66

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఏ ఇబ్బంది లేకుండా హ్యాపీగా సినిమాలు చేసుకుంటుంది సాయి పల్లవి. పెద్దగా హంగు ఆర్బాటం లేకుండా.. నచ్చిన సినిమాలు మాత్రమే చేస్తోంది. ప్రస్తుతం  శివ కార్తికేయ సినిమాతో ఓ సినిమాలో నటిస్తున్న సాయి పల్లవి ప్రస్తుతం కాశ్మీర్లో ఈ సినిమా షూట్ లో బిజీబిజీగా ఉంది..

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
సాయి పల్లవి

Latest Videos
Recommended Stories
Recommended image1
మొన్న మెగాస్టార్ మూవీలో ఛాన్స్, ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్..బిగ్‌బాస్ తెలుగు 10లోకి నందూస్ వరల్డ్ నందన..?
Recommended image2
Samantha Top 5 Disasters: సమంత టాప్‌ 5 డిజాస్టర్లు, సామ్‌ని కోలుకోలేని దెబ్బకొట్టిన చిత్రాలివే.. తప్పు చేసిందా?
Recommended image3
ANR: కమ్మకులంలో పుట్టినవ్‌ సిగ్గులేదా.. స్టార్‌ హీరోయిన్‌ని పట్టుకొని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన ఏఎన్నార్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved