MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రీతూ వర్మ అన్నమే తింటోందిగా, ఈ అందం ఏంటి బాబోయ్.. కుర్రాళ్ళకి చాలా కష్టం

రీతూ వర్మ అన్నమే తింటోందిగా, ఈ అందం ఏంటి బాబోయ్.. కుర్రాళ్ళకి చాలా కష్టం

బ్యూటిఫుల్ హీరోయిన్ రీతూ వర్మ తెలుగులో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఆమెకు యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. హద్దులు దాటకుండానే గ్లామర్ పరంగా ట్రెండీగా కనిపిస్తూ మెప్పిస్తోంది ఈ బ్యూటీ.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 24 2023, 03:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

బ్యూటిఫుల్ హీరోయిన్ రీతూ వర్మ తెలుగులో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఆమెకు యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. హద్దులు దాటకుండానే గ్లామర్ పరంగా ట్రెండీగా కనిపిస్తూ మెప్పిస్తోంది ఈ బ్యూటీ. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే ముఖంతో రీతూ వర్మ ఆకర్షించే విధంగా ఉంటుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

రీతూ వర్మ పెళ్లి చూపులు చిత్రంతో తెలుగులో తొలి హిట్ అందుకుంది. మరో విజయం కోసం రీతూ వర్మ ప్రయత్నిస్తోంది. అప్పుడప్పుడూ రీతూ వర్మకి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. 

39

కానీ ఆ చిత్రాలు పరాజయం చెందుతుండడంతో రీతూ వర్మకి నిరాశ తప్పడం లేదు. ఒక సాలిడ్ కమర్షియల్ సినిమా దొరికితే గ్లామర్ ఒలకబోసేందుకు రీతూ వర్మ రెడీగా ఉంది. 

49

గత ఏడాది రీతూ వర్మకి అంతగా కలసి రాలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న టక్ జగదీష్ చిత్రం ఓటిటిలో విడుదలై నిరాశ పరిచింది. అలాగే వరుడు కావలెను మూవీ కూడా విజయం సాధించలేదు. 

59

 2023 అయినా ఆమెకు కలసి వస్తుందేమో చూడాలి. ఇటీవల రీతూ వర్మ శర్వానంద్ సరసన 'ఒకే ఒక జీవితం' అనే టైం ట్రావెల్ మూవీ లో నటించింది. టైం ట్రావెల్ అండ్ మదర్ సెంటిమెట్ స్టోరీతో శర్వానంద్, రీతూ వర్మ హిట్ కొట్టేసారు.  

69

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రీతూ వర్మ తన గ్లామరస్ పిక్స్ ని అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. రీతూ వర్మ గ్లామర్ విషయంలో ఎప్పుడూ హద్దులు దాటలేదు. 

79

తాజాగా రీతూ వర్మ రెడ్ లాంగ్ డ్రెస్ లో మురిపించే ఫోజులు ఇస్తూ అదరగొట్టేసింది. అదిరిపోయే స్కిన్ టోన్ తో చూపు తిప్పుకోనీయడం లేదు. వయ్యారాలు ఒలకబోస్తూ ఆమె ఇస్తున్న ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

89

అలాగే మరో చీర కట్టులో కూడా రీతూ వర్మ అదరగొట్టే ఫోజులు ఇస్తోంది. విభిన్నమైన చీరకట్టులో రీతూ వర్మ కుర్రాళ్ళని మాయ చేస్తోంది. 

99

తన హెయిర్ స్టైల్, క్రేజీగా చూస్తున్న చూపులు యువతని ఫిదా చేస్తున్నాయి.రీతూ వర్మ ఘాటైన చూపులకి యువత మైకంలో మునిగిపోతున్నారు. స్టైలిష్ గా ఉన్న లుక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
ANR: సాంబార్ గాడు వచ్చాడురా.. అని అక్కినేని నాగేశ్వరరావు ను అవమానించింది ఎవరు? ఏఎన్నార్ ఏం చేశాడంటే?
Recommended image2
Chiranjeevi: నటించలేక చేతులెత్తేసిన రజినీ, మైండ్ బ్లాక్ చేసిన చిరంజీవి.. అది గుర్తు చేసుకుంటూ ఎమోషనల్
Recommended image3
Aamir Khan Security: ఆమిర్ ఖాన్‌కు పెరిగిన సెక్యూరిటీ.. ఆమెతో పెళ్లి వల్లే బెదిరింపులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved