రెండో పెళ్లిపై రేణు దేశాయ్‌ ఇంట్రస్టింగ్ కామెంట్స్‌

First Published 10, Jul 2020, 11:14 AM

రేణు దేశాయ్‌ సొంత ఐడెంటిటీ కోసం ఎంతగా ప్రయత్నించినా ఇప్పటికీ ఆమెను పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్యగానే చూస్తున్నారు. పవన్ నుంచి  విడిపోయిన తరువాత తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంది రేణూ. ఒక దశలో సోషల్‌  మీడియా వేదికగా తనపై వస్తున్న విమర్శలు ట్రోల్స్‌తో తీవ్ర మనోవేదనకు గురైంది. కొంత కాలం సోషల్ మీడియాకు దూరంగా కూడా ఉండిపోయింది. తరువాత తేరుకొని విమర్శల విషయంలో స్పందించటం మొదలు పెట్టింది.

గతంలో పలు ఇంటర్వ్యూలలో తాను పవన్‌ తో విడిపోవటానికి కారణాలను వివరించిన రేణూ, ఆ తరువాత పవన్‌ అభిమానుల నుంచి తనకు ఎదురైన వేదింపులను తలుచుకోని కన్నీరు పెట్టుకుంది. తనకు ఎదురైన లాంటి అనుభవాలు మరే మహిళకు రావొద్దని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

ఆ తరువాత కొంత కాలానికి తాను రెండో పెళ్లి చేసుకుంటున్నట్టుగా ప్రకటించింది రేణూ. పిల్లల సమక్షంలో ఎంగేజ్‌మెంట్‌ కూడా జరిగింది. అంతే ఆ తరువాత రేణూ దేశాయ్ రెండో పెళ్లికి సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. పవన్‌ అభిమానులకు భయపడే తన రెండో భర్తను రేణూ ప్రపంచానికి పరిచయం చేయలేదని భావిస్తున్నారు.

అయితే ఇటీవల పలు టీవీ షోస్‌లో పాల్గొంటున్న సందర్భంగా రేణూ దేశాయ్‌ కొన్ని ఫోటోలను ట్వీట్ చేసింది. ఆ ఫోటోల్లో రేణూ మెడలో నల్లపూసలు కనిపించటంతో రేణూ దేశాయ్‌కు పెళ్లి అయిపోయిందని భావిస్తున్నారు ఫ్యాన్స్. కానీ రేణూ మాత్రం ఆ వార్తలపై స్పదించలేదు.

ఇటీవల సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన రేణూ దేశాయ్‌కి మరోసారి పెళ్లి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆ ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్పకుండానే దాటవేసింది రేణూ. కానీ ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్నా రేణూకు అదే ప్రశ్న ఎదురవుతుంది.

తాజా ఓ యూట్యూబ్ చానల్‌క ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా కూడా రేణూ దేశాయ్‌కు ఇదే ప్రశ్న ఎదురైంది. ఈసందర్భంగా నేను ఆసక్తికరంగా స్పందించింది. `కొద్దిరోజులుగా ఎక్కడికి వెళ్లిన పెళ్లి గురించే అడుగుతున్నారు. పెళ్లి చేసుకున్నా కష్టామే. చేసుకోకపోయినా కష్టమే. ఏదైనా మంచి గిఫ్ట్ ఇస్తే ఈ ప్రశ్నకు సమాధానం చెపుతా` అంటూ సరదాగా కామెంట్ చేసింది. అయితే అసలు విషయం మాత్రం వెల్లడించలేదు.

అంతేకాదు `నా పెళ్లి గురించి ఆసక్తిగా అడిగేవారు, నా పెళ్లి వచ్చేది లేదు.. చేసేది లేదు.. మరి ఎందుకు ఇలాంటి విషయాలపై వాళ్లకు అంత ఆసక్తి` అంటూ సున్నితంగా చురకలు అంటించారు. అయితే ఇన్ని విషయాలు మాట్లాడిన రేణూ తను రెండో పెళ్లి చేసుకుందా లేదా..? అన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

loader