MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • షర్ట్ విప్పేస్తూ బ్లాక్ టాప్ లో రెచ్చిపోయిన రెజీనా.. స్టైలిష్ గా, హాట్ గా పరువాల విందు అదరహో

షర్ట్ విప్పేస్తూ బ్లాక్ టాప్ లో రెచ్చిపోయిన రెజీనా.. స్టైలిష్ గా, హాట్ గా పరువాల విందు అదరహో

గ్లామర్ హీరోయిన్ గా కుర్రాళ్ల మనసులు దోచుకున్న హీరోయిన్ రెజీనా. పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి చిత్రాలతో రెజీనా క్రేజ్ తెచ్చుకుంది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Sep 09 2022, 04:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

గ్లామర్ హీరోయిన్ గా కుర్రాళ్ల మనసులు దోచుకున్న హీరోయిన్ రెజీనా. పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి చిత్రాలతో రెజీనా క్రేజ్ తెచ్చుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

రెజీనా చివరగా తెలుగులో సూపర్ హిట్ మూవీ ఎవరులో నటించింది. అడవి శేష్ హీరోగా తెరకెక్కిన ఈ థ్రిల్లర్ మూవీలో రెజీనా నెగిటివ్ షేడ్స్ లో అదరగొట్టింది. 

37

గ్లామర్ రోల్స్ దొరికితే అందాలు ఆరబోయడానికి రెజీనా వెనకడుగు వేయదు. అలాగని ఆమె కేవలం గ్లామర్ రోల్స్ కోసమే ఎదురుచూడడం లేదు. వైవిధ్యం ఉన్న పాత్రలని కూడా ఎంచుకుంటోంది. 

47

ప్రస్తుతం రెజీనా తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తోంది. రెజీనా ప్రస్తుతం నేనేనా, శాకినీ డాకిని లాంటి చిత్రాల్లో నటిస్తోంది. నివేత థామస్ తో కలసి నటించిన శాకినీ డాకిని చిత్రం సెప్టెంబర్ 16న రిలీజ్ కి రెడీ అవుతోంది. 

57

రెజీనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామరస్ ఫొటోస్ ని షేర్ చేస్తూ ఉంటుంది. రెజీనా హాట్ గా కనిపిస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కుర్రాళ్ళు వెర్రెత్తి పోతారు. అంత ఘాటుగా సొగసుని వెదజల్లడం రేజీనాకి అలవాటే. 

67

తాజాగా రెజీనా స్టన్నింగ్ అనిపించేలా స్టైలిష్ అండ్ హాట్ ఫోటో షూట్ చేసింది. బ్లాక్ టాప్ లో షర్ట్ విప్పేస్తూ కుర్రాళ్ళని పరువాలతో ఊరిస్తోంది. మతిచెడగొట్టేలా నాటీగా చిందులేస్తోంది. 

77

అలాగే మరో ఫోటో షూట్ లో వైట్ ట్రెండీ వేర్ లో రెజీనా అబ్బురపరుస్తోంది. రెజీనా అందాలకు సోషల్ మీడియా ఫిదా అవుతోంది. డెడ్లీ హాట్ నెస్ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi: పెద్ది మూవీలో తప్పులన్నీ బయటపెట్టిన సీనియర్ రచయిత.. రాంచరణ్ హీరో కాకపోయి ఉంటే ఏం జరిగేది ?
Recommended image2
Rajamouli కోడలు బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా? జగపతి బాబుతో బంధుత్వం ఎలాగంటే?
Recommended image3
Silk Smitha: బోల్డ్ క్యారెక్టర్స్ చేసే సిల్క్ స్మితతో పట్టుచీర కట్టించిన నిర్మాత ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved