MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • వాహ్‌ సూపర్‌ ఉమెన్‌గా రష్మిక మందన్నా.. కొత్త అందాలు అద్దుకుని రచ్చ చేస్తున్న నేషనల్‌ క్రష్‌.. ఫోటోలు వైరల్‌

వాహ్‌ సూపర్‌ ఉమెన్‌గా రష్మిక మందన్నా.. కొత్త అందాలు అద్దుకుని రచ్చ చేస్తున్న నేషనల్‌ క్రష్‌.. ఫోటోలు వైరల్‌

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా హాట్‌ డోస్ పెంచుతూ ఫ్యాన్స్ ని మంత్రముగ్దుల్ని చేస్తుంది. అయితే ఇప్పుడు ఆమె ఉన్నట్టుండి సూపర్‌ఉమెన్‌గా మారిపోయింది. సూపర్‌ హాట్‌ పోజులతో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Jan 27 2023, 06:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

రష్మిక మందన్నా(Rashmika Mandanna) తాజాగా సూపర్‌ హాట్‌గా మారిపోయింది. హాలీవుడ్‌ సినిమాల్లోకి సూపర్‌ ఉమెన్‌గా ఆమె ముస్తాబైంది. ఉబికి వచ్చే అందాలతో సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంది. తన హాట్‌ అందాలను ఆవిష్కరిస్తూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది రష్మిక మందన్నా. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

రష్మిక అందాల మరింత ఘాటెక్కాయి. మరింత అందాన్ని అద్దుకున్నాయి. కలర్‌ ఫుల్‌ అందాలతో మంత్రముగ్దుల్ని చేసేలా ఉన్నాయి. ప్రస్తుతం రష్మిక మందన్నా ఈ నయా ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తూ, నెటిజన్లని ఆశ్చర్యపరుస్తున్నాయి. 

37

అయితే ఇటీవల వచ్చిన ఓ కొత్త యాప్‌ ద్వారా ఫోటోలను ఇలా కలర్‌ఫుల్‌గా, క్యూట్‌గా, హాట్‌గా, ప్రిన్సెస్‌గా మార్చేస్తున్నారు. హీరోయిన్లు తమ ఫోటోలను ఈ యాప్‌ తో రంగులు అద్దుకుని యానిమేషన్‌ లుక్‌లోకి మారిపోతున్నారు. రకుల్‌,కృతి శెట్టి వంటి చాలా మంది కథానాయికలు దీన్ని వాడుకుని సోషల్‌ మీడియాలో పోస్ట్ లు పెట్టారు. అయితే ఇప్పుడు రష్మిక ఫోటోలు అదే స్టయిల్‌లో హల్‌చల్‌ చేస్తుండటం విశేషం. 
 

47

కాకపోతే రష్మిక ఫోటోలను ఫ్యాన్స్ ఇలా యానిమేటెడ్‌గా మార్చేశారు. అందాల రాజహంసలా, సూపర్‌ ఉమెన్‌లా తయారు చేశారు. వాటిని ట్విట్టర్‌ ద్వారా పోస్ట్ చేయగా, ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్‌ అవుతూ సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్నాయి. అభిమానులను కట్టిపడేస్తున్నాయి. 
 

57

ఇందులో రష్మిక అందాలు మరింత హాట్‌గా మారిపోవడం విశేషం. దేవలోకం నుంచి దిగి వచ్చిన అందాల దేవకన్యలా, రాజకుమారిలా కనిపిస్తూ ఎంతో ఆకట్టుకుంటుంది. నెట్టింట రచ్చ చేస్తుంది. ఈ పిక్స్ ని అభిమానులు షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. 

67

రష్మిక మందన్న ప్రస్తుతం వరుసగా సినిమాలతో బిజీగా ఉంది. ఆమె తెలుగులో `పుష్ప2`లో నటిస్తుంది. వచ్చే నెలలో ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొనబోతుందట. దీంతోపాటు బాలీవుడ్‌లో `యానిమల్‌` చిత్రంలో నటిస్తుంది రష్మిక. ఈ రెండు పాన్‌ ఇండియా మూవీస్‌ కావడం విశేషం. ఇంకోవైపు తమిళంలోనూ ఓ సినిమా చేస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. 
 

77

ఇదిలా ఉంటే ఇటీవల తరచూ రష్మిక వివాదాల్లో ఇరుక్కున్న విషయం తెలిసిందే. దీంతో ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. తను కమ్యూనికేట్ చేయడం రాదని, దానివల్లే అపార్థం చేసుకుంటున్నారని, అయితే ఎందుకు వివాదం చేస్తున్నారో అర్థం కావడం లేదని తెలిపింది. చెప్పాల్సిన ఆన్సర్‌ కంటే ఎక్కువగా మాట్లాడటం వల్లే ఈ వివాదాలు క్రియేట్‌ అవుతున్నాయేమో అని చెప్పింది రష్మిక. అలాగే సౌత్‌ సినిమాలు మాస్‌ మాసాలా అనేదానిపై కూడా ఆమె రియాక్ట్ అయ్యింది. తన ఉద్దేశ్యం వేరని, అది చెప్పేలోపే కట్‌ చేశారని, దీంతో చెప్పలేకపోయానని తెలిపింది రష్మిక. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 20: బిగ్ బాస్ 20 గ్రాండ్ లాంచ్.. మేరీ కోమ్ నుంచి కనికా మాన్ వరకు.. హౌస్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్లు వీరే
Recommended image2
Bigg Boss: బిగ్ బాస్ లో హైయెస్ట్ పెయిడ్ హోస్ట్ ఎవరు.. నాగార్జునని మించిపోయిన క్రేజీ విలన్
Recommended image3
Bigg Boss: బిగ్ బాస్ 20లో మేరీ కోమ్ గ్రాండ్ ఎంట్రీ.. వార్నింగ్ ఇచ్చిన ప్రియాంక చోప్రా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved