MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • విజయ్ దేవరకొండ నాకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు.. రిలేషన్ పై రష్మిక క్లారిటీ ఇచ్చినట్లేనా?

విజయ్ దేవరకొండ నాకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు.. రిలేషన్ పై రష్మిక క్లారిటీ ఇచ్చినట్లేనా?

చాలా కాలంగా రష్మిక, విజయ్ దేవరకొండ డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ రూమర్స్ ని రష్మిక, విజయ్ ఖండించలేదు అలాగని అంగీకరించలేదు.

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Oct 10 2022, 03:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నేషనల్ క్రష్ రష్మిక మందన రష్మిక ఏం చేసినా క్షణాల్లో వైరల్ అవుతోంది. రష్మిక గ్లామర్ కి యువత ఫిదా అవుతున్నారు. చూపు తిప్పుకోలేని అందాలు, చిరునవ్వుతో రష్మిక మెస్మరైజ్ చేస్తోంది. ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక వరుస విజయాలు సొంతం చేసుకుంది. రీసెంట్ గా రష్మిక నటించిన పుష్ప చిత్రంతో ఆమె క్రేజ్ మరింతగా పెరిగింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

చాలా కాలంగా రష్మిక, విజయ్ దేవరకొండ డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ రూమర్స్ ని రష్మిక, విజయ్ ఖండించలేదు అలాగని అంగీకరించలేదు. వీళ్ళిద్దరూ ఓపెన్ గానే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. అయితే తమ రిలేషన్ గురించి విజయ్ దేవరకొండ రష్మిక పూర్తిగా క్లారిటీ ఇవ్వడం లేదు. 

36

ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న క్రేజీ ప్రచారం ఏంటంటే.. వీళ్ళిద్దరూ జంటగా మాల్దీవులకు వెళ్లారని, అక్కడ ఎంజాయ్ చేస్తున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇటీవల వీరిద్దరూ ఎయిర్ పోర్ట్ లో మెరిశారు. ఇక రష్మిక ప్రస్తుతం మాల్దీవుల నుంచి తన వెకేషన్ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. 

46

ఈ పిక్స్ లో విజయ్ దేవరకొండ కనిపించకపోయినా అతడు రష్మిక తోనే ఉన్నాడని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే రష్మిక తమ రిలేషన్ గురించి ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

 

56

విజయ్ దేవరకొండ నాకు క్లోజ్ గా ఉండే వ్యక్తి. ఎప్పుడూ తోడుగా ఉంటాడు. మా మధ్య అని విషయాలు చర్చకు వస్తాయి. మా కెరీర్ బిగినింగ్ లో విజయవంతమైన చిత్రాల్లో కలసి నటించాం. మేము నటులం కాబట్టి మాపై ఫోకస్ ఉంటుంది. ఇండస్ట్రీకి సంబందించిన ఈ విషయం అయినా, సలహా అయినా నేను ముందుగా విజయ్ దేవరకొండనే అడుగుతాను. 

66

ఇక మాతోపాటు 15 మంది ఫ్రెండ్స్ గ్యాంగ్ కూడా ఉంది. ప్రస్తుతం నేను, విజయ్ దేవరకొండ ఇద్దరం కెరీర్ లో కష్టపడుతూ పాన్ ఇండియా స్థాయికి ఎదిగాం అని రష్మిక తెలిపింది. తాను హిందీలో గుడ్ బై అనే చిత్రంలో, విజయ్ దేవరకొండ లైగర్ మూవీలో నటించినట్లు పేర్కొంది. మాల్దీవుల వెకేషన్ లో రష్మిక స్విమ్మింగ్ పూల్ లో చిల్ అవుతున్న పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.  

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: ఒక్క మాటతో ట్రోల్ అయిన యంగ్ లిరిసిస్ట్.. బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ ?
Recommended image2
ANR: తాగేసి హోటల్ లో గొడవ, స్టార్ హీరోని పిలిచి వార్నింగ్ ఇచ్చిన ఏఎన్నార్..అసలు ట్విస్ట్ ఏంటో తెలుసా
Recommended image3
ANR: సాంబార్ గాడు వచ్చాడురా.. అని అక్కినేని నాగేశ్వరరావు ను అవమానించింది ఎవరు? ఏఎన్నార్ ఏం చేశాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved