MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • రకరకాల యాంగిల్స్ లో రచ్చ చేస్తోన్న రష్మీ గౌతమ్, యాంకరమ్మ అందాలకు పిచ్చెక్కిపోతున్న కుర్రాళ్ళు

రకరకాల యాంగిల్స్ లో రచ్చ చేస్తోన్న రష్మీ గౌతమ్, యాంకరమ్మ అందాలకు పిచ్చెక్కిపోతున్న కుర్రాళ్ళు

రకరకాలా యాంగిల్స్ లో నెటిజన్లను రెచ్చగొడుతోంది హాట్ యాంకర్ రష్మీ గౌతమ్. సరికొత్త అందాలకు తెరలేపింది స్టార్ యాంకర్. ప్రతీ వారం తన అందాలతో అద్భుతం సృష్టిస్తూ వస్తోంది చిన్నది. ఈసారి మరింత అందంతో అదరగొడుతోంది.   

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 10 2022, 07:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

వైలెట్ కలర్ డ్రెస్ ల్ వగలు పోతోంది వయ్యారి భామ  రష్మి. కెమెరా కనిపించగానే అనకోని విధంగా.. అద్భుతమైన ఫోజులివ్వడం అలవాటు అయినట్టుంది. తిరొక్క రకంగా.. తిప్పుతూ.. సోకులతో విందు చేస్తోంది.  హాట్ అందాలతో అభిమానుల కడుపు నింపేస్తోంది బ్యూటీ.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

రష్మీ రీసెంట్ ఫోటో షూట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆమె తిప్పుళ్లు.. వయ్యారాలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఏం అందంరా బాబు అంటూ.. గుసగుసలాడుకుంటున్నారు. రష్మి ఎప్పుడెప్పుడు ఫోటోలు పెడుతుందా అని ఎదురు చూసే పిచ్చి అభిమానులు కూడా లేకపోలేదు.

310

ఇప్పుడే ఇలా మోడ్రన్ డ్రెస్ లో కనిపించింది కాని... ఈమధ్య రష్మీ.. సో షల్ మీడియాలో చీరలోనే ఎక్కువగా దర్శనం ఇస్తుంది.  ఉల్లిపొరలాంటి చీరలో తన అసలైన అందాలు చూపిస్తూ... నెటిజన్లకి విజువల్‌ ట్రీట్‌నిస్తుంది. బ్యూటీ. అందంతో అద్భుతాలు చేస్తోంది. 

410

 పర్‌ ఫెక్ట్ కొలతలు, వొంపులు చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది రష్మీ గౌతమ్. కుర్రాళ్ల బాడీలో టెంపరేచర్‌ రైజ్‌ చేస్తుందీ సెక్సీ యాంకర్‌. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నాయి.  
 

510

రకరకాలా యాంగిల్స్ లో నెటిజన్లను రెచ్చగొడుతోంది హాట్ యాంకర్ రష్మీ గౌతమ్. సరికొత్త అందాలకు తెరలేపింది స్టార్ యాంకర్. ప్రతీ వారం తన అందాలతో అద్భుతం సృష్టిస్తూ వస్తోంది చిన్నది. ఈసారి మరింత అందంతో అదరగొడుతోంది. 

610

జబర్థస్త్ యాంకర్ గా రష్మీ చాలా కాలంగా కొనసాగుతోంది. ఇప్పుడు అనసూయకూడా లేకపోవడంతో రెండు ప్లాట్ ఫామ్స్ కు ఒకే ఒక యాంకర్ గా సింగిల్ హ్యాండ్ తో నెట్టుకొస్తోంది. ఈ గ్యాప్ లోనే సోషల్ మీడియాలో తన పని తాను చేసుకుంటూ పోతోంది బ్యూటీ. 

710

జబర్దస్త్` యాంకర్‌గా  రష్మి చేసే అల్లరి, చిలిపి పనులు అంతా ఇంతా కాదు. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో సొగసులు చూపిస్తూ రచ్చ లేపుతుంది. మరోవైపు వచ్చీ రాని తెలుగులో మరింత క్యూట్‌గా మాట్లాడుతూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. టీమ్ నుంచి తనవైపు వచ్చే పంచులను కూడా నవ్వుతూ స్వీకరిస్తుంది చిన్నది. 
 

810

జబర్థస్త్ లో సుధీర్ ఉన్నాన్నాళ్లు.. వాళ్లిద్దరి లవ్ ట్రాక్ హైలెట్ అయ్యేది. ఈ మధ్య  సుధీర్ జబర్థస్త్ ను వదిలి  వెళ్లిపోవడంతో.. ఆయన అభిమానులు హార్ట్ అయ్యారు. సుధీర్- రష్మి కాంబినేషన్లో మళ్లీ ఎప్పుడు నవ్వులు పూయిస్తారు... నవ్వులతో పాటు లవ్వులు ఎప్పుడు పూయిస్తారంటూ అడుగుతున్నారు. 
 

910

తన అందానికి అందం అద్దినట్టు  రష్మి  మత్తు చూపులు హాట్‌ నెస్‌ డోస్ పెంచుతున్నాయి.  దీంతో మరింత హాట్‌గా కనిపిస్తుంది. చూపుతిప్పుకోలేని అందంతో సెగలు రేపుతుంది.  నెటిజన్ల హార్ట్ బీట్‌  ను ఎప్పటికప్పుడు పెంచేస్తోంది బ్యూటీ. చూపుతోనే చంపేస్తోంది.  

1010

ప్రస్తుతం మూడు షోలకు హోస్ట్ గా చేస్తూ ఫుల్‌ బిజీగా ఉంది యాంకర్‌ రష్మి. అటు సినిమా అవకాశాల కోసం కూడా చూస్తోంది. సినిమాల్లో కూడా ఎక్కువగా బోల్డ్ అందాలతో అద్భుతం చేయాలని చూస్తుంది. గుంటూరు టాకీస్ లాంటి సినిమాలలో నటించిన రష్మి. మరిన్ని అవకాశాల కోసం ఎదరు చూస్తోంది. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రష్మీ గౌతమ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jhansi: బొక్కలో పాయింట్స్ అన్నీ చెబుతుంది, వర్షిణిపై రెచ్చిపోయిన షాలిని..హౌస్ కి ఫస్ట్ కెప్టెన్ గా ఝాన్సీ
Recommended image2
Premane Oorilo: 'ప్రేమనే ఊరిలో' మూవీ సాంగ్ లాంచ్.. కామాక్షి భాస్కర్ల కామెంట్స్ వైరల్
Recommended image3
Nabha Natesh: వరుస ఫ్లాపుల హీరోయిన్ గ్లామర్ లుక్ అదిరిందిగా, ఆశలన్నీ ఆ మూవీపైనే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved